• తాజా వార్తలు
 •  
 • మీ జియో నెంబ‌ర్ ఇన్ఫో చెక్ చేసుకోవ‌డానికి  ఎస్ఎంఎస్ కోడ్‌లివీ..  

  మీ జియో నెంబ‌ర్ ఇన్ఫో చెక్ చేసుకోవ‌డానికి  ఎస్ఎంఎస్ కోడ్‌లివీ..  

  జియో యూజ‌ర్ల‌కు త‌మ సిమ్ కార్డ్‌కు సంబంధించి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి యూఎస్ఎస్‌డీ కోడ్‌లు రిలీజ్‌చేసిన జియో ఎస్ఎంఎస్  ఆప్ష‌న్ల‌నూ క‌ల్పించింది.  బ్యాల‌న్స్‌, టారిఫ్ ప్లాన్‌,  డేటా యూసేజ్‌.. ఎలాంటి ఇన్ఫో కావాల‌న్నా ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. * మెయిన్ బ్యాల‌న్స్ ఎంత ఉందో...

 • జియో సిమ్ హోం డెలివరీ 600 నగరాల్లో షురూ

  జియో సిమ్ హోం డెలివరీ 600 నగరాల్లో షురూ

  ఫ్రీ అనే పదానికి చిరునామాలా మారిపోయిన రిలయన్స్ జియో ఇప్పుడు ఏకంగా 600 నగరాల్లో తన సిమ్ కార్డులను ఇంటికే డెలివరీ ఇస్తోంది. ఈ స్థాయిలో సిమ్ కార్డులను హోం డెలివరీ ఇవ్వడం ఇండియన్ టెలికాం ఇండస్ర్టీలో ఇదే ప్రథమం. అంతేకాదు... జియో ఉచిత ఆఫర్ల దెబ్బకు టెలికాం ఇండస్ర్టీ మొత్తం ఆదాయంలో 11.7 శాతం మేర తగ్గిందట. జియో సిమ్ హోం డెలివరీ కావాలంటే.. జియో సిమ్ ను మీ ఇంటికే తెప్పించుకోవాలంటే అందుకు సింపుల్...

 • భార‌త్ లో ఎక్కువ మంది డౌన్ లోడ్ చేస్తున్న‌ యాప్స్ ఏవో తెలుసా?

  భార‌త్ లో ఎక్కువ మంది డౌన్ లోడ్ చేస్తున్న‌ యాప్స్ ఏవో తెలుసా?

  ప్ర‌తి ప‌నికీ ఒక యాప్‌... స్మార్టు ఫోన్ల‌లో మ‌నం లోడ్ చేసే యాప్ లు అన్నీఇన్నీ కావు. అవ‌స‌రాల కోసం, ఎంట‌ర్ టైన్ మెంట్ కోసం, ఇంకా ర‌క‌ర‌కాల ప‌నుల కోసం ఎన్నో యాప్స్ వాడుతుంటాం. అయితే, అత్య‌ధికులు వాడే యాప్ ఏంటో తెలుసా... వాట్స్ యాప్‌. అవును.. ఇండియాలో అత్యంత అధికంగా డౌన్ లోడ్ అవుతున్న‌ది ఇదే. మేరీ మీక‌ర్స్ ఇంట‌ర్నెట్ ట్రెండ్స్ రిపోర్ట్ 2017 ప్రకారం ఇండియాలో ఎక్కువ మంది డౌన్ లోడ్ చేసుకుంటున్న...

 • జియో 4 జి స్పీడ్ పెంచటానికి 5 ట్రిక్స్ మీకోసం

  జియో 4 జి స్పీడ్ పెంచటానికి 5 ట్రిక్స్ మీకోసం

  నిన్నా మొన్నటి వరకూ జియో ఒక సంచలనం. ఇప్పుడు కూడా సంచలనమే. ఉచిత సిమ్,ఉచిత మెసేజ్ లు, ఉచిత ఇంటర్ నెట్, నేటి మన స్మార్ట్ ఫోన్ జీవన విధానం లో ఇంకేమి కావాలి? ఎంతో కాలంగా ఇలాంటి ఆఫర్ లకోసం ఎదురుచూస్తున్న భారతా టెలికాం వినియోగదారులకు అనుకోని వరం లా ఈ జియో పరిణమించింది అనడం లో అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఒక్క పైసా ఖర్చు లేకుండానే వారు కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి కదా! నిజంగా...

