• తాజా వార్తలు
 •  
 • మీ ఆధార్ బయో మెట్రిక్ ని లాక్ కానీ అన్ లాక్ కానీ చేయడం ఎలా?

  మీ ఆధార్ బయో మెట్రిక్ ని లాక్ కానీ అన్ లాక్ కానీ చేయడం ఎలా?

  మన దేశం లో ప్రతీ చిన్న విషయానికీ  ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరి అయింది. తప్పనిసరి అనేకంటే మన జీవితం లో ఒక భాగం అయింది అంటే బాగుంటుందేమో! బ్యాంకు ఎకౌంటు ల నుండీ పాన్ కార్డు ల వరకూ, ఇన్సూరెన్స్ పాలసీ ల దగ్గరనుండీ మొబైల్ నెంబర్ ల వరకూ, స్థిర చరాస్తుల కొనుగోల్ల లోనూ ఇలా ఇంకా అనేక విషయాలలో ఆధార్ కార్డు తప్పనిసరి అయింది.మరి ఇంతలా మన జీవితాలలో పెనవేసుకోపోయిన ఆధార్ కార్డు ను సెక్యూర్ గా ఉంచుకోవలసిన...

 • గూగుల్  ప్లే స్టోర్‌ను ఓ ఆటాడుకోవాల‌నుకుటున్నారా.. ఇవిగో ట్రిక్స్

  గూగుల్ ప్లే స్టోర్‌ను ఓ ఆటాడుకోవాల‌నుకుటున్నారా.. ఇవిగో ట్రిక్స్

  గూగుల్ ప్లే స్టోర్‌లో వేల కొద్దీ   యాప్స్ ఉంటాయి.  వాటిలో చాలావ‌ర‌కు మనం ఎప్పుడో ఒక‌ప్పుడు చూస్తుంటాం. ఫీచ‌ర్లు,రేటింగ్స్ బాగుంటే... మ‌న‌కు అవ‌స‌రం అనుకుంటే వాటిలో కొన్నింటిని ఇన్‌స్టాల్ చేసుకుంటాం.  న‌చ్చ‌న‌ప్పుడు దాన్ని అన్ఇన్‌స్టాల్ చేస్తాం.  అంతేనా? అయితే మీరు ప్లే స్టోర్ గురించి తెలుసుకోవాల్సిన...

 • అమెజాన్‌లో ఫ్రీగా దొరికేవి ఉన్నాయి తెలుసా? వాటికే ఈ గైడ్ 

  అమెజాన్‌లో ఫ్రీగా దొరికేవి ఉన్నాయి తెలుసా? వాటికే ఈ గైడ్ 

  ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఈకామ‌ర్స్ సంస్థ అమెజాన్. అమెజాన్‌లో కొన్న వ‌స్తువు ఏదైనా ఒరిజినల్‌గా ఉంటుంది అని యూజ‌ర్ల‌లో న‌మ్మ‌కం ఉంది. అందుకే ఇండియాలో కూడా ఇంత స‌క్సెస్ అయింది. అమెజాన్‌లో కూడా ఫ్రీగా దొరికే వ‌స్తువులున్నా ఉన్నాయి. అవి షూసో, కంప్యూట‌ర్ గ్యాడ్జెట్సో కాక‌పోవ‌చ్చు. ఈ బుక్స్‌, ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌,...

 • బెస్ట్ ట్రిపుల్ సిమ్స్ ఫోన్ల గురించి తెలుసుకోండి.. 

  బెస్ట్ ట్రిపుల్ సిమ్స్ ఫోన్ల గురించి తెలుసుకోండి.. 

  సెల్‌ఫోన్లు వ‌చ్చాక చాలాకాలం ఒక సిమ్‌కే స్లాట్ ఉండేది. ఆ త‌ర్వాత డ్యూయ‌ల్ సిమ్ ఫోన్లు వ‌చ్చాయి. జనం బాగా ఆద‌రించారు. త‌ర్వాత మూడు, నాలుగు సిమ్‌లున్న ఫోన్లు కూడా వ‌చ్చాయి. కానీ అవేమీ క్లిక్ కాలేదు. ఇప్ప‌టికీ ఐఫోన్ సింగిల్ సిమ్‌తోనే ఉంటుంది. శాంసంగ్ నుంచి  అన్ని కంపెనీలు డ్యూయ‌ల్ సిమ్ ఫోన్ల‌నే ఆఫ‌ర్ చేస్తున్నాయి. కానీ...

