• తాజా వార్తలు
 •  
 • BSNL శాటిలైట్ ఫోన్ మనందరం వాడడానికి ఇంకా రెండేల్లే !

  BSNL శాటిలైట్ ఫోన్ మనందరం వాడడానికి ఇంకా రెండేల్లే !

  శాటిలైట్ ఫోన్ లను సాధారణ పబ్లిక్ వాడడాన్ని బ్యాన్ చేసిన దేశాల్లో ఇండియా ఒకటి. ఉగ్రవాదాలు దీనిని తమకు ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉన్నందున పబ్లిక్ కు శాటిలైట్ ఫోన్ ల్పి బ్యాన్ ను ఇండియా విధించింది. అన్ని తరహాల లో ఉన్న కమ్యూనికేషన్ లు ఫెయిల్ అయినపుడు ఇందులో ఉండే అల్ట్రా డిఫెన్సివ్ సేఫ్టీ మెకానిజం అనేది పనిచేస్తుంది. శాటిలైట్ ఫోన్ కి ఉండే ఈ సౌలభ్యంవలన విపత్తు నిర్వహణలో దీనిని ప్రముఖం గా...

 • 100 GB కేవలం రూ 500/- లకే – జియో ఫైబర్ ప్రారంభ ఆఫర్

  100 GB కేవలం రూ 500/- లకే – జియో ఫైబర్ ప్రారంభ ఆఫర్

  గత సంవత్సరం లాంచ్ అయిన దగ్గరనుండీ భారత ఇంటర్ నెట్ రంగాన్ని జియో తీవ్రంగా ఏదో ఒక విధంగా తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ప్రభావితం చేస్తూనే ఉంది. గణనీయంగా పెరిగిన 4 జి VOLTE హ్యాండ్ సెట్ ల సంఖ్య మరియు వినియోగదారుల లలో పెరిగిన డిజిటల్ వినియోగం జియో అందిస్తున్న నమ్మశక్యం గాని ఆఫర్ లు వెరసి జియో ని ఇండియన్ టెలికాం మార్కెట్ లో ఈ స్థాయి లో నిలబెట్టాయి. జియో చెబుతున్నట్లు 10 కోట్ల కస్టమర్ లను...

 • BSNL శాటిలైట్ ఫోన్ సర్వీస్ లు షురూ

  BSNL శాటిలైట్ ఫోన్ సర్వీస్ లు షురూ

  ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL బుధవారం శాటిలైట్ ఫోన్ సర్వీస్ లను లాంచ్ చేసింది. INMARSAT ద్వారా లాంచ్ చేయబడిన ఈ సర్వీస్ లు మొదటగా గవర్నమెంట్ ఏజెన్సీ లకు అ తర్వాత విడతల వారీగా మిగతా వారికీ ఆఫర్ చేయబడతాయి. ఏ విధమైన నెట్ వర్క్ కవరింగ్ లేని ఏరియా లకు INMARSAT తన 14 శాటిలైట్ ల ద్వారా సర్వీస్ లను అందిస్తుంది. విపత్తు నిర్వహణ శాఖ, పోలీస్, రైల్వేస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు ఇతర గవర్నమెంట్...

 •  జియో రాకతో టెలికాం రంగం లో ఇప్పటివరకూ జరిగిన ప్రాథమిక మార్పులు ఏవి?

  జియో రాకతో టెలికాం రంగం లో ఇప్పటివరకూ జరిగిన ప్రాథమిక మార్పులు ఏవి?

  భారత టెలికాం రంగం యొక్క పరిస్థితి 2015-16 వరకూ మందకొడి గానే ఉండేది. అయితే ఒక్కసారిగా జియో ఈ రంగం లో అడుగుపెట్టి ఉచిత సర్వీస్ లను ఆఫర్ చేయడం ప్రారంభించాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా భారత టెలికాం రంగానికి ఒక సరికొత్త ఊపు వచ్చింది. దేశం లోనే ధనవంతుడైన ముఖేష్ అంబానీ కలల ప్రాజెక్ట్ గా మొదలైన జియో భారత టెలికాం రంగాన్ని భారీ కుదుపునకు గురిచేసింది. దీని రాకతో భారత టెలికాం రంగo లో అనేక...

