• తాజా వార్తలు
 •  
 • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

  ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

  ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

 • మెమ‌రీ కార్డును.. ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ లా వాడేసుకోండి ఇలా..

  మెమ‌రీ కార్డును.. ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ లా వాడేసుకోండి ఇలా..

  స్మార్ట్‌ ఫోన్‌లో ఇంటర్నెట్‌ మెమరీ సరిపోవడం లేదని బాధపడుతున్నారా? అయితే మీ మెమరీ కార్డును ఇంటర్నెట్‌ స్టోరేజ్‌లా ఉపయోగించుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫోన్‌లోని మెమరీ కార్డు కూడా ఇంటర్నల్‌ స్టోరేజ్‌లా మారిపోతుంది. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఎస్డీ స్టోరేజ్‌ను ఇంటర్నల్‌ స్టోరేజ్‌లోకి మార్చేసుకోవచ్చు. మెమరీ కార్డులోని ఎక్స్‌టర్నల్‌ స్టోరేజ్‌ స్పేస్‌ను సైతం ఇంటర్నల్‌ స్టోరేజ్‌...

 • ఫోన్ స్క్రీన్‌ పగిలినా, ట‌చ్ ప‌ని చేయ‌క‌పోయినా.. మీ డేటాను యాక్సెస్ చేసుకోవ‌డానికి చిట్కాలు

  ఫోన్ స్క్రీన్‌ పగిలినా, ట‌చ్ ప‌ని చేయ‌క‌పోయినా.. మీ డేటాను యాక్సెస్ చేసుకోవ‌డానికి చిట్కాలు

  వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి కొన్న స్మార్ట్‌ఫోన్ పొర‌పాటున ప‌గిలిపోతే మ‌ళ్లీ స్క్రీన్ వేయించుకోవాలంటే చాలా ఖర్చ‌వుతుంది. ఈలోగా ట‌చ్ పని చేయ‌క‌పోతే కాంటాక్ట్స్