• తాజా వార్తలు
 •  
 • ఉచిత వెబ్ హోస్టింగ్ స‌ర్వీస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ గైడ్ మీ కోస‌మే..

  ఉచిత వెబ్ హోస్టింగ్ స‌ర్వీస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ గైడ్ మీ కోస‌మే..

  మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నారా?  దాన్ని వెబ్‌సైట్ ద్వారా డెవ‌ల‌ప్ చేసుకుంటే రిజ‌ల్ట్స్ బాగుంటాయి. కానీ అంత ఖ‌ర్చు పెట్ట‌లేమ‌నుకుంటే  ఫ్రీ వెబ్ హోస్టింగ్ సైట్స్ కూడా ఉన్నాయి. మీ సొంత వెబ్ డొమైన్‌ను కూడా ఈ సైట్స్ ద్వారా క్రియేట్ చేసుకుని వాడుకోవ‌చ్చు. జ‌స్ట్ మీకు ఈ మెయిల్ ఐడీ ఉంటే చాలు.. న‌యా పైసా కూడా ఖ‌ర్చు...

 • ఇంట‌ర్నెట్ లేకుండానే ఫ్రీ కాల్స్ చేసుకోవ‌డం ఎలా ?

  ఇంట‌ర్నెట్ లేకుండానే ఫ్రీ కాల్స్ చేసుకోవ‌డం ఎలా ?

  మీ ఆండ్రాయిడ్ మొబైల్‌తో ఫ్రీ కాల్స్ చేయాలంటే ఎలా? స‌్కైప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వాట్సాప్ వాయిస్ కాలింగ్‌..ఇలా ఆప్ష‌న్స్ లిస్ట్ చ‌దివేస్తున్నారా? ఆగండాగండి..అవ‌న్నీఇంట‌ర్నెట్ ఉంటేనే ప‌నిచేస్తాయి. ఇంట‌ర్నెట్ లేక‌పోయినా కూడా ఫ్రీకాల్స్ చేసుకోవ‌చ్చు. అదెలాగో ఓ లుక్కేయండి స్పీక్ ఫ్రీ యాప్  ఇంట‌ర్నెట్ లేకుండా...

 • మీ ఫొటోల‌ను పోస్ట‌ర్లుగా మార్చే వెబ్‌సైట్లు ఉన్నాయి.. తెలుసా? 

  మీ ఫొటోల‌ను పోస్ట‌ర్లుగా మార్చే వెబ్‌సైట్లు ఉన్నాయి.. తెలుసా? 

  స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా పిక్సెల్స్ పెరుగుతున్న కొద్దీ క్వాలిటీ ఫొటోస్ వ‌స్తున్నాయి. వాటిని పోస్ట‌ర్‌గా వేయించుకోవ‌డానికి కూడా ఛాన్స్ ఉంది. దీనికోసం మీరేమీ ఎక్స్‌ప‌ర్ట్‌ల ద‌గ్గ‌ర‌కెళ్ల‌క్క‌ర్లేదు. ఆన్‌లైన్‌లో మీ ఫొటోస్‌ను పోస్ట‌రైజ్ చేయ‌డానికి చాలా వెబ్‌సైట్లున్నాయి.  వీటిలో ఫొటోను...

 • ఫేస్‌బుక్‌లో మ‌న ఫోటోల‌పై  ఎఫ్‌బీకి ఉన్న హ‌క్కులేంటి?

  ఫేస్‌బుక్‌లో మ‌న ఫోటోల‌పై  ఎఫ్‌బీకి ఉన్న హ‌క్కులేంటి?

  సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌ను చ‌దువులేనివాళ్ల‌కు కూడా దగ్గ‌ర చేసిన ఘ‌న‌త ఫేస్ బుక్‌ది.  100 కోట్ల మందికి పైగా యూజ‌ర్లున్న ఎఫ్‌బీలో రోజూ కొన్ని కోట్ల ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిని షేర్ చేస్తుంటారు. లైక్ చేస్తారు. కామెంట్ చేస్తారు. కానీ ఆ ఫొటోలు మీ ఒక్క‌రికే సొంత‌మా?  మీ ఫొటోల‌మీద...

 • అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ నెల‌రోజుల ఫ్రీ ట్ర‌య‌ల్‌.. పొందండి ఇలా..

  అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ నెల‌రోజుల ఫ్రీ ట్ర‌య‌ల్‌.. పొందండి ఇలా..

  అమెజాన్ ప్రైమ్ సేల్ ఇండియాలో తొలిసారి నిన్న‌, ఈ రోజు (జూలై 10,11) జ‌రుగుతోంది. ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు చాలా ఉన్నాయి. అయితే దీనిలో ప్రైమ్ మెంబ‌ర్ల‌కే  ఎంట్రీ.  సంవ‌త్స‌రానికి 499 రూపాయ‌ల మెంబ‌ర్ షిప్ ఫీజ్‌తో అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ అయితే ఆ సైట్ నుంచి చాలా ఆఫ‌ర్లు వ‌స్తాయి. ఇప్పుడు ఒక నెల ఫ్రీ ట్ర‌య‌ల్‌ను కూడా...

 • ఎయిర్‌టెల్ ఫోన్లో ఏం కావాలన్నా ఈ కోడ్స్ తో తెలుసుకోవచ్చు

  ఎయిర్‌టెల్ ఫోన్లో ఏం కావాలన్నా ఈ కోడ్స్ తో తెలుసుకోవచ్చు

  మనం వాడుతున్న ఫోన్లో బ్యాలన్స్ ఎంత ఉంది.. డాటా ఇంకెంత మిగిలి ఉంది వంటివివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటాం. స్మార్టు ఫోన్లో అయితే, ఆయా ఆపరేటర్ల యాప్ లు వేసుకుంటే చాలావరకు తెలిసిపోతుంది. కానీ.. ఫీచర్ ఫోన్లు అయితే ఎస్సెమ్మెస్ పంపించడమో లేదంటే, వివిధ యూఎస్ ఎస్ డీ కోడ్స్ టైప్ చేయడమో చేయాలి. ఉదాహరణకు ఎయిర్ టెల్ లో *123# అని టైప్ చేస్తే ఎయిర్ టెల్ బ్యాలన్స్ వస్తుంది. ఇలాగే చాలా కోడ్స్...

 • పబ్లిక్ ఉచిత వైఫై నెట్ వర్క్ లను హ్యాక్ చేయడం ఎంత తేలికో చూపించిన హ్యాకర్

  పబ్లిక్ ఉచిత వైఫై నెట్ వర్క్ లను హ్యాక్ చేయడం ఎంత తేలికో చూపించిన హ్యాకర్

    మీరు పబ్లిక్ వైఫై నెట్ వర్క్ లను వాడుతున్నారా? అయితే మీ ప్రైవసీ ప్రమాదం లో పడినట్లే. అవును ఇది ఖచ్చితంగా నిజం. పబ్లిక్ వైర్ లెస్ నెట్ వర్క్ లను ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో ఒక ఇజ్రాయెల్ హ్యాకర్ చేసి మరీ చూపించాడు. అదెలాగో చూద్దాం. అమిహై నెయిడర్ మాన్ అనే ఒక వ్యక్తి ఇజ్రాయెల్ లోని సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన ఈక్వస్ టెక్నాలజీస్ అనే సంస్థ లో రీసెర్చ్...

 • ఫ్రీ చార్జ్ పై సైబర్ అటాక్ - 100 మంది వినియోగదారులకు - నష్టం

  ఫ్రీ చార్జ్ పై సైబర్ అటాక్ - 100 మంది వినియోగదారులకు - నష్టం

  ఫ్రీ చార్జ్ పై సైబర్ అటాక్ 100 మంది వినియోగదారులకు నష్టం మీకు ఫ్రీ ఛార్జ్ వాలెట్ గురించి తెలుసు కదా! అవును, ఇది ఒక మొబైల్ వాలెట్. మన ఫోన్ లకూ మరియు DTHలకూ ఈ వాలెట్ ను ఉపయోగించి మనం రీఛార్జి చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రీ ఛార్జ్ వాలెట్ పై ఈ మధ్యే ఒక సైబర్ అటాక్ జరిగింది. చెన్నై, ముంబై, హైదరాబాదు, ఢిల్లీ లాంటి నగరాలలో ఉన్న సుమారు 100 మంది ఈ ఫ్రీ ఛార్జ్ కస్టమర్ ల...