 • 2017 లో ఇప్పటి వరకూ వచ్చిన మొబైల్ ప్లాన్ ల పై ఒక చూపు...

  2017 లో ఇప్పటి వరకూ వచ్చిన మొబైల్ ప్లాన్ ల పై ఒక చూపు...

  వీటిలో ఏది ఉత్తమం? 2017 వ సంవత్సరం నూతన సంవత్సరం తో పాటు నూతన ఆశలను కూడా తీసుకువచ్చింది. ప్రత్యేకించి మొబైల్ వినియోగదారులకు అయితే ఇది డేటా నామ సంవత్సరం గా మిగిలిపోనుందేమో! అన్న రీతిలో ప్రముఖ టెలికాం కంపెనీలన్నీ పోటీ పడి మరీ తమ తమ ఆఫర్ లను ప్రకటించాయి. ఈ ఆఫర్ లన్నీ వినియోగదారుని ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యం లో ఈ 2017 వ సంవత్సరం లో ఇప్పటివరకూ వచ్చిన మొబైల్ ప్లాన్ ల గురించి ఒక్కసారి...

 • అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ లు - ఒక పరిశీలన

  అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ లు - ఒక పరిశీలన

  భారత టెలికాం రంగం లో ఒక విద్వంసక ఆవిష్కరణ లాగా రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేశాక మిగతా ఆపరేటర్ లలో గుబులు రేకెత్తినప్పటికీ రిలయన్స్ యొక్క గత చరిత్ర ను దృష్టి లో ఉంచుకొని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే జియో తన ఆఫర్ ను మరో మూడు నెలల పాటు పొడిగిస్తుందని తమ న్యూ ఇయర్ ఆఫర్ ను అధికారికంగా ప్రకటించిందో మిగతా ఆపరేటర్ లు అన్నీ దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. ఎందుకంటే ఇప్పటికే జియో 50 మిలియన్ ల...

 • హ్యాకింగ్ కు గురైన SBI,AXIS బ్యాంకు యొక్క వాలెట్ యాప్స్

  హ్యాకింగ్ కు గురైన SBI,AXIS బ్యాంకు యొక్క వాలెట్ యాప్స్

  పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం తో పాటు మోసాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మనవ జీవన విధానాలను సులభతరం చేయడం తో పాటు మోసం చేసే విధానాలను కూడా సులభం చేసింది.అలాంటి వాటినే సైబర్ క్రైమ్ అంటారు. అలాంటి సైబర్ మోసాలను పాఠకుల ముందు ఉంచుతూ పాఠకులను జాగరూకులను చేయడం లో కంప్యూటర్ విజ్ఞానం ఎప్పుడూ ముందు ఉంటుంది.  హ్యాకింగ్ గురించి మీరు వినే...

ముఖ్య కథనాలు

రూ 200/- ల లోపు ప్రీ పెయిడ్ ప్లాన్స్ అన్నీ మీ కోసం

రూ 200/- ల లోపు ప్రీ పెయిడ్ ప్లాన్స్ అన్నీ మీ కోసం

మన దేశం లోని టెలికాం కంపెనీలు అయిన భారతి ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ తదితర కంపెనీలు నిరంతరం తమ యొక్క టారిఫ్ ప్లాన్ లను మారుస్తూ యూజర్ లకు ఆకర్షణీయమైన ఆఫర్ లను అందిస్తూ ఉంటాయి. వీటిమధ్య ఉన్న పోటీ వలన...

ఇంకా చదవండి
అన్ని టెల్కో లుఇస్తున్న రూ 349/- ల ప్లాన్ లపై ఒక రివ్యూ

అన్ని టెల్కో లుఇస్తున్న రూ 349/- ల ప్లాన్ లపై ఒక రివ్యూ

భారత టెలికాం మార్కెట్ లో తీవ్ర పోటీ నెలకొని ఉన్న సంగతి మనకు తెలిసినదే.  ఈ పోటీలో భాగంగా ఎలాగైనా భారత టెలికాం మార్కెట్ లో సింహభాగాన్ని ఆక్రమించుకోవాలి అనే ఉద్దేశంతో దేశం లో ఉన్న టెలికాం...

ఇంకా చదవండి