• తాజా వార్తలు
 •  
 • మన క్రెడిట్ /డెబిట్ కార్డుల నుండి డబ్బు కొట్టేయడానికి క్రిమినల్స్ ఫాలో అయ్యే పదిహేను మార్గాలు

  మన క్రెడిట్ /డెబిట్ కార్డుల నుండి డబ్బు కొట్టేయడానికి క్రిమినల్స్ ఫాలో అయ్యే పదిహేను మార్గాలు

  బ్యాంకింగ్ రంగంలోకి ATB/క్రెడిట్/డెబిట్ కార్డులు రంగప్రవేశం చేశాక ఆర్థిక లావాదేవీల సరళి మారిపోయింది. బ్యాంకుల్లో వేచి చూసే బదులు ఏటిఎం కార్డు ద్వారా రెండు నిమిషాలలో డబ్బు డ్రా చేస్తున్నారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు వచ్చాక వీటి వేగం మరింత వృద్ది చెందింది. గత సంవత్సరం మన ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు తదనంతర పరిణామాలలో ఈ కార్డుల వాడకం గణనీయంగా పెరిగింది. దీనితో పాటే మోసాలు కూడా...

 • మీ ఆధార్ బయో మెట్రిక్ ని లాక్ కానీ అన్ లాక్ కానీ చేయడం ఎలా?

  మీ ఆధార్ బయో మెట్రిక్ ని లాక్ కానీ అన్ లాక్ కానీ చేయడం ఎలా?

  మన దేశం లో ప్రతీ చిన్న విషయానికీ  ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరి అయింది. తప్పనిసరి అనేకంటే మన జీవితం లో ఒక భాగం అయింది అంటే బాగుంటుందేమో! బ్యాంకు ఎకౌంటు ల నుండీ పాన్ కార్డు ల వరకూ, ఇన్సూరెన్స్ పాలసీ ల దగ్గరనుండీ మొబైల్ నెంబర్ ల వరకూ, స్థిర చరాస్తుల కొనుగోల్ల లోనూ ఇలా ఇంకా అనేక విషయాలలో ఆధార్ కార్డు తప్పనిసరి అయింది.మరి ఇంతలా మన జీవితాలలో పెనవేసుకోపోయిన ఆధార్ కార్డు ను సెక్యూర్ గా ఉంచుకోవలసిన...

 • ఆధార్ , మొబైల్ లింకింగ్ కి ఉన్న మార్గాలన్నింటికీ మా లాస్ట్ గైడ్

  ఆధార్ , మొబైల్ లింకింగ్ కి ఉన్న మార్గాలన్నింటికీ మా లాస్ట్ గైడ్

  మీ మొబైల్ నెంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోండి అని గత సంవత్సరం నుండీ ప్రభుత్వమూ, టెలికాం ఆపరేటర్ లూ వినియోగదారులను హెచ్చరిస్తూనే ఉన్నాయి. దీనికి చివరి గడువు తేదీ గా ఉన్న ఫిబ్రవరి 6 ను మార్చి 31 వరకూ సుప్రీంకోర్టు పొడిగించిన సంగతి కూడా అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యం లో మార్చి 31 లోపు మొబైల్ నెంబర్ ను ఆధార్ తో లింక్ చేసుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయింది. లేకపోతే మీ సిమ్ కు సంబందించిన అన్ని...

 • ఆధార్ తన చరిత్ర లో అతి పెద్ద టెస్ట్ ను ఈ రోజు ఫేస్ చేయనుందా ?

  ఆధార్ తన చరిత్ర లో అతి పెద్ద టెస్ట్ ను ఈ రోజు ఫేస్ చేయనుందా ?

  నేడు మన భారత దేశం లో ప్రభుత్వం అందించే ప్రతీ సేవకూ ఆధార్ లింకింగ్ అనేది తప్పనిసరి అయింది. అయితే ఇలా ప్రతీదానికీ ఆధార్ ను లింక్ చేయడం లో ఉన్న నిబద్దత నూ, విశ్వసనీయత నూ మరియు సెక్యూరిటీ ని దృష్టిలో ఉంచుకుని ఆధార్ యొక్క వ్యాలిడిటీ ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు లో ఒక పిటిషన్ వేయడం జరిగింది. భారత చీఫ్ జస్టిస్ అయిన దీపక్ మిశ్రా నేతృత్వం లోని సుప్రీం కోర్ట్ బెంచ్ ఈ ఆధార్ కేసు కు సంబందించిన ...

 • మీ ఆధార్ నంబర్ తెలిసిన వారెవరైనా మీ ఎకౌంటు ఏ బ్యాంకు లో ఉందో తెలుసుకోవచ్చు ఇలా !

  మీ ఆధార్ నంబర్ తెలిసిన వారెవరైనా మీ ఎకౌంటు ఏ బ్యాంకు లో ఉందో తెలుసుకోవచ్చు ఇలా !

  ఆధార్ ను జారీ చేసే అథారిటీ అయిన UIDAI తన యొక్క మ్యాపర్ వెబ్ సైట్ ద్వారా ప్రజలు తమ ఆదార్ నెంబర్ బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిందా లేదా? అయితే ఏ బ్యాంకు కు లింక్ అయింది తదితర విషయాలను తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. యూజర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక OTP ని పంపుతారు. ఆ OTP ని ఎంటర్ చేస్తే మీ ఆదార్ లింకింగ్ యొక్క వివరాలు తెలుస్తాయి. అయితే అదృష్టమో, దురదృష్టమో గానీ ఈ OTP ద్వారా కాకుండా...

 • 2017 లో జరిగిన టాప్ సైబర్ ఫ్రాడ్ ల లిస్టు మీకోసం

  2017 లో జరిగిన టాప్ సైబర్ ఫ్రాడ్ ల లిస్టు మీకోసం

  2018 వ సంవత్సరం లోనికి ప్రవేశించి అప్పుడే 5 రోజులైంది. ఎప్పుడైనా సరే ఈ డిజిటల్ ప్రపంచం లో మనం దృష్టి కేంద్రీకరించవల్సిన అంశాలలో ఆన్ లైన్ నేరాలు అనేవి ముఖ్యమైనవి. ఆన్ లైన్ బ్యాంకింగ్ కు సంబందించిన నేరాలు గానీ మరే ఇతర నేరాలు గానీ మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. 2017 వ సంవత్సరం లో జరిగిన 5 అతి పెద్ద ఆన్ లైన్ సంబందిత మోసాల గురించి ఈ ఆర్టికల్ లో చదువుకుందాం. అసలు దానికంటే ముందు ఈ సంవత్సరం...

 • ఆధార్, పాన్ లలో తప్పులు సరిదిద్దుకోవడం ఎలా?

  ఆధార్, పాన్ లలో తప్పులు సరిదిద్దుకోవడం ఎలా?

  మీ యొక్క పర్మినేంట్ ఎకౌంటు నెంబర్ ( పాన్ ) మరియు ఆదార్ లలో మీ వివరాలలో ఉండే తప్పులను సరిచేసుకోవడానికి ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు ఒక ఆన్ లైన్ ఫెసిలిటీ ని లాంచ్ చేసింది. మీ పాన్ ను బయో మెట్రిక్ ఐడెంటిఫయర్ అయిన ఆదార్ తో లింక్ చేయడానికి ఈ డిపార్టుమెంటు తన ఈ -ఫిల్లింగ్ వెబ్ సైట్ లో రెండు సపరేట్ హైపర్ లింక్ లను ఉంచింది. వీటిలో మొదటిది- ఇండియన్ లేదా ఫారిన్ సిటిజెన్ యొక్క పాన్ ఎకౌంటు లో ఏవైనా...

 • మోడీ ప్రవేశపెట్టిన డిజి లాకర్  గైడ్

  మోడీ ప్రవేశపెట్టిన డిజి లాకర్ గైడ్

  భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ యొక్క కలల రూపం అయిన డిజిటల్ ఇండియా ప్రోగ్రాం లో భాగంగా ప్రారంభించబడిన ఒక సరికొత్త డిజిటల్ లాకర్ సర్వీస్ యొక్క పేరే డిజి లాకర్. గత కొన్ని సంవత్సరాలనుండీ ఆన్ లైన్ లాకర్ లు మన మధ్య ఉన్నాయి. ఈ లాకర్ లను ఉపయోగించి మనకు సంబందించిన అనేక రకాల డిజిటల్ ఫైల్ లను వర్చ్యువల్ స్పేస్ లో సేవ్ చేసుకోవచ్చు. వీటిలో ప్రముఖమైనవి డ్రాప్ బాక్స్ మరియు ఎవర్ నోట్. ఇవి ఫైల్ లను పంపించడం...

 • నయా సైబర్ క్రైమ్ సిమ్ కార్డు స్వాప్ – తస్మాత్ జాగ్రత్త

  నయా సైబర్ క్రైమ్ సిమ్ కార్డు స్వాప్ – తస్మాత్ జాగ్రత్త

  మీరు 3 జి సిమ్ వాడుతున్నారా? మీ సిమ్ మీ యొక్క ఆన్ లైన్ బ్యాంకింగ్ ఎకౌంటు లకు లింకింగ్ అయ్యి ఉందా? అయితే మీరు త్వరలో సిమ్ కార్డు స్వాప్ అనే ఒక నయా మోసం బారిన పడబోతున్నారు. అవును ఇది నిజం. గత ఆరు నెలల కాలం నుండీ సుమారు గా 30 మంది బెంగళూరు వాసులు ఈ సైబర్ నేరగాళ్ళ బారిన పడి సిమ్ కార్డు స్వాపింగ్ ద్వారా తమ డబ్బును పోగొట్టుకున్నారు. ఏం జరిగింది? ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి బెంగళూరు లో ఒక...

 • పేటిఏం VIP కస్టమర్ అవ్వడం ఎలా? రూ 5000/- ల వరకూ క్యాష్ బ్యాక్ పొందడం ఎలా?

  పేటిఏం VIP కస్టమర్ అవ్వడం ఎలా? రూ 5000/- ల వరకూ క్యాష్ బ్యాక్ పొందడం ఎలా?

  ప్రియమైన కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఈ రోజు అందించనున్నాము. ప్రముఖ వ్యాలెట్ కంపెనీ అయిన పేటిఎం ఒక సరికొత్త సర్వీస్ ను లాంచ్ చేసింది. నగదు రహిత లావాదేవీల నేపథ్యం లో చాలా మందికి క్లిష్ట తరంగా మారుతున్న kyc ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు పే టిఎం VIP కస్టమర్ అనే ఆఫర్ ను లాంచ్ చేసింది. దీనినే ఆధార్ బేస్డ్ ekyc ప్రక్రియ అంటున్నారు. అవును ఈ ప్రక్రియ ద్వారా మీరు కూడా పే టిఎం...

 • హజ్ యాత్రకు సంపూర్ణ టెక్ గైడ్

  హజ్ యాత్రకు సంపూర్ణ టెక్ గైడ్

  ఈ లోకం లో పుట్టిన ప్రతీ ముస్లిం జీవితం లో కనీసం ఒక్కసారైనా మక్కా మసీద్ ను సందర్శించాలి అని అనుకుంటాడు. ఇలా ముస్లిం లు మక్కా కు చేసే పవిత్ర ప్రయాణాన్నే హజ్ యాత్ర అని అంటారు. భారతదేశం లో హజ్ యాత్రికులను ప్రోత్సహించే ఉద్దేశం తో భారత ప్రభుత్వం మొదటినుండీ కూడా అనేక ఆకర్షణీయమైన పతకాలను హజ్ యాత్రికులకు అందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యం లో కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అయిన ముక్తార్ అబ్బాస్ నఖ్వి హజ్...

 • నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గ దర్శిణి-1 పేటి ఎం డౌన్ లోడ్ చేయడo, ఇన్ స్టాల్ చేయడం,

  నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గ దర్శిణి-1 పేటి ఎం డౌన్ లోడ్ చేయడo, ఇన్ స్టాల్ చేయడం,

  భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రూ 500 మరియు రూ 1000 ల నోట్లను రద్దు చేసినప్పటినుండీ దేశ పరిస్థితి అల్లకల్లోలం గా ఉంది. బ్యాంకు ల ముందు, ఎటిఎం ల ముందు గంటల తరబడి బారులు తీరిన క్యూ లైన్ లలో నిలబడినా వాటిలో సరిపడా డబ్బు లేక నిరాశగా వెనుతిరుగుతున్న పరిస్థితిని నేడు మనం చూస్తున్నాం. ఈ కష్టాలు మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు సైతం ప్రజలను ప్రత్యామ్నాయ మర్గాలైన...

ముఖ్య కథనాలు

పాన్ కార్డ్ డిటైల్స్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా? 

పాన్ కార్డ్ డిటైల్స్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా? 

ఆర్థిక లావాదేవాల‌న్నింటికీ పాన్ కార్డ్ అత్య‌వ‌సరం. ఇది వ‌ర‌కు బ్యాంకులో 50వేల‌కు  పైన డిపాజిట్‌చేయాల‌న్నా, విత్ డ్రా చేయాల‌న్నా పాన్ కార్డ్...

ఇంకా చదవండి
పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం ఎలా?

పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం ఎలా?

మీకు పాన్ కార్డు ఉందా? పాన్ కార్డు అనేది ప్రస్తుతం మన దేశం లో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అయింది. ఆర్థిక పరమైన లావాదేవీలలో దాదాపుగా ప్రతీ దానికీ పాన్ కార్డు అవసరం అవుతుంది. ఇన్ కం టాక్స్ రిటర్న్స్...

ఇంకా చదవండి