• తాజా వార్తలు
 •  
 • 2016 లో అత్యుత్తమ ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే

  2016 లో అత్యుత్తమ ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే

  2016వ సంవత్సరం మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండీ ఇప్పటివరకూ మనం అనేక రకాల స్మార్ట్ ఫోన్ అప్లికేషను లను చూసిఉన్నాము. ఊహా జనిత జీవులను సృష్టించి వేటాడే  పోకే మాన్ గో, సేల్ఫీ లను అందంగా తీసే ప్రిస్మా ఇలా అనేక రకాల యాప్ లు మనకు ఈ సంవత్సరం మంచి అనుభూతులను అందించాయి. ప్రతీ సంవత్సరం లాగే తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా గూగుల్ “ బెస్ట్ ఆఫ్ 2016 “...

 • మీ టివిని కంప్యూటర్ మానిటర్ గా వాడుకోవడానికి సంపూర్ణ గైడ్

  మీ టివిని కంప్యూటర్ మానిటర్ గా వాడుకోవడానికి సంపూర్ణ గైడ్

  మీరు డయాబ్లో III లేదా మాక్స్ పేన్ III లాంటి గేమింగ్ డివైస్ లను కొన్నారనుకోండి. అందులో అత్యుత్తమ క్వాలిటీ గేమింగ్ ఫీచర్ లు ఉంటాయి. అల్ట్రా హై సెట్టింగ్ లు, 100 fps లాంటి ఫీచర్లు ఈ గేమ్ లలో ఉంటాయి. ఇంతమంచి ఫీచర్ లు ఉన్న గేమ్ ల యొక్క అనుభూతిని అనుభవించాలంటే దానికి తగ్గ స్క్రీన్ సైజు కూడా ఉండాలి. మీ కంప్యూటర్ యొక్క మానిటర్ సైజు 21 ఇంచెస్ అయితే వీటిని అంతగా...

 • పవర్ బ్యాంకుతో స్మార్ట్ ఫోన్ లు ఛార్జింగ్ చేయడం ఎంతవరకూ సురక్షితం?

  పవర్ బ్యాంకుతో స్మార్ట్ ఫోన్ లు ఛార్జింగ్ చేయడం ఎంతవరకూ సురక్షితం?

    నేడు స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉన్న ప్రతీ వినియోగదారుని దగ్గరా పవర్ బ్యాంకు ఉండడం చాలా సాధారణం అయ్యింది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ లలో అనేక రకాల యాప్ లు ఉండడం వలన అవి బాటరీ ని విపరీతంగా తినేస్తూ ఉండడం వలన ఛార్జింగ్ తొందరగా అయిపోతూ ఉంటుంది. ఈ సమస్యనుండి బయటపడడానికి దాదాపు అందరూ పవర్ బ్యాంకు లను ఆశ్రయిస్తున్నారు. ఈ పవర్ బ్యాంకు ను ఉపయోగించి ఛార్జ్ చేయడం...

 • టాప్ రేంజ్ ఫోన్‌లు అంత చౌకగా ఎలా ఇస్తున్నారు?

  టాప్ రేంజ్ ఫోన్‌లు అంత చౌకగా ఎలా ఇస్తున్నారు?

  ఇంగ్లీష్ భాషలో 'పూర్ మేన్స్ సమ్‌థింగ్'(poor man's something) అనే ఒక ఫ్రేజ్ ఉంది. ఒక ప్రముఖ వస్తువునుగానీ, వ్యక్తినిగానీ పోలి ఉండి అంత ఉత్తమంగా కాకపోయినా ఓ మోస్తరుగా ఉండే సందర్భాలలో ఈ ఫ్రేజ్‌ను వాడతారు. ఉదా.కు తమిళ సినిమా ఇండస్ట్రీలో నాటి బీ-గ్రేడ్ హీరో విజయకాంత్‌ను 'పూర్ మేన్స్ రజనీకాంత్' అనేవారు. అంటే పేదవారి రజనీకాంత్ అని...

 • ఇంట్లో ఎక్కడున్నా మీ ఫైల్ లను యాక్సెస్ చేయాలా?

