• తాజా వార్తలు
 •  
 • స్మార్ట్ ఫోన్ లలో కొత్త ట్రెండ్ లాకర్ యాప్స్. 91 లాకర్ యాప్ రివ్యూ

  స్మార్ట్ ఫోన్ లలో కొత్త ట్రెండ్ లాకర్ యాప్స్. 91 లాకర్ యాప్ రివ్యూ

  ప్రస్తుత పరిస్థితుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి ఉందనేది అందరూ ఒప్పుకోవలసిన విషయం. మన సమాచారం మరియు మనకు యొక్క అతి ముఖ్యమైన విషయాలు, ఫోటోలు, వీడియో లు లాంటిఫైల్ లు అన్నీ దాదాపుగా మన స్మార్ట్ ఫోన్ లోనే భద్ర పరుస్తూ ఉంటాము. ఈ స్మార్ట్ ఫోన్ లకు వివిధ రకాల లాక్ లను మనం ఇస్తూ ఉంటాము. టెక్నాలజీ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త లాక్ లను అందిస్తూ ఉంటుంది. మామూలు లాక్ ల దగ్గర నుండీ...

 • స్కైప్ వాడేవారికి అత్యద్భుతమైన ట్రిక్స్

  స్కైప్ వాడేవారికి అత్యద్భుతమైన ట్రిక్స్

  ఆడియో కాల్ లు, వీడియో కాల్ లు మరియు ఇన్ స్టంట్ మెసేజింగ్ కు స్కైప్ ఒక అత్యుత్తమ టూల్.ఇవే కాక ఇంకా అనేక ఆకర్షణీయమైన ఫీచర్ లు ఇందులో చాలా ఉన్నాయి. మీరు కాల్ లో ఉన్నపుడు ఎవరితోనైతే కాల్ లో ఉన్నారో వారితో మీ కంప్యూటర్ స్క్రీన్ ను షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే షేర్ స్క్రీన్ ద్వారా దీనిని చేయవచ్చు. దీనిని ఉపయోగించి మీరు చాలా సులభంగా ఫైల్ లను పంపించవచ్చు మరియు రిసీవ్ చేసుకోవచ్చు. మీరు సుమారు 25 మందితో...

 • డిజిటల్ వాలేట్స్ లలో వచ్చిన కొత్త మార్పులను మీరు గమనించారా?

  డిజిటల్ వాలేట్స్ లలో వచ్చిన కొత్త మార్పులను మీరు గమనించారా?

  డిజిటల్ వాలేట్స్ కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభం అయినప్పటికీ ఈ మధ్య కాలం లో వీటి వినియోగం ఎక్కువ అయింది. క్రమక్రమo గా వినియోగదారులలో డిజిటల్ వాలెట్ ల వాడకం పై అవగాహన పెరుగుతున్న కొలదీ వీటి వినియోగం మరింత పెరుగుతుంది. వినియోగదారులలో వచ్చిన ఈ మార్పుతో మంచి ఊపు మీద ఉన్న డిజిటల్ వాలెట్ కంపెనీలు తమ వాలెట్ లకు మరిన్ని ఫీచర్ల్ అను జోడించి విడుదల చేసున్నాయి. మొత్తo మీద...

ముఖ్య కథనాలు