 • ఉచిత కాల్స్ చేసుకోవాలా..... అందుకు టాప్ 10 వెబ్ సైట్స్ ఇవిగో !

  ఉచిత కాల్స్ చేసుకోవాలా..... అందుకు టాప్ 10 వెబ్ సైట్స్ ఇవిగో !

  ఉచిత కాల్స్ చేసుకోవాలా అందుకు టాప్ 10 వెబ్ సైట్స్ ఇవిగో ! మన కంప్యూటర్ నుండి ఫోన్కాల్లు చేయాలి అంటే వెంటనే గుర్తుకు వచ్చేవి ఏమిటి? యాహూ మెసెంజర్ మరియు గూగుల్టాక్ లాంటి ఇన్స్టంట్ మెసేజింగ్  సర్వీస్లే కదా! కాకపోతే వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి కేవలం కంప్యూటర్ టు కంప్యూటర్ వాయిస్ కాల్లనే అనుమతిస్తాయి. అంటే మీరు ఇంటర్నెట్ను...

 • ఫ్రీలాన్సర్లకు ఆన్ లైన్ లో ఉద్యోగాలని ఇప్పిస్తున్న - లింకిడ్ ఇన్ ప్రో ఫైండర్

  ఫ్రీలాన్సర్లకు ఆన్ లైన్ లో ఉద్యోగాలని ఇప్పిస్తున్న - లింకిడ్ ఇన్ ప్రో ఫైండర్

  ఫ్రీలాన్సర్లకు ఆన్ లైన్ లో ఉద్యోగాలని ఇప్పిస్తున్న "లింకిడ్ ఇన్ ప్రో ఫైండర్ " ప్రముఖ ఎంప్లాయ్ మెంట్  సైట్ అయిన లింక్డ్ ఇన్, ఫ్రీ లాన్సర్ వర్కర్ ల కోసం ఒక ప్రత్యేక టూల్ ను రూపొందించింది. ప్రో ఫైండర్ గా పిలువబడే ఈ టూల్ ఫ్రీ లాన్సర్ లకు ఎంతగానో ఉపయోగపడనుంది. అసలు ఫ్రీ లాన్సర్ లు అంటే ఎవరు? ఏ ఉద్యోగం అయినా సంస్థ తరపున పనిచేసే వారు ఆ...

 • ఇంతకి ఫ్రీడం 251 ఫోన్ ఎలా ఉంది ?

  ఇంతకి ఫ్రీడం 251 ఫోన్ ఎలా ఉంది ?

  ఇంతకి ఫ్రీడం 251 ఫోన్ ఎలా ఉంది ? ఫ్రీడం 251. రింగింగ్ బెల్స్. ఈ పదాలు వింటుంటే కొన్ని నెలలు క్రితం జరిగిన సంఘటనలు గుర్తు వస్తున్నాయి కదా! ప్రపంచం లోనే అతి చవకైన స్మార్ట్ ఫోన్ ను కేవలం 251 రూపాయలకే ఈ రింగింగ్ బెల్స్ సంస్థ అందిస్తుంది అంటే ఎంతో ఆశ్చర్యం, ఆ తర్వాత ఎన్నో విమర్శలు, ఆపై మరెన్నో అనుమానాలు. అసలు ఇది నిజమేనా లేక వినియోగదారులను భ్రమింప జేసే యత్నమా? అని...

 • రిలయన్స్ జియో సంపూర్ణ టారిఫ్ వివరాలు మీకోసం

  రిలయన్స్ జియో సంపూర్ణ టారిఫ్ వివరాలు మీకోసం

  రిలయన్స్ యొక్క ప్రతిష్టాత్మక ఉత్పాదన అయిన జియో 4 జి యొక్క కమర్షియల్ లాంచ్ కి  ఇంకా కొద్ది నెలలు సమయం ఉన్నా , ప్రతీ ఒక్కరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అంశం మరొకటి ఉంది. అదే జియో  ఎటువంటి టారిఫ్ ఆఫర్ ను అందించబోతోంది?ఒక జిబి కేవలం ఇరవై రూపాయలు లేదా కనీసం యాభై రూపాయలు ధరలో రిలయన్స్  జియో యొక్క సరికొత్త  టారిఫ్ ఉండనుందని వదంతులు ఉన్నప్పటికీ...

ముఖ్య కథనాలు