  ఇంట్లో ఎక్కడున్నా మీ ఫైల్ లను యాక్సెస్ చేయాలా?

  అయితే ఈ సరికొత్త మార్గాలు మీ కోసం ఈ రోజుల్లో మన డేటా ను లేదా ఫైల్ లను షేరింగ్ చేయడం అనేది చాలా సాధారణం అయ్యింది. ఇంటర్ నెట్ వినియోగం లో వచ్చిన పెనుమార్పు మరియు ఇంటర్ నెట్ ను వివిధ రకాల పరికరాలలో వాడడం వలన మన డేటా ను చాలా సులువుగా షేరింగ్ చేయగలుగుతున్నాము. కాబట్టి షేరింగ్ అనేది పెద్ద విషయం ఏమీ కాదు కానీ మన దగ్గర ఉన్న సమాచారం అంతటినీ లోకేటింగ్ మరియు ట్రాకింగ్...

 • డిజిటల్ వాలేట్స్ లలో వచ్చిన కొత్త మార్పులను మీరు గమనించారా?

  డిజిటల్ వాలేట్స్ లలో వచ్చిన కొత్త మార్పులను మీరు గమనించారా?

  డిజిటల్ వాలేట్స్ కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభం అయినప్పటికీ ఈ మధ్య కాలం లో వీటి వినియోగం ఎక్కువ అయింది. క్రమక్రమo గా వినియోగదారులలో డిజిటల్ వాలెట్ ల వాడకం పై అవగాహన పెరుగుతున్న కొలదీ వీటి వినియోగం మరింత పెరుగుతుంది. వినియోగదారులలో వచ్చిన ఈ మార్పుతో మంచి ఊపు మీద ఉన్న డిజిటల్ వాలెట్ కంపెనీలు తమ వాలెట్ లకు మరిన్ని ఫీచర్ల్ అను జోడించి విడుదల చేసున్నాయి. మొత్తo మీద...

 • నగదు రహిత జీవితానికి సంపూర్ణ మార్గ దర్శిణి క్యాష్ లెస్ జీవితం గడపడానికి పర్ఫెక్ట్ గైడ్

  నగదు రహిత జీవితానికి సంపూర్ణ మార్గ దర్శిణి క్యాష్ లెస్ జీవితం గడపడానికి పర్ఫెక్ట్ గైడ్

  ఇప్పుడు భారత దేశం లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. మోడీ ప్రభుత్వం చేసిన అ రూ 500/- మరియు 1000/- ల రాదు గురించే. ఏ బ్యాంకు ముందు చూసినా జనం బారులు తీరి కనిపిస్తున్నారు. అవినీతి నిర్మూలన, నల్లడబ్బు వెలికితీత లలో భాగంగా గత వారం మన ప్రధానమంత్రి మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం అందరికే తెలిసినదే. ఇది మంచిది అని కొందరూ, మంచిదే కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కదా మరొక...

 • ఆన్ లైన్ లో డబ్బు పంపడానికి అత్యంత సురక్షిత మైన, వేగవంతమైన, చవకైన మార్గాలు

  ఆన్ లైన్ లో డబ్బు పంపడానికి అత్యంత సురక్షిత మైన, వేగవంతమైన, చవకైన మార్గాలు

    ఆన్ లైన్ లో డబ్బు పంపించడం అనేది చాలా సులువు,భద్రమైనది మరియు వేగవంతమైనది. కానీ అదే సమయం లో మీరు సరైన సర్వీస్ ను కూడా ఎంచుకోవలసి ఉంటుంది. ఎందుకంటే సరైన సర్వీస్ ద్వారా ఆన్ లైన్ బ్యాంకింగ్ ను ఉపయోగించుకున్నప్పుడే ఆన్ లైన్ బ్యాంకింగ్ తాలూకు సౌలభ్యాన్ని మనం అనుభవించగలము. ఇలా ఆన్ లైన్ లో డబ్బు పంపించేపుడు మనం చేయదగిన మరియు చేయకూడని కొన్ని విషయాలను ఈ ఆర్టికల్...