 • ఫోన్ పోతే ట్రాక్ చేయ‌డం సంక్లిష్టం అవ‌బోతోంది.. అందుకే కొన్ని జాగ్ర‌త్త‌లు 

  ఫోన్ పోతే ట్రాక్ చేయ‌డం సంక్లిష్టం అవ‌బోతోంది.. అందుకే కొన్ని జాగ్ర‌త్త‌లు 

  ఫోన్ పోతే ఏం చేస్తాం?  కాస్ట్లీ ఫోన్ అయితే పోలీస్ కంప్ల‌యింట్ చేస్తాం.  పోలీసులు IMEI నెంబ‌ర్ ద్వారా ఫోన్ ఎక్క‌డుందో ట్రేస్ చేయ‌గ‌లుగుతారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఫోన్ కొట్టేసిన‌వాళ్లు IMEI  నెంబ‌ర్‌ను టాంప‌ర్ చేసేస్తున్నారు. అంటే మీ ఫోన్ పోతే ఇక దాని ఆచూకీ క‌నుక్కోవ‌డం ఇంచుమించు...

 • ఆధార్ సైట్‌లో మీ ఫోన్ నెంబ‌ర్ వెరిఫై చేసుకోవ‌డం ఎలా? 

  ఆధార్ సైట్‌లో మీ ఫోన్ నెంబ‌ర్ వెరిఫై చేసుకోవ‌డం ఎలా? 

  మీ ఆధార్ కార్డ్ కోసం మీరు UIDAIకి ఇచ్చిన ఇన్ఫ‌ర్మేష‌న్ క‌రెక్ట్‌గా ఉందా? అని తెలుసుకోవాలంటే UIDAI  వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి.  ప్ర‌తి చిన్న‌ప‌నికీ ఆధార్‌తో లింక‌యి ఉన్న ప‌రిస్థితుల్లో మీ ఆధార్ ఇన్ఫో క‌రెక్ట్‌గా ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పాన్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌, మొబైల్...

 • 299 రూపాయ‌ల‌కే డీటెల్ ఫోన్ 

  299 రూపాయ‌ల‌కే డీటెల్ ఫోన్ 

    స్మార్ట్‌ఫోన్‌లు కూడా మూడు, నాలుగు వేల రూపాయ‌ల నుంచి అందుబాటులోకి వ‌చ్చేయ‌డంతో క్ర‌మంగా ఫీచ‌ర్ ఫోన్ల మార్కెట్ త‌గ్గిపోతోంది. మ‌రోవైపు జియో.. స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల‌తో ఫీచ‌ర్ ఫోన్ ఫ్రీగా ఇచ్చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఫీచ‌ర్ ఫోన్ తయారీ కంపెనీల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇలాంటి...

 • సెల్‌ఫోన్ దొంగ‌త‌నాల నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం ఏం చేస్తుందో తెలుసా?

  సెల్‌ఫోన్ దొంగ‌త‌నాల నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం ఏం చేస్తుందో తెలుసా?

  డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం కు చెందిన టెలికం ఎన్‌ఫోర్స్‌మెంట్ రిసోర్స్ అండ్ మానిట‌రింగ్ (TERM) సెల్‌.. దొంగ‌త‌నానికి గురైన ఓ మొబైల్ ఫోన్ ను ట్రేస్ అవుట్ చేయ‌డానికి  IMEI నెంబ‌ర్‌ను ఉప‌యోగించి సెర్చ్ చేసింది.  సెర్చ్ రిజ‌ల్ట్స్ చూస్తే  TERM సెల్ అధికారుల‌కే దిమ్మ‌దిరిగిపోయింది. ఆ ఒక్క  IMEI నెంబ‌ర్ మీద...

 • జీఎస్టీ గురించి తెలియ‌జెప్పే నాలుగు యాప్స్ మీ కోసం..

  జీఎస్టీ గురించి తెలియ‌జెప్పే నాలుగు యాప్స్ మీ కోసం..

  జీఎస్టీ.. దేశ‌మంతా ఒక‌టే ప‌న్ను విధానం ఉండాల‌న్న ల‌క్ష్యంతో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీసుకొచ్చిన కొత్త  విధానం.  ఇప్ప‌టివ‌ర‌కు స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్స్ వేసే వ్యాట్‌, సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ వేసే సీఎస్టీ, ఎక్సైజ్ వంటి ప‌న్నుల‌న్నీ పోయి ఒకే ఒక జీఎస్టీ (Goods and Services Tax)...

ముఖ్య కథనాలు

త్వరలో రానున్న జియో ఆల్వేస్ కనెక్టెడ్ 4 జి లాప్ టాప్ మరొక విద్వంసక ఆవిష్కరణ కానుందా !

త్వరలో రానున్న జియో ఆల్వేస్ కనెక్టెడ్ 4 జి లాప్ టాప్ మరొక విద్వంసక ఆవిష్కరణ కానుందా !

భారత టెలికాం రంగాన్ని గురించి చెప్పుకోవాలి అంటే జియో కి ముందు , జియో తర్వాత అని చెప్పుకోవాలేమో! అంతగా ఇండియన్ టెలికాం సెక్టార్ యొక్క ముఖ చిత్రాన్ని జియో మార్చి వేసింది. జియో యొక్క సంచలన రంగప్రవేశం...

ఇంకా చదవండి