• తాజా వార్తలు
 •  
 • ట్రైన్లోనే డొమినోస్, కేఎఫ్ సీ మెక్ డోనాల్డ్ ఫుడ్ కావాలంటే మూడు మార్గాలు

  ట్రైన్లోనే డొమినోస్, కేఎఫ్ సీ మెక్ డోనాల్డ్ ఫుడ్ కావాలంటే మూడు మార్గాలు

  భారతీయ రైల్వేలో కొత్త సౌకర్యాలకు ఐఆర్ సీటీసీ నిత్యం పీఠమేస్తూనే ఉంది. ఒకప్పుడు ట్రైన్లో ప్యాంట్రీ కారు లేకపోతే దూర ప్రాంత ప్రయాణికులు కంగారపడిపోయేవారు. దార్లో తిండీతిప్పల పరిస్థితి ఏంటని ఆందోళన చెందేవారు. కానీ... ఐఆర్ సీటీసీ ఇప్పుడు అసలు ప్యాంట్రీ కారు అవసరాన్ని చాలా పరిమితం చేసేసింది. ముఖ్యంగా గురువారం నుంచి ఆహార సంబంధిత సేవలు మరిన్ని లాంఛ్ చేసింది. ఇప్పుడిక ట్రైన్లోనే మనకు నచ్చిన పిజ్జాలు,...

 • IRCTC వారి టికెట్ లు ఇప్పుడు కొని తర్వాత పే చేయండి ఆఫర్

  IRCTC వారి టికెట్ లు ఇప్పుడు కొని తర్వాత పే చేయండి ఆఫర్

  నమ్మశక్యంగా లేదా? ఇది నిజం. మీరు irctc ద్వారా టికెట్ లు బుక్ చేసుకుంటే డబ్బు వెంటనే చెల్లించవలసిన అవసరం లేదు. మీ టికెట్ లు బుక్ చేసిన కొద్ది రోజుల తర్వాత చెల్లించవచ్చు. ఈ పే లేటర్ అనే సంస్థ యొక్క సౌజన్యం తో irctc ఈ సర్వీస్ ను లాంచ్ చేసింది. మరి ఆ వివరాలు ఈ రోజు ఆర్టికల్ లో మీ కోసం. ముంబై కి చెందిన ఈ పే లేటర్ అనే ఒక కంపెనీ యూజర్ లకు irctc ద్వారా ట్రైన్ టికెట్ లు బుక్ చేసుకుని ఆ తర్వాత...

 • రైల్వే ప్రయాణికులకు వరం – IRCTC వికల్ప్

  రైల్వే ప్రయాణికులకు వరం – IRCTC వికల్ప్

  మీలో చాలా మంది రిజర్వు ట్రైన్ లలో ప్రయాణించే ఉంటారు కదా! ఒక్కోసారి మనం రిజర్వు టికెట్ వెయిటింగ్ లిస్టు లో ఉంటే మనకు బెర్త్ దొరక్కపోవచ్చు.అలా మీ లాంటి ఎంతోమంది ప్రయాణికులు వెయిటింగ్ లిస్టు కన్ఫం అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే సమయం లో మీరు వెళ్ళవలసిన మార్గం లో మరొక ట్రైన్ ఖాళీగా వెళ్తూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మన భారత రైల్వే లో తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల ను అధిగమించి ప్రయాణికులకు...

 • ఇప్పుడు ఏ బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు

  ఇప్పుడు ఏ బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు

  జిపిఎస్ విధానాన్నివిజయవంతంగా ఉపయోగిస్తున్నఎపిఎస్ ఆర్టీసీ ఎపిఎస్ ఆర్టీసీ బస్సులు తమ రూటును మార్చుకున్నాయి.ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ద్దమయింది. ఆర్టీసీ బస్సులకు జిపిఎస్ విధానాన్ని అమర్చనున్నారు. ప్రస్తుతం చిలకలూరిపేట డిపో నుండి హైదరాబాద్, శ్రీశైలం ,బెంగళూరు వెళ్ళే బస్సులకు మాత్రమే జీపీఎస్ విధానం అమలులో ఉండగా ఇకనుండీ రాజధాని అమరావతి ప్రాంతం...

ముఖ్య కథనాలు

IRCTC అకౌంట్ ని ఆధార్ తో లింక్ చేసి రూ 10,000/- లు గెలుచుకోవడం ఎలా?

IRCTC అకౌంట్ ని ఆధార్ తో లింక్ చేసి రూ 10,000/- లు గెలుచుకోవడం ఎలా?

అవును మీరు చదువుతున్నది నిజం! ప్రయాణికులను ఆకర్షించడానికి IRCTC సరికొత్త పతాకాన్ని ముందుకు తెచ్చింది. IRCTC కస్టమర్ లకు క్యాష్ రివార్డ్ లు అందిస్తుంది.ఇందులో భాగంగా మీకు రూ 10,000/- లు గెలుచుకునే...

ఇంకా చదవండి
IRCTC ఈ-టికెట్స్ కొంచెం చవకగా అవ్వడానికి కారణాలు మీకు తెలుసా?

IRCTC ఈ-టికెట్స్ కొంచెం చవకగా అవ్వడానికి కారణాలు మీకు తెలుసా?

ఇక పై IRCTC జారీ చేసే ఈ- టికెట్ ల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. డెబిట్ కార్డు ద్వారా టికెట్ లు బుక్ చేసే వారికి MDR ఛార్జ్ లను ఎత్తివేస్తున్నట్లు IRCTC ప్రకటించింది. దీనివలన ఈ-టికెట్ ల ధరలలో మార్పు...

ఇంకా చదవండి