• తాజా వార్తలు
 •  
 • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

  ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

  ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

 • 4కే రిజ‌ల్యూష‌న్ టీవీని ఫుల్ క్వాలిటీతో  చూడ‌డానికి ఇవీ మార్గాలు 

  4కే రిజ‌ల్యూష‌న్ టీవీని ఫుల్ క్వాలిటీతో  చూడ‌డానికి ఇవీ మార్గాలు 

   ఒక‌ప్పుడు 1080 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో ఉన్న టీవీలు వ‌చ్చిన కొత్త‌లో ఫుల్ హెచ్‌డీ కంటెంట్‌ను చూడ‌డానికి చాలా ప్రాబ్ల‌మ్స్ ఉండేవి. త‌ర్వాత అవ‌న్నీ క్లియ‌ర్ అయ్యాయి. సేమ్ ఇప్పుడు అలాగే 4కే రిజ‌ల్యూష‌న్, అల్ట్రా హెచ్‌డీ టీవీల‌కూ వ‌చ్చింది.  లేటెస్ట్ టెక్నాల‌జీతో అద్భుత‌మైన...

 • భారీగా ధ‌రలు త‌గ్గించిన టాప్ 10 ఫోన్లు ఇవీ..

  భారీగా ధ‌రలు త‌గ్గించిన టాప్ 10 ఫోన్లు ఇవీ..

  మార్కెట్లోకి రోజుకో కొత్త మోడ‌ల్ సెల్‌ఫోన్ వ‌స్తుండ‌డం, ఒక కంపెనీ ప్రొడ‌క్ట్‌కు దీటుగా మ‌రో కంపెనీ కొత్త ఫోన్‌ను రిలీజ్ చేయ‌డం.. ఈ ఇయ‌ర్‌లో బాగా స్పీడందుకుంది.  ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ల్స్ వ‌స్తుండ‌డంతో చాలా కంపెనీలు అంత‌కు ముందున్న మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ల‌పై హెవీ డిస్కౌంట్లు...

 • కెమెరా క్వాలిటీలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

  కెమెరా క్వాలిటీలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

  స్మార్ట్‌ఫోన్‌తో ఫొటో తీయ‌డం చాలా మందికి స‌ర‌దా. కొంత‌మందికి అదో పెద్ద ప్యాష‌న్‌. కాబ‌ట్టే ఒక‌ప్ప‌డు 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్‌కే అబ్బో అనుకున్న‌వారు ఇప్ప‌డు 20 మెగాపిక్సెల్స్ దాటినా తృప్తిప‌డ‌డం లేదు.  డీఎస్ఎల్ ఆర్ కెమెరాతో పోటీప‌డే స్థాయిలో క్వాలిటీ ఇమేజెస్ ఇచ్చే సెన్స‌ర్లు,...

 • టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

  టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

  ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ వినోదం విస్తరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీడియోలు, సైట్లు, బ్లాగులు, యాప్స్‌ వాడుతున్నారు. అయితే.. అవి వినోదం వరకే పరిమితమైతే పర్వాలేదు. దాని మాటున అశ్లీలాన్ని పంచుతుండటమే విషాదకరం. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇంటర్నెట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొందరు పేరేంట్స్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు....

 • 8 GB RAM , ఆక్టా కోర్ ప్రాసెసర్ లతో టాప్ 5 స్మార్ట్ ఫోన్ లు

  8 GB RAM , ఆక్టా కోర్ ప్రాసెసర్ లతో టాప్ 5 స్మార్ట్ ఫోన్ లు

  మీ స్మార్ట్ ఫోన్ లు 8 GB RAM తో లభిస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత RAM కేవలం కంప్యూటర్ లు మరియు లాప్ టాప్ లకు మాత్రమే ఉంటుంది. అయితే దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం 8 GB RAM ను కలిగిఉండే స్మార్ట్ ఫోన్ లను కూడా ఉత్పత్తి చేసింది. ఇది మాత్రమే కాదు భవిష్యత్ లో ఇంతకుమించి RAM తో ఉండే స్మార్ట్ ఫోన్ లను ఉత్పత్తి చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే అతి త్వరలోనే మనం...

 • మా రూటే సపరేటు అంటున్న 3 స్వదేశీ ఫోన్లు...

  మా రూటే సపరేటు అంటున్న 3 స్వదేశీ ఫోన్లు...

