• తాజా వార్తలు
 •  
 • పోయిన ఆండ్రాయిడ్ ఫోన్ ను గూగుల్ ద్వారా కనుక్కోవడం ఎలా...?

  పోయిన ఆండ్రాయిడ్ ఫోన్ ను గూగుల్ ద్వారా కనుక్కోవడం ఎలా...?

  స్మార్ట్‌ఫోన్ లేనిదే క్ష‌ణం గ‌డ‌వ‌ని ప‌రిస్థితి చాలామందికి. ఇన్ఫ‌ర్మేష‌న్ పాస్ చేసుకోవ‌డ‌మే కాదు.. డైలీ లైఫ్ యాక్టివిటీస్‌లో స్మార్ట్‌ఫోన్ ఓ కీ ప్లేయ‌ర్ అయిపోయింది. అలాంటి ఫోన్ కాసేపు క‌న‌ప‌డ‌క‌పోతే అదెక్క‌డుందో వెతుకుతూ ఒక‌టే టెన్ష‌న్‌.. ఆ ఫోన్ కాస్ట్‌ప‌రంగానే కాదు దానిలో ఉన్న కాంటాక్ట్స్‌, ఫొటోలు, వీడియోలు.. మ‌న బ్యాంకు యాప్‌లు, ఎప్ప‌డూ ఓపెన్ చేసి ఉండే వాట్సాప్‌, ఫేస్‌బుక్ యాప్‌లు ఇలా చాలా...

 • యాపిల్‌ మాజీ సీీఈఓ కంపెనీ నుంచి న్యూ ఫోన్

  యాపిల్‌ మాజీ సీీఈఓ కంపెనీ నుంచి న్యూ ఫోన్

  యాపిల్‌.. టెక్నాల‌జీ గురించి ఏ మాత్రం తెలిసిన వ్య‌క్తిక‌యినా ప‌రిచయం చెయ్య‌క్క‌ర్లేని పేరు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ కంపెనీగా, ప్ర‌పంచంలో రెండో అతి పెద్ద సెల్‌ఫోన్ త‌యారీ సంస్థ‌గా యాపిల్ ఖ్యాతి విశ్వ‌విఖ్యాతం. కంప్యూట‌ర్ నుంచి ఐ ఫోన్ వ‌ర‌కు యాపిల్  ఏది ఉత్ప‌త్తి చేసినా...

 • 8 GB RAM , ఆక్టా కోర్ ప్రాసెసర్ లతో టాప్ 5 స్మార్ట్ ఫోన్ లు

  8 GB RAM , ఆక్టా కోర్ ప్రాసెసర్ లతో టాప్ 5 స్మార్ట్ ఫోన్ లు

  మీ స్మార్ట్ ఫోన్ లు 8 GB RAM తో లభిస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత RAM కేవలం కంప్యూటర్ లు మరియు లాప్ టాప్ లకు మాత్రమే ఉంటుంది. అయితే దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం 8 GB RAM ను కలిగిఉండే స్మార్ట్ ఫోన్ లను కూడా ఉత్పత్తి చేసింది. ఇది మాత్రమే కాదు భవిష్యత్ లో ఇంతకుమించి RAM తో ఉండే స్మార్ట్ ఫోన్ లను ఉత్పత్తి చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే అతి త్వరలోనే మనం...

 • మొబైల్ వాలెట్ల‌లో న‌యా సంచ‌ల‌నం.. ఫోన్ పే

  మొబైల్ వాలెట్ల‌లో న‌యా సంచ‌ల‌నం.. ఫోన్ పే

  పేటీఎం, ఫ్రీఛార్జి, మొబీక్విక్‌...  డీమానిటైజేష‌న్ నేప‌థ్యంలో ఈ మొబైల్ వాలెట్ల‌న్నీ ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను  సంపాదించుకుంటున్నాయి. కూరగాయ‌ల దుకాణాలు, టీ బ‌డ్డీల ద‌గ్గ‌ర కూడా వీటిని వినియోగిస్తున్నారంటే అవి ఎంతగా జ‌నంలోకి చొచ్చుకెళుతున్నాయో గుర్తించొచ్చు. ఇప్ప‌డు ఈ జాబితాలో చేరింది ఫోన్ పే.....

 • పేరెంట్ కంట్రోల్ యాప్ లలో అత్యుత్తమం “ ఫోన్ షెరిఫ్ “ ( Phone Sheriff )

  పేరెంట్ కంట్రోల్ యాప్ లలో అత్యుత్తమం “ ఫోన్ షెరిఫ్ “ ( Phone Sheriff )

  నేడు టీనేజ్ పిల్లలను కలిగి ఉన ప్రతీ ఒక్క తలిదండ్రులనూ కలవరపెడుతున్న అంశం తమ పిల్లలను సోషల్ మీడియా కూ లేదా ఇంటర్ నెట్ దూరంగా ఉంచడం ఎలా? అది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాదాపు అసాధ్యం కాబట్టి కనీసం వారు ఇంటర్ నెట్ లో ఏం చేస్తున్నారో తెలుసుకుని దానిని మానిటర్ చేయడం ద్వారా పిల్లలు చెడు మార్గాలు పట్టకుండా కాపాడవచ్చు కదా! ఈ నేపథ్యం లో పేరెంట్ కంట్రోల్ యాప్ ల ఆవశ్యకతను గురించి వాటిలో రకాల గురించీ గతం...

 • ఆల్రెడీ యూజ్డ్ ఫోన్ లను కొనేటపుడు మనం ఖచ్చితంగా గమనించవలసిన విషయాలు

  ఆల్రెడీ యూజ్డ్ ఫోన్ లను కొనేటపుడు మనం ఖచ్చితంగా గమనించవలసిన విషయాలు

  నేటి స్మార్ట్ యుగం లో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. డీ మానిటైజేషన్ నేపథ్యం లో స్మార్ట్ ఫోన్ ను వాడడం తప్పనిసరి పరిస్థితులు కల్పించబడ్డాయి. అయితే ఏ స్మార్ట్ ఫోన్ లలో కూడా అనేకరకాలు ఉన్నాయని మనం ఇంతకుముందు ఆర్టికల్ లలో చాలా సార్లు చర్చించడం జరిగింది. అయితే చాలామందికి హై ఎండ్ ఫోన్ లను కొనాలని ఆశగా ఉంటుంది. అయితే ఈ హై ఎండ్ స్మార్ట్ ఫోన్ లన్నీ దాదాపు రూ 20,000/- ల పై ధర లోనే...

ముఖ్య కథనాలు