• తాజా వార్తలు
 •  
 • జీఎస్టీ వల్ల చవగ్గా దొరుకుతున్న వస్తువులను కనుక్కోవడం ఎలా..?

  జీఎస్టీ వల్ల చవగ్గా దొరుకుతున్న వస్తువులను కనుక్కోవడం ఎలా..?

  జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. కేంద్ర, రాష్ర్ట పన్నులు చాలావరకు పోయి ఒకే ఒక పన్ను జీఎస్టీని విధిస్తారు. ఇది కొన్ని వస్తువుల ధరలు పెరగడానికి కారణం కానుంది, అదే సమయంలో కొన్ని రకాల వస్తువులను భారీగా తగ్గేలా చేస్తుంది. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈకామర్స్ సంస్థలు తమ వేర్ హౌస్ ల్లోని వస్తువులను క్లియర్ చేసుకోవడానికి తొందరపడుతున్నాయి. ఆ క్రమంలో యావరేజిన 40 శాతం మేర డిస్కౌంట్లు ప్రకటించి...

 • ట్విట్టర్ లో కొత్తగా 69 ఎమోజీలు

  ట్విట్టర్ లో కొత్తగా 69 ఎమోజీలు

  పాపులర్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్తగా 69 ఎమోజీలను చేర్చింది. సందేశాలు, పోస్టింగుల్లో భావాలకు అనుగుణంగా వీటిని వాడుకోవచ్చు. ఎమోజీ 5.0కు స‌పోర్ట్‌నివ్వడంతో ట్విట్ట‌ర్లో ఈ ఎమోజీలు కొత్తగా యాడ్ అయ్యాయి. అప్ డేట్ చేయకుండానే అందుబాటులోకి.. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ఫోన్లతోపాటు ట్విట్ట‌ర్‌ను డెస్క్‌టాప్ పీసీల‌పై వాడుతున్న వారు కూడా ఈ కొత్త ఎమోజీల‌ను పొంద‌వ‌చ్చు. అందుకు ఎలాంటి అప్‌డేట్...

 • ‘వన్నా క్రై’ అంతు చూడండిలా..

  ‘వన్నా క్రై’ అంతు చూడండిలా..

  ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వన్నా క్రై రాన్సమ్ వేర్ ను సైబర్ క్రిమినల్స్ గత ఫిబ్రవరి నుంచి వాడుతున్నారు. అయితే.. ఇంత పెద్ద మొత్తంలో అటాక్ చేయడం ఇదే తొలిసారి. ఒకసారి ఈ రాన్సమ్ వేర్ ఎవరి కంప్యూటర్ నైనా అటాక్ చేసిందంటే ఇక ఆ కంప్యూటర్ ను వాడడం వారి తరం కాదు. సైబర్ క్రిమినల్స్ అడిగిన 300 డాలర్లు చెల్లించుకుంటేనే మళ్లీ ఆ కంప్యూటర్ వారి ఆధీనంలోకి వస్తుంది. వన్నా క్రైని ఫిక్స్ చేయడం...

 • తిరుమల వెంకన్న ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్ ఇలా...

  తిరుమల వెంకన్న ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్ ఇలా...

  తిరుమల వెంకన్న దర్శనమంటే ఎన్ని వ్యయప్రయాసలకైనా ఓర్చుకుంటారు. కానీ... ఇప్పుడు ఒకప్పటిలా అన్ని కష్టాలు లేవు. దర్శన టిక్కెట్లు ఆన్ లైన్లో పొందడం సులభమైపోయింది. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్లో ఆర్జిత సేవల టిక్కెట్లు పెడతారు. ఈ నెల 6వ తేదీ(శుక్రవారం) రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 54 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఇవి బుక్ చేయాలంటే కాస్త ముందస్తు ప్రిపరేషన్ ఉంటే...

 • ఫేస్ బుక్ లో ఫన్నీ ఫొటోస్ తీసుకోండిలా..

  ఫేస్ బుక్ లో ఫన్నీ ఫొటోస్ తీసుకోండిలా..

  ఫేస్‌బుక్‌.. ఇంచుమించుగా ఈ యాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండ‌దేమో. సామాన్యుడి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ అంద‌రికీ ఫేస్‌బుక్ ఎకౌంట్లు ఉంటున్నాయి. ఎక్క‌డెక్క‌డి వారినో ఫ్రెండ్స్‌గా మారుస్తున్న ఫేస్‌బుక్‌లో ఇప్పుడో స‌ర‌దా ఫీచ‌ర్ వ‌చ్చింది. ఫ‌న్నీ ఫొటోస్ తీసుకునే ఈ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌కు మంచి ఫ‌న్ ఇస్తుంది. యూజ్ చేయ‌డం కూడా చాలా సింపుల్‌.. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునే కార్టూన్‌, కామిక్...

 • ఇండియాలో ఇవే టాప్ వెబ్ సైట్లు

  ఇండియాలో ఇవే టాప్ వెబ్ సైట్లు

  ఇంటర్నెట్ ఇంటింటికీ చేరువవుతున్న తరుణంలో ఇండియాలోనూ శరవేగంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరుగుతోంది. మొబైల్ నెట్ వచ్చేశాక ఇది మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో సమాచారం కోసం, షాపింగ్ కోసం, వినోదం కోసం, సామాజిక బంధాల కోసం.. ఇలా అనేక అవసరాలు, కాలక్షేపం కోసం వివిధ సైట్లను చూస్తున్నారు. అయితే... దేశాలవారీగా ఎక్కువమంది ఏఏ వెబ్ సైట్లు చూస్తున్నారన్న జాబితాలను అలెక్సా.కామ్ రూపొందించింది. ఇండియాలో ఎక్కువగా ఏం...

 • చికాకు పెట్టే యాడ్స్ కు చెక్ పెట్టేందుకు చర్చలు..

  చికాకు పెట్టే యాడ్స్ కు చెక్ పెట్టేందుకు చర్చలు..

  యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్ వేర్ల వల్ల వెబ్ సైట్లకు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల నష్టం ఇంటర్నెట్ లో మనం ఎంతో బిజీగా విహరిస్తున్న సమయంలో పదేపదే ఫ్లాషయ్యే అడ్వర్టయిజ్ మెంట్లు తెగ చీకాకు పుట్టిస్తాయి. ఒక్కోసారి మన పనిని చెడగొడతాయి.. కొన్నికొన్ని ప్రకటనలను వెంటనే ఆపేయాలన్నా కుదరదు... కనీసం అయిదు సెకండ్లయినా వెయిట్ చేయాల్సిందే. ఇంకొన్నయితే వాటి క్లోజింగ్ ఆప్షన్ ఎక్కడుందో...

 • క్రిస్ట్ మస్ సెలవులు 14 రోజుల్లో ఆపిల్ స్టోర్ అమ్మకాలు 7350 కోట్లు !!!

  క్రిస్ట్ మస్ సెలవులు 14 రోజుల్లో ఆపిల్ స్టోర్ అమ్మకాలు 7350 కోట్లు !!!

  మొబైల్ యాప్ ల వినియోగంలోను,అమ్మకం లోనూ ఆపిల్ ఒక సరికొత్త రికార్డు ను సృష్టించింది.పాశ్చాత్య దేశాల్లో సాధారణ సెలవు రోజులైన క్రిస్ట్మాస్ సెలవుల్లో అనగా డిసెంబర్ 20-జనవరి 3 మధ్య రోజుల్లో యాప్ ల ద్వారా సుమారు 1.1 బిలియన్ డాలర్ ల పైగా వ్యాపారాన్ని చేసినట్లు ప్రకటించింది.ఇది భారత కరెన్సీ లో దాదాపు 7,350 కోట్ల రూపాయలకు సమానం.అంటే ఈ సెలవు రోజుల్లో వినియోగదారులు ఇంటి దగ్గర...

 • అమీర్ పేట్ లో హాస్టళ్ళు

  అమీర్ పేట్ లో హాస్టళ్ళు

  ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండీ సుమారు పదివేల మందికి పైగా విద్యార్థులు ఒక్క అమీర్ పేట్ లోనే మకాం పెడతారనేది ఒక అంచనా. ఒక నిర్ణీత సమయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆ సమయంలో సుమారు ఇరవై ముప్పై వేల మంది విద్యార్థులు అమీర్ పేట్ లో ఉంటూ వివిధ రకాల కోర్సులను నేర్చుకుంటూ లేదా కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి అంత  మంది అమీర్ పేట్ లో ఎక్కడ ఉంటారు.అంతమందికి సరిపడా వసతులు అక్కడ...

ముఖ్య కథనాలు

రివ్యూ - 2017లో టాప్ 5  టెక్ యాడ్స్ ఏంటో తెలుసా? 

రివ్యూ - 2017లో టాప్ 5  టెక్ యాడ్స్ ఏంటో తెలుసా? 

కారం పొడి నుంచి కార్ల వ‌ర‌కు ఏ వ‌స్తువైనా అమ్మాలంటే ప్ర‌చార‌మే కీల‌కం. Neighbours envy.. Owners pride (పొరుగువారికి అసూయ‌.. య‌జ‌మానికి...

ఇంకా చదవండి