    మా రూటే సపరేటు అంటున్న 3 స్వదేశీ ఫోన్లు సుమారుగా మూడు సంవత్సరాల క్రితం అంటే 2013 అ మధ్య కాలం లో భారతీయ ఫోన్ లకు మంచి రోజులు వచ్చినట్లే కనిపించింది. నోకియా అప్పుడే అవసాన దశలో ఉంది, సామ్ సంగ్ కూడా ఒడి దుడుకుల మధ్య ఉంది, మోటోరోలా అమ్మకానికి సిద్దం అయి పోయింది, బ్లాకు బెర్రీ పెద్ద ప్రభావం చూపలేక పోయింది, LG మరియు సోనీ ల పరిస్థితి సందిగ్దం లో ఉన్నది....

 • జియో VoLTE సపోర్ట్ చేసే 138 స్మార్ట్ ఫోన్ లు..... జియో వీడియో కాల్ లను సపోర్ట్ చేసే 85 స్మార్ట్ ఫోన్ ల లిస

  జియో VoLTE సపోర్ట్ చేసే 138 స్మార్ట్ ఫోన్ లు..... జియో వీడియో కాల్ లను సపోర్ట్ చేసే 85 స్మార్ట్ ఫోన్ ల లిస

  జియో VoLTE సపోర్ట్ చేసే 138 స్మార్ట్ ఫోన్ లు జియో వీడియో కాల్ లను సపోర్ట్ చేసే 85 స్మార్ట్ ఫోన్ ల  లిస్టు మీ కోసం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇప్పుడు సరికొత్త సంచలనం రిలయన్స్ జియో. అవును కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకునే ఎవరికైనా మదిలో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న “మేము తీసుకునే ఫోన్ జియో 4 జి నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుందా? లేదా? జియో కి ఉన్న...

 • అత్యంత ఖరీదైన ఆరు ఫోన్ లు మీకు తెలుసా?

  అత్యంత ఖరీదైన ఆరు ఫోన్ లు మీకు తెలుసా?

  అత్యంత ఖరీదైన ఆరు ఫోన్ లు మీకు తెలుసా? ఈ ప్రపంచం లో అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ లు ఏవో మీకు తెలుసా? వాటి ధర ఎంతో తెలుసా? మనకు తెలిసినవి ఏమిటి? ఆపిల్, బ్లాకు బెర్రీ, సామ్ సంగ్ ఇవే కదా! కానీ ఈ కంపెనీలు అందించే ఖరీదైన స్మార్ట్ ఫోన్ లు అన్నీ పాత మోడల్ ల లాగే ఉంటున్నాయనే విమర్శ కూడా ఉంది. అందుకనే అసలు ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ల...

 • మొబైల్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయ్..

  మొబైల్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయ్..

  భార‌త్‌లో చెత్త పెరిగిపోతోంది.. అది మామూలు చెత్త కాదు మొబైల్ చెత్త‌! దేశంలో రోజు రోజుకు ఇ-వ్య‌ర్థాల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా మొబైళ్ల వాడ‌కం అత్య‌ధికంగా ఉన్న దేశాల్లో ఒక‌టైన మ‌న‌కు ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంది.  ప్ర‌తి ఇంటిలో క‌నీసం ఐదారు ఫోన్‌లు వాడ‌కంలో ఉండ‌టంతో...

 • అందుబాటులో ఉన్న ఉత్త‌మ స్మార్టుఫోన్లు.

  అందుబాటులో ఉన్న ఉత్త‌మ స్మార్టుఫోన్లు.

  ఈ స్మార్టుఫోన్ల యుగంలో రోజుకో ఫోన్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌స్తోంది.  ఐతే ఎన్నో ఫోన్లు మార్కెట్లోకి వ‌స్తున్నా అన్నింటిని మ‌నం కొన‌లేని ప‌రిస్థితి.  మ‌ధ్య త‌ర‌గ‌తికి అందుబాటులో ఉన్న స్మార్టుఫోన్లల‌ను వేళ్ల మీద లెక్కించొచ్చు. అందుబాటు ధ‌రలో ఉంటూ, అత్తుత‌మ ఫీచ‌ర్ల‌తో...

 • ఇక లాండ్ రోవ‌ర్ స్మార్టుఫోన్లు

  ఇక లాండ్ రోవ‌ర్ స్మార్టుఫోన్లు

  ఇప్పుడు న‌డుస్తోంది స్మార్టుఫోన్ల యుగం. ఎక్క‌డ చూసినా స్మార్టుఫోన్లే. చివ‌రికి ప‌ల్లెటూర్ల‌లోనూ ఆండ్రాయిడ్ ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  పెద్ద పెద్ద కంపెనీల‌న్నీ స్మార్టుఫోన్ల‌పై దృష్టి సారించాయి. ప్ర‌పంచంలో విప‌రీతంగా పెరుగుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్‌ను సొమ్ము చేసుకోవాల‌నే...

ముఖ్య కథనాలు