 • రిలయన్స్ జియో పై అందరికీ ఉన్న సందేహాలూ వాటికి సమాధానాలు – పార్ట్ 2

  రిలయన్స్ జియో పై అందరికీ ఉన్న సందేహాలూ వాటికి సమాధానాలు – పార్ట్ 2

  రిలయన్స్ జియో పై అందరికీ ఉన్న సందేహాలూ వాటికి సమాధానాలు – పార్ట్  2 సాంకేతిక మీడియా అంతా జియో నామ స్మరణ చేస్తున్న ఈ రోజుల్లో అసలు సగటు పాఠకునికి లేదా సగటు వినియోగదారునికి ఈ జియో పై ఉన్న అనేక సందేహాలను తీర్చడానికి రెండు రోజుల క్రితం కంప్యూటర్ విజ్ఞానం ఒక ఆర్టికల్ ను ప్రచురించడం జరిగింది. ఈ రోజు జియో అధికారికంగా లాంచ్ అవుతున్న సందర్భంగా పాఠకులకు ఉండే...

 • రిలయన్స్ జియో పై అందరికి వున్న సందేహాలు వాటికి సమాదానాలు

  రిలయన్స్ జియో పై అందరికి వున్న సందేహాలు వాటికి సమాదానాలు

  రిలయన్స్ జియో పై అందరికి వున్న సందేహాలు వాటికి సమాదానాలు జియో జియో జియో ......... ఇప్పుడు దేశం లో ఎక్కడ విన్నా  జియో జపమే వినిపిస్తుంది. జియో లాంచింగ్ ప్రకటన తోనే దేశీయ టెలికాం రంగం లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖేష్ అంబానీ తాజాగా నిన్నటి టారిఫ్ ప్రకటనతో సంచలనం సృష్టించాడు. ఉచిత వాయిస్ కాలింగ్ మరియు రోమింగ్, 51 రూపాయలకే 1 GB ఉచిత డేటా లాంటి అద్భుతమైన టారిఫ్ ల...

 • వైఫై కాదు జియోఫై

  వైఫై కాదు జియోఫై

  రిల‌య‌న్స్ సంస్థ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఇప్ప‌టికే ఎన్నో ఫోన్ల‌ను రంగంలోకి దింపింది. త‌క్కువ‌రేట్ల‌లో మంచి ఫీచ‌ర్లున్న‌ఫోన్ల‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎల్‌వైఎఫ్ సిరీస్‌లో వ‌చ్చిన ఫోన్లు వినియోగ‌దారుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ...

 • రిలయన్స్ జియో మొట్ట మొదటి 4g స్మార్ట్ ఫోన్ లైఫ్ ఎర్త్ 1

  రిలయన్స్ జియో మొట్ట మొదటి 4g స్మార్ట్ ఫోన్ లైఫ్ ఎర్త్ 1

  తన సరికొత్త 4 జి ఫోన్ గురించి గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తూ వస్తున్న రిలయన్స్ జియో ఎట్టకేలకు తన సరికొత్త 4 జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని పేరు Lyf  ఎర్త్ 1. ఇది Lyf బ్రాండ్ లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ యొక్క 5.1.1 లాలిపాప్ పై పనిచేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ వ్యాసం లో చూద్దాం. రిలయన్స్ జియో యొక్క...

ముఖ్య కథనాలు

త్వరలో రానున్న జియో ఆల్వేస్ కనెక్టెడ్ 4 జి లాప్ టాప్ మరొక విద్వంసక ఆవిష్కరణ కానుందా !

త్వరలో రానున్న జియో ఆల్వేస్ కనెక్టెడ్ 4 జి లాప్ టాప్ మరొక విద్వంసక ఆవిష్కరణ కానుందా !

భారత టెలికాం రంగాన్ని గురించి చెప్పుకోవాలి అంటే జియో కి ముందు , జియో తర్వాత అని చెప్పుకోవాలేమో! అంతగా ఇండియన్ టెలికాం సెక్టార్ యొక్క ముఖ చిత్రాన్ని జియో మార్చి వేసింది. జియో యొక్క సంచలన రంగప్రవేశం...

ఇంకా చదవండి
న‌చ్చిన పాట‌ను జియో కాల‌ర్‌ట్యూన్‌గా సెట్ చేసుకోవ‌డం ఎలా ?

న‌చ్చిన పాట‌ను జియో కాల‌ర్‌ట్యూన్‌గా సెట్ చేసుకోవ‌డం ఎలా ?

జియో సిమ్ వాడుతున్న‌వాళ్లంతా త‌మ ఫేవ‌రెట్ సాంగ్‌ను కాల‌ర్ ట్యూన్‌గా పెట్టుకోవ‌చ్చు. అది కూడా ఫ్రీగా.  మెసేజ్ ద్వారా, జియో మ్యూజిక్ యాప్ ద్వారా గానీ వేరేవాళ్ల...

ఇంకా చదవండి