• తాజా వార్తలు
 •  
 • మీ ఆధార్ బయో మెట్రిక్ ని లాక్ కానీ అన్ లాక్ కానీ చేయడం ఎలా?

  మీ ఆధార్ బయో మెట్రిక్ ని లాక్ కానీ అన్ లాక్ కానీ చేయడం ఎలా?

  మన దేశం లో ప్రతీ చిన్న విషయానికీ  ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరి అయింది. తప్పనిసరి అనేకంటే మన జీవితం లో ఒక భాగం అయింది అంటే బాగుంటుందేమో! బ్యాంకు ఎకౌంటు ల నుండీ పాన్ కార్డు ల వరకూ, ఇన్సూరెన్స్ పాలసీ ల దగ్గరనుండీ మొబైల్ నెంబర్ ల వరకూ, స్థిర చరాస్తుల కొనుగోల్ల లోనూ ఇలా ఇంకా అనేక విషయాలలో ఆధార్ కార్డు తప్పనిసరి అయింది.మరి ఇంతలా మన జీవితాలలో పెనవేసుకోపోయిన ఆధార్ కార్డు ను సెక్యూర్ గా ఉంచుకోవలసిన...

 • రివ్యూ - 2017లో టాప్ 5  టెక్ యాడ్స్ ఏంటో తెలుసా? 

  రివ్యూ - 2017లో టాప్ 5  టెక్ యాడ్స్ ఏంటో తెలుసా? 

  కారం పొడి నుంచి కార్ల వ‌ర‌కు ఏ వ‌స్తువైనా అమ్మాలంటే ప్ర‌చార‌మే కీల‌కం. Neighbours envy.. Owners pride (పొరుగువారికి అసూయ‌.. య‌జ‌మానికి గ‌ర్వ‌కార‌ణం) అంటూ ఒనిడా టీవీ కోసం 30 ఏళ్ల క్రితం చేసిన యాడ్ ఇప్ప‌టికీ చాలామందికి గుర్తుంది. ఐ ల‌వ్ యూ ర‌స్నా అని న‌వ్వులు చిందింన చిన్న‌పాప ముఖాన్ని కూడా చాలామంది గుర్తు...

 • ఐ ఫోన్ టెన్‌లో మాత్ర‌మే ఉండే 5 సూప‌ర్ ఫీచ‌ర్లు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందే ట్రిక్స్ తెలుసా?

  ఐ ఫోన్ టెన్‌లో మాత్ర‌మే ఉండే 5 సూప‌ర్ ఫీచ‌ర్లు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందే ట్రిక్స్ తెలుసా?

  ఐ ఫోన్ టెన్త్ యానివ‌ర్స‌రీ ఎడిష‌న్‌గా ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా లాంచ్ చేసిన ఐ ఫోన్ టెన్‌లో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి.  ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌, ఇన్‌బిల్ట్ ఏఆర్ స‌పోర్ట్‌, యానిమోజీస్ ఇవ‌న్నీ ఐ ఫోన్ టెన్ ప్ర‌త్యేక‌త‌లు. కానీ ధ‌ర చూస్తే ల‌క్ష‌పైనే. అంత పెట్టి ఐ ఫోన్ టెన్...

 • ఫోన్ స్క్రీన్‌ పగిలినా, ట‌చ్ ప‌ని చేయ‌క‌పోయినా.. మీ డేటాను యాక్సెస్ చేసుకోవ‌డానికి చిట్కాలు

  ఫోన్ స్క్రీన్‌ పగిలినా, ట‌చ్ ప‌ని చేయ‌క‌పోయినా.. మీ డేటాను యాక్సెస్ చేసుకోవ‌డానికి చిట్కాలు

  వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి కొన్న స్మార్ట్‌ఫోన్ పొర‌పాటున ప‌గిలిపోతే మ‌ళ్లీ స్క్రీన్ వేయించుకోవాలంటే చాలా ఖర్చ‌వుతుంది. ఈలోగా ట‌చ్ పని చేయ‌క‌పోతే కాంటాక్ట్స్ ఏమీ తీసుకోలేం. ఫోన్ నెంబ‌ర్ల నుంచి బ్యాంకు ట్రాన్సాక్ష‌న్ల వ‌ర‌కూ ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్ల మ‌య‌మే. బ‌స్‌టికెట్లకు రెడ్‌బ‌స్‌, అబీబ‌స్‌.. సినిమా టికెట్ల‌కు బుక్‌మై షో, ఈకామ‌ర్స్ సైట్లు మ‌న వివ‌రాలు, అడ్ర‌స్‌, బ్యాంకు డిటెయిల్స్‌, క్రెడిట్...

 • ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లు అంటే ఏమిటి? వాటిలో టాప్ 10 ఏవి?

  ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లు అంటే ఏమిటి? వాటిలో టాప్ 10 ఏవి?

  మనం జీవిస్తున్న ఈ స్మార్ట్ ప్రపంచం లో గ్యాడ్జేట్ లే మన జీవితాన్ని శాసిస్తున్నాయి అనడం లో కొంతవరకూ వాస్తవం లేకపోలేదు. స్మార్ట్ టీవీ లు అనేవి టీవీ చూడడం లో ఒక విద్వంసక ఆవిష్కరణ లాగా చెప్పుకోవచ్చు కానీ వాటి ధర అందరికీ అందుబాటులో ఉండదు. మామూలు టీవీ సెట్ లకంటే ఇవి కొంచెం ఎక్కువ ఖరీదు నే కలిగి ఉంటాయి.క్రోమ్ కాస్ట్ ను ఉపయోగించి మీ టీవీ ని స్మార్ట్ టీవీ గా మార్చవచ్చు కానీ మీరు లైవ్ టీవీ చానల్ లను...

 • యాడ్స్ లేకుండా వెబ్‌సైట్లు చూడాల‌నుకుంటే.. ఇదిగో చిట్కా

  యాడ్స్ లేకుండా వెబ్‌సైట్లు చూడాల‌నుకుంటే.. ఇదిగో చిట్కా

  వెబ్‌సైట్లు చూస్తున్నారు.. ఏదో ఇంట‌రెస్టింగ్ న్యూస్ క‌నిపిస్తుంది. టెక్నాల‌జీప‌రంగా మంచి అప్‌డేట్ క‌నిపిస్తుంది. వెంట‌నే దాన్ని క్లిక్ చేసి చ‌ద‌వ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం చాలా స‌హ‌జం. కానీ ఆ కంటెంట్‌ను చ‌దువుతామ‌న్న ఉద్దేశంతో వెబ్‌సైట్లు విప‌రీతంగా యాడ్స్ పెట్టేస్తుంటాయి. కంటెంట్ బాగున్నా ఆ యాడ్ల మ‌ధ్య వాటిని చ‌ద‌వ‌డం ఇబ్బందిక‌రంగా ఉంటుంది. అలాంటి యాడ్స్‌ను చాలా ఈజీగా బ్లాక్ చేసి కంటెంట్...

ముఖ్య కథనాలు