 • పబ్లిక్ ఉచిత వైఫై నెట్ వర్క్ లను హ్యాక్ చేయడం ఎంత తేలికో చూపించిన హ్యాకర్

  పబ్లిక్ ఉచిత వైఫై నెట్ వర్క్ లను హ్యాక్ చేయడం ఎంత తేలికో చూపించిన హ్యాకర్

    మీరు పబ్లిక్ వైఫై నెట్ వర్క్ లను వాడుతున్నారా? అయితే మీ ప్రైవసీ ప్రమాదం లో పడినట్లే. అవును ఇది ఖచ్చితంగా నిజం. పబ్లిక్ వైర్ లెస్ నెట్ వర్క్ లను ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో ఒక ఇజ్రాయెల్ హ్యాకర్ చేసి మరీ చూపించాడు. అదెలాగో చూద్దాం. అమిహై నెయిడర్ మాన్ అనే ఒక వ్యక్తి ఇజ్రాయెల్ లోని సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన ఈక్వస్ టెక్నాలజీస్ అనే సంస్థ లో రీసెర్చ్...

 • NFC అంటే ఏమిటి? NFC ఉపయొగాలు ఏమిటి? భవిష్యత్తులో మన జీవితాలను ఎలా మార్చనుంది?

  NFC అంటే ఏమిటి? NFC ఉపయొగాలు ఏమిటి? భవిష్యత్తులో మన జీవితాలను ఎలా మార్చనుంది?

    NFC లేదా   నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్  అనేది స్మార్ట్ ఫోన్ లు మరియు పరికరాల మధ్య రేడియో కమ్యూనికేషన్ ను సృష్టించడం ద్వారా వాటిని కలిపి ఉంచేందుకు ఏర్పాటు చేసిన ఒక సరికొత్త టెక్నాలజీ. దీనికి కొన్ని ప్రమాణాలు, టెక్నాలజీ లు ఉంటాయి.  ఇది RFID ( రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ )టెక్నాలజీ పై నిర్మించబడింది. ఇది పరికరాల మధ్య కమ్యూనికేషన్...

 • HIV ని పరీక్షించే సరికొత్త USB

  HIV ని పరీక్షించే సరికొత్త USB

  UK కి చెందిన శాస్త్రవేత్తల బృందం ఒక సరికొత్త USB స్టిక్ ను కనిపెట్టారు. ఇది HIV వ్యాదిగ్రస్తుని రక్తం లో ఉన్న HIV స్థాయిని కొలుస్తుంది. అది కూడా అత్యంత ఖచ్చితంగా. ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్ మరియు టెక్ కంపెనీ అయిన DNA ఎలేక్ట్రోనిక్స్ లకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ సరికొత్త ఉత్పాదనను తయారుచేసింది. దీనికి కావలసింది కేవలం ఒక్క చుక్క రక్తం మాత్రమే. ఒక రక్తపు బొట్టు ను...

 • ట్రంప్ గెలిస్తే ఆపిల్ కి ఎందుకంత ఆనందం ?

  ట్రంప్ గెలిస్తే ఆపిల్ కి ఎందుకంత ఆనందం ?

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ సంచలన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ట్రంప్ యొక్క గెలుపు ఆపిల్ కంపెనీ యొక్క ఆనందానికి కారణం అయ్యింది. వాస్తవానికి ఆపిల్ సీఈఓ అయిన టిం కుక్ సాధారణం గానే ట్రంప్ వ్యతిరేకి. అది అందరికీ తెల్సిన విషయమే. అయితే కానీ ఎలక్షన్ కాంపెయిన్ లో భాగం గా...

ముఖ్య కథనాలు

బెస్ట్ ట్రిపుల్ సిమ్స్ ఫోన్ల గురించి తెలుసుకోండి.. 

బెస్ట్ ట్రిపుల్ సిమ్స్ ఫోన్ల గురించి తెలుసుకోండి.. 

సెల్‌ఫోన్లు వ‌చ్చాక చాలాకాలం ఒక సిమ్‌కే స్లాట్ ఉండేది. ఆ త‌ర్వాత డ్యూయ‌ల్ సిమ్ ఫోన్లు వ‌చ్చాయి. జనం బాగా ఆద‌రించారు. త‌ర్వాత మూడు, నాలుగు సిమ్‌లున్న...

ఇంకా చదవండి