• తాజా వార్తలు
 •  
 • సింపుల్ గా ఫైల్స్ షేర్ చేసుకోండి ఇలా

  సింపుల్ గా ఫైల్స్ షేర్ చేసుకోండి ఇలా

  రెండు స్మార్ట్ ఫోన్ ల మధ్య ఫైల్ లను ట్రాన్స్ ఫర్ చేయడానికి బ్లూ టూత్ మరియు షేర్ ఇట్ లాంటి ఆప్షన్ లు ఉన్నాయి. అదే కంప్యూటర్ కూ మరియు స్మార్ట్ ఫోన్ కు మధ్య ఫైల్ ల మార్పిడి కి వైఫై సహయంతో చేయడానికి ఎయిర్ డ్రాయిడ్ లాంటి యాప్ లు ఉన్నాయి. మరి రెండు కంప్యూటర్ ల మధ్య ఫైల్ ల మార్పిడి చేయాలంటే ఎలా? ఏముంది పెన్ డ్రైవ్ ద్వారానో లేక ఎక్స్ టర్నల్ HDD ద్వారానో ఒక కంప్యూటర్ లోని సమాచారం మరొక కంప్యూటర్ లోనికి...

 • ఆండ్రాయిడ్‌.. పీసీలోనూ వాడేసుకోండి ఇలా !

  ఆండ్రాయిడ్‌.. పీసీలోనూ వాడేసుకోండి ఇలా !

  ఆండ్రాయిడ్‌..  మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌లో తిరుగులేని స్థానంలో ఉంది. జెల్లీబీన్‌, లాలీపాప్‌, కిట్‌కాట్‌, మార్ష్‌మాలో, నౌగాట్ .. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేటెడ్ వెర్ష‌న్ల‌తో మొబైల్ ఓఎస్‌ల్లో మకుటం లేని మ‌హ‌రాజులా వెలుగొందుతోంది. కానీ విండోస్‌లా పీసీల్లో వాడుకోలేం క‌దా అనే ఆలోచ‌న చాలామందికి...

 • గూగుల్ లో “ మై ఆక్టివిటీ పేజి “ గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు

  గూగుల్ లో “ మై ఆక్టివిటీ పేజి “ గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు

  ప్రస్తుతం అనేక రకాల సెర్చ్ ఇంజిన్ లు ఉన్నప్పటికీ వాటి అన్నింటిలోకి గూగుల్ రారాజు అనడం లో సందేహం లేదు. అదిమాత్రమే గాక ప్రముఖ టాప్ రేటెడ్ ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్ లలో ఒకటి గా గూగుల్ నిలుస్తుంది. గూగుల్ అందించే సర్వీస్ లు చాలా ప్రాముఖ్యత ను సంతరించుకున్నాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ లాంచర్, గూగుల్ సెర్చ్ ల దగ్గరినుండీ ఈ మధ్యనే ప్రకటించిన గూగుల్ అసిస్టంట్ వర్చ్యువల్ అసిస్టంట్ ల వరకూ దాదాపు...

 • ఫేస్ బుక్ ఎకౌంటు లేకుండా ఫేస్ బుక్ మెసెంజర్ ను వాడడం ఎలా?

  ఫేస్ బుక్ ఎకౌంటు లేకుండా ఫేస్ బుక్ మెసెంజర్ ను వాడడం ఎలా?

  ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోషల్ మీడియా లో రారాజు ఫేస్ బుక్ నే. ఇది నిజం. ఇప్పటికీ ప్రపంచం లో ఎక్కువమంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ఫేస్ బుక్., ఇది మాత్రమే కాక తర్వాతి స్థానాల్లో నిలిచే వాట్స్ అప్ మరియు మెసెంజర్ లు కూడా ఫేస్ బుక్ యాజమాన్యం లోనే ఉంటాయి. చాలా ఎక్కువ మొత్తం లో సమాచారం ఫేస్ బుక్ లో లోడ్ అయి ఉంటుంది. ఉదాహరణకు మీ ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్న అందరు ఫ్రెండ్స్ పోస్ట్ చేసిన అంశాలన్నీ మీ...

 • ఇకపై ఏ టికెట్ కి ఎంత పే చేయాలో మీరే నిర్ణయించండి.

  ఇకపై ఏ టికెట్ కి ఎంత పే చేయాలో మీరే నిర్ణయించండి.

  సాధారణంగా మనం మూవీ లు , హోటల్ మరియు క్యాబ్ లు బుక్ చేసేటపుడు మనకు ఎంత ధర చూపిస్తే అంత ధరకే బుక్ చేసుకుంటాము. అలాకాకుండా మామూలుగా అయితే ఆ నిర్వాహకుల తో బేరం అడటాము కదా! మరి ఆన్ లైన్ లో కూడా బేరం ఆడడం ద్వారా ఎంత ధర చెల్లించాలో మీరే నిర్ణయిస్తే ఎలా ఉంటుంది? అవును మీరు చదువుతున్నది నిజం. హోటల్, క్యాబ్ లను ఆన్ లోయిన్ లో బుక్ చేసేటపుడు బేరం ఆడడం ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని కొన్ని యాప్ లు...

 • ఈ 2017 వ సంవత్సరం ను టెక్నాలజీ ఎలా నిర్దేశించనుంది?

  ఈ 2017 వ సంవత్సరం ను టెక్నాలజీ ఎలా నిర్దేశించనుంది?

  సైన్సు యొక్క పురోగమనం మానవజీవితాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం మానవ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మనిషి జీవిస్తున్న జీవన విధానం లో స్మార్ట్ ఫోన్ లు, ట్యాబు లు మరియు కంప్యూటర్ ల పాత్ర మరువలేనిది. ఈ టెక్నాలజీ గురించి ఎక్కడో పుస్తకాల్లోనో లేక విద్యలయాల్లోనో చదువుకునే పరిస్థితి నుండి సామాన్యుడు కూడా టెక్నాలజీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవలసిన పరిస్థితి కి సాంకేతిక...

 • మీకు తెలియకుండా మీ వైఫై ఎవరు వాడుతున్నారో తెలుసుకోవడం ఎలా?

  మీకు తెలియకుండా మీ వైఫై ఎవరు వాడుతున్నారో తెలుసుకోవడం ఎలా?

  మీరు మీ వై ఫై ని వాడకపోయినా సరే మీ రూటర్ లో ఉండే లైట్ లు వెలుగుతూ, ఆరిపోతూ ఉంటున్నాయా? లేదా మీరు వాడేటపుడు సరైన ఇంటర్ నెట్ స్పీడ్ రావడం లేదా? అయితే మీ పొరుగు వారు ఎవరో మీకు తెలియకుండానే  మీ వై ఫై ని ఫుల్లు గా వాడేస్తున్నారన్నమాట. మరి వారెవరో తెలుసుకునేదేలా? మీ వైఫై నెట్ వర్క్ కు ఎవరెవరు కనెక్ట్ అయి ఉనారో తెల్సుకోవడం చాలా సులువు. దీనికి మీరు చేయవలసిందల్లా మీ డివైస్ కు ఒక చిన్న యాప్ ఇన్...

 • స్మార్ట్ వాచ్ లు మరియు ఫిట్ నెస్ బ్యాండ్ లలో ఏది కొనడం ఉత్తమం?

  స్మార్ట్ వాచ్ లు మరియు ఫిట్ నెస్ బ్యాండ్ లలో ఏది కొనడం ఉత్తమం?

    ప్రస్తుతం టెక్ ప్రపంచం లో స్మార్ట్ ఫోన్ లే రాజ్యం ఏలుతున్నాయి.అయితే భవిష్యత్ అంతా స్మార్ట్ వాచ్ లు, ఫిట్ నెస్ బ్యాండ్ ల లాంటి ఇంటర్ నెట్ ఆధారిత ధారణ ( wearable) పరికరాలదే అనడం లో ఎటువంటి సందేహం లేదు. గత కొన్ని సంవత్సరాల నుండీ ఈ స్మార్ట్ వాచ్ లు మరియు ఫిట్ నెస్ బ్యాండ్ ల యొక్క అమ్మకాలలో చెప్పుకోదగిన స్థాయి లో పెరుగుదల కనిపిస్తుంది. పెబల్, ఫిట్ బిండ్ లాంటి స్టార్ట్ అప్ లు ఈ రంగం లో...

 • నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గ దర్శిణి-1 పేటి ఎం డౌన్ లోడ్ చేయడo, ఇన్ స్టాల్ చేయడం,

  నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గ దర్శిణి-1 పేటి ఎం డౌన్ లోడ్ చేయడo, ఇన్ స్టాల్ చేయడం,

  భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రూ 500 మరియు రూ 1000 ల నోట్లను రద్దు చేసినప్పటినుండీ దేశ పరిస్థితి అల్లకల్లోలం గా ఉంది. బ్యాంకు ల ముందు, ఎటిఎం ల ముందు గంటల తరబడి బారులు తీరిన క్యూ లైన్ లలో నిలబడినా వాటిలో సరిపడా డబ్బు లేక నిరాశగా వెనుతిరుగుతున్న పరిస్థితిని నేడు మనం చూస్తున్నాం. ఈ కష్టాలు మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు సైతం ప్రజలను ప్రత్యామ్నాయ మర్గాలైన...

ముఖ్య కథనాలు

ఇప్పటివరకూ మీరు డౌన్ లోడ్ చేసిన టోటల్ యాప్స్ వివరాలు తెలుసుకోవడం ఎలా?

ఇప్పటివరకూ మీరు డౌన్ లోడ్ చేసిన టోటల్ యాప్స్ వివరాలు తెలుసుకోవడం ఎలా?

మీ స్మార్ట్ ఫోన్ లో ఇప్పటివరకూ ఎన్ని యాప్ లు డౌన్ లోడ్ చేసారో మీకు తెలుసా? మీరు ఫోన్ కొన్నదగ్గరనుండీ చాలా యాప్ లు డౌన్ లోడ్ చేసి వాటిని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని ఉంటారు. అవసరం లేదు అనుకున్న...

ఇంకా చదవండి
చిటికెలో మీ సొంత జిఫ్ లు క్రియేట్ చేయడానికి 6 ఉచిత యాప్స్ ...

చిటికెలో మీ సొంత జిఫ్ లు క్రియేట్ చేయడానికి 6 ఉచిత యాప్స్ ...

సోషల్ మీడియాలో సెల్ఫీల హావా తగ్గి...జిఫ్ కల్చర్ బాగా పెరిగింది. మనకు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎక్కువ శాతం జిఫ్ లే కనిపిస్తున్నాయి. కొన్ని సెకన్ల నిడివితో ఉండే జిఫ్ ఇమేజ్ లు చాలా వరకు ఫన్నీగా...

ఇంకా చదవండి