• తాజా వార్తలు
 •  
 • రూ 200/- ల లోపు ప్రీ పెయిడ్ ప్లాన్స్ అన్నీ మీ కోసం

  రూ 200/- ల లోపు ప్రీ పెయిడ్ ప్లాన్స్ అన్నీ మీ కోసం

  మన దేశం లోని టెలికాం కంపెనీలు అయిన భారతి ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ తదితర కంపెనీలు నిరంతరం తమ యొక్క టారిఫ్ ప్లాన్ లను మారుస్తూ యూజర్ లకు ఆకర్షణీయమైన ఆఫర్ లను అందిస్తూ ఉంటాయి. వీటిమధ్య ఉన్న పోటీ వలన వినియోగదారుడు భారీ స్థాయి లో లాభపడుతున్నాడు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా ఆఫర్స్, ఉచిత sms లు ఇలా అన్నిరకాల సౌకర్యాలూ దాదాపుగా అన్ని టారిఫ్ లలోనూ లభిస్తున్నాయి. అన్ని టెల్కో లు రూ 200/- లలోపు...

 • పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం ఎలా?

  పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం ఎలా?

  మీకు పాన్ కార్డు ఉందా? పాన్ కార్డు అనేది ప్రస్తుతం మన దేశం లో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అయింది. ఆర్థిక పరమైన లావాదేవీలలో దాదాపుగా ప్రతీ దానికీ పాన్ కార్డు అవసరం అవుతుంది. ఇన్ కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికీ, రూ 50,000/- లు ఆ పైన పేమెంట్ లు చేయడానికీ ఇది తప్పనిసరి. అంతే గాక భారత పౌరులకూ, NRI లకు ఐడెంటిటీ ప్రూఫ్ గా కూడా ఉపయోగపడుతుంది. కొన్ని ఏజెన్సీ లు మరియు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పాన్...

 • ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ కి పండగలా రానున్న కొత్త ఫోన్ లు. ఇప్పటివరకూ తెలిసిన వివరాలు

  ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ కి పండగలా రానున్న కొత్త ఫోన్ లు. ఇప్పటివరకూ తెలిసిన వివరాలు

  ఈ సంవత్సరం ఇప్పటికే మూడు నెలలు గడచి పోయింది. ఈ మూడు నెలలలో అనేకరకాల సరికొత్త స్మార్ట్ ఫోన్ లు లాంచ్ అయ్యాయి. ఫిబ్రవరి లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ప్రకటించిన స్మార్ట్ ఫోన్ లలో దాదాపుగా అన్నీ ఫోన్ లూ ఇప్పటికే లాంచ్ అవడం జరిగింది. రానున్న రోజులలో కూడా సరికొత్త ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ మొబైల్ లు స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకోనున్నాయి. వీటి వివరాలు ఇంకా పూర్తిగా తెలియనప్పటికీ మనకు...

 • సాఫ్ట్‌వేర్ల మీద బెస్ట్ స్టూడెంట్ డిస్కౌంట్లు పొంద‌డం ఎలా?

  సాఫ్ట్‌వేర్ల మీద బెస్ట్ స్టూడెంట్ డిస్కౌంట్లు పొంద‌డం ఎలా?

  ఈ రోజుల్లో చ‌దువులు ఖ‌రీదైపోయాయి. ల‌క్ష‌ల్లో ఫీజులు, పుస్త‌కాల ఖ‌రీదు కూడా వంద‌లు దాటి వేల‌ల్లోకి వ‌చ్చేసింది. అంతేకాదు ఇప్పుడు చ‌దువులో టెక్నాల‌జీ ప్రాధాన్యం పెరిగాక సాఫ్ట్‌వేర్లు, కోర్స్ మెటీరియ‌ల్స్ కూడా ఆన్‌లైన్‌లో కొనుక్కోవాల్సి వ‌స్తోంది. అయితే ఇలాంటి సాఫ్ట్‌వేర్ల‌ను డిస్కౌంట్ల‌మీద కూడా...

 • జియో యాప్ లో ప్రైమ్ మెంబర్ షిప్ రెన్యూవల్ ఆప్షన్ కనపడలేదా? అయితే ఇలా చేయండి.

  జియో యాప్ లో ప్రైమ్ మెంబర్ షిప్ రెన్యూవల్ ఆప్షన్ కనపడలేదా? అయితే ఇలా చేయండి.

  రిలయన్స్ జియో యొక్క ప్రైమ్ మెంబర్ షిప్ యొక్క గడువు నిన్నటితో పూర్తి అయింది. అయితే ఇప్పటికే జియో ప్రైమ్ మెంబర్ లుగా సబ్ స్క్రైబ్ చేసుకున్నవారికి మరొక 12 నెలల పాటు ఉచితంగా మెంబర్ షిప్ ఉంటుందని జియో ప్రకటించింది. ఈ రెన్యూవల్ ప్రక్రియ ఆటోమాటిక్ గా ఉండదు. జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను మరొక సంవత్సరం పాటు పొడిగించుకోవడానికి అప్లై చేసుకోవలసి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవలసిందిగా మీ మై జియో యాప్...

 • అన్ని టెల్కో లుఇస్తున్న రూ 349/- ల ప్లాన్ లపై ఒక రివ్యూ

  అన్ని టెల్కో లుఇస్తున్న రూ 349/- ల ప్లాన్ లపై ఒక రివ్యూ

  భారత టెలికాం మార్కెట్ లో తీవ్ర పోటీ నెలకొని ఉన్న సంగతి మనకు తెలిసినదే.  ఈ పోటీలో భాగంగా ఎలాగైనా భారత టెలికాం మార్కెట్ లో సింహభాగాన్ని ఆక్రమించుకోవాలి అనే ఉద్దేశంతో దేశం లో ఉన్న టెలికాం కంపెనీలన్నీ ఆకర్షణీయమైన ధరలలో తమ యొక్క ఆఫర్ లను మరియు ప్లాన్ లను ప్రకటించేస్తున్నాయి. ఇందులో భాగంగా BSNL, ఎయిర్ టెల్ మరియు జియో ఈ మూడూ కూడా రూ 349/- ల విలువతో ఆకర్షణీయమైన ప్లాన్ ను అందిస్తున్నాయి. ఈ...

 • 40 GB కంటే ఎక్కువ డేటా ఇస్తున్న ప్లాన్ లలో ఏది బెస్ట్?

  40 GB కంటే ఎక్కువ డేటా ఇస్తున్న ప్లాన్ లలో ఏది బెస్ట్?

  ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ లు ప్రీ పెయిడ్ విభాగం లోనే గాక పోస్ట్ పెయిడ్ లోనూ ధరల విషయం లో రిలయన్స్ జియో తో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. రోజుకి 1 GB కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్రీ పెయిడ్ ప్లాన్ లను రూ 500/- ల లోపే తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. పోస్ట్ పెయిడ్ విషయం లో కూడా వీటి మధ్య డేటా విభాగం లో తీవ్ర పోటీ నెలకొని ఉన్న నేపథ్యం లో 40 GB అంతకంటే ఎక్కువ డేటా ఇస్తున్న పోస్ట్ పెయిడ్...

 • పేటీఎం కేవైసీ చేయ‌లేదా? అయితే మీరేం చేయ‌గ‌ల‌రు? ఏం చేయ‌లేరు?

  పేటీఎం కేవైసీ చేయ‌లేదా? అయితే మీరేం చేయ‌గ‌ల‌రు? ఏం చేయ‌లేరు?

  రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధ‌న‌ల ప్ర‌కారం పేటీఎం లాంటి డిజిట‌ల్ వాలెట్ల‌న్నీ కేవైసీ (నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌)ని త‌ప్పనిస‌రిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. పేటీఎం ఒక్క‌టే కాదు జియోమ‌నీ, వొడాఫోన్ ఎంపైసా, హెచ్‌డీఎఫ్‌సీ పేజాప్‌, అమెజాన్ పే ఇలా అన్ని డిజిట‌ల్ వాలెట్లు, ప్రీపెయిడ్ పేమెంట్ సంస్థ‌లు...

 • అన్ని టెల్కో లు అందిస్తున్న రూ 50/- లలోపు ప్లాన్ ల వలన ఏమైనా లాభం ఉందా?

  అన్ని టెల్కో లు అందిస్తున్న రూ 50/- లలోపు ప్లాన్ ల వలన ఏమైనా లాభం ఉందా?

  దేశం లోని మేజర్ టెలికాం ఆపరేటర్ లు అందిస్తున్న అతి చవకైన ఆఫర్ ల గురించి నిన్నటి ఆర్టికల్ లో చదువుకుని ఉన్నాము. ఈ రోజు ఈ టెలికాం ఆపరేటర్ లు అందిస్తున్న రూ 50/- ల లోపు ఉన్న ప్లాన్ లలో అత్యుత్తమ మైన వాటిని అందిస్తున్నాం. రిలయన్స్ జియో నిన్నటి ఆర్టికల్ లో చెప్పుకున్నట్లు రూ 19/- లలో జియో ఒకరోజు వ్యాలిడిటీ తో ఒక ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో 0.15 GB డేటా తో పాటు అన్ లిమిటెడ్ వాయిస్...

 • జియో , ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు అందిస్తున్న అతి చవకైన ప్లాన్ లపై ఒక కంపారిజన్

  జియో , ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు అందిస్తున్న అతి చవకైన ప్లాన్ లపై ఒక కంపారిజన్

  మొన్నటిదాకా డేటా ప్లాన్ లతో కొట్టుకున్న టెలికాం కంపెనీలు ప్రస్తుతం తమ పంథాను మార్చాయి. అతి తక్కువ ధర లో అంటే అతి చవకైన ప్లాన్ లను అందించడం పై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యం లో ప్రముఖ టెలికాం ఆపరేటర్ లు అయిన జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు తమ అతి చవకైన ప్లాన్ లను ఎలా ఇస్తున్నాయో ఈ ఆర్టికల్ లో చూద్దాం. రిలయన్స్ జియో రిలయన్స్ జియో రూ 19/- లతో అతి చవకైన ప్లాన్ ను అందిస్తుంది. దీనితో...

 • రూ 30,000/- ల ధరలో లభించే 6 బెస్ట్ LED టీవీ లు

  రూ 30,000/- ల ధరలో లభించే 6 బెస్ట్ LED టీవీ లు

  LED టీవీ లు రోజోరోజుకీ మరింత చవకగా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకూ LCD టీవీ ల హవా నడవగా ప్రస్తుతం తగ్గుతున్న ధరల నేపథ్యం లో LED టీవీ లు కూడా మార్కెట్ లో తమ విస్తృతి ని పెంచుకుంటున్నాయి. ఈ పరిస్థితులలో మార్కెట్ లో ప్రస్తుతం లభిస్తున్న LED టీవీ లలో రూ 30,000/- ల ధర లోపు లభించే 6 అత్యుత్తమ టీవీ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాము. Vu 43 inch Full HD LED Smart TV ( 43D6575)...

 • ఓటర్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఆన్ లైన్ లో చెక్ చేయడం ఎలా ?

  ఓటర్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఆన్ లైన్ లో చెక్ చేయడం ఎలా ?

  మన దేశం లో 18 సంవత్సరలవయసు నిండిన ప్రతీ ఒక్కరికీ రాజ్యాంగo ఓటు హక్కును కల్పించింది అనే విషయం మనలో చాలా మందికి తెలిసినదే. కొత్తగా ఓటు హక్కు పొందుటకు ఆన్ లైన్ లో ఎలా అప్లయ్ చేసుకోవాలి అనే అంశం గురించి గత ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు ఆన్ లైన్ లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారా? ఫారం 6 ను ఆన్ లైన్ లో సబ్మిట్ చేశారా? అయితే మీ అప్లికేషను ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలి...

ముఖ్య కథనాలు

త్వరలో రానున్న జియో ఆల్వేస్ కనెక్టెడ్ 4 జి లాప్ టాప్ మరొక విద్వంసక ఆవిష్కరణ కానుందా !

త్వరలో రానున్న జియో ఆల్వేస్ కనెక్టెడ్ 4 జి లాప్ టాప్ మరొక విద్వంసక ఆవిష్కరణ కానుందా !

భారత టెలికాం రంగాన్ని గురించి చెప్పుకోవాలి అంటే జియో కి ముందు , జియో తర్వాత అని చెప్పుకోవాలేమో! అంతగా ఇండియన్ టెలికాం సెక్టార్ యొక్క ముఖ చిత్రాన్ని జియో మార్చి వేసింది. జియో యొక్క సంచలన రంగప్రవేశం...

ఇంకా చదవండి
తేజ్ యాప్‌తో మాక్సిమం లాభం పొందడానికి కొత్త ఆఫ‌ర్లు

తేజ్ యాప్‌తో మాక్సిమం లాభం పొందడానికి కొత్త ఆఫ‌ర్లు

పేమెంట్ యాప్ గూగుల్ తేజ్  యూజర్ల‌కు ఎన్నో ఆఫ‌ర్లు తెస్తోంది.  యూపీఐలు, వాలెట్లు అవ‌స‌రం లేకుండా నేరుగా యూజ‌ర్ బ్యాంక్ అకౌంట్‌లోనే మ‌నీ...

ఇంకా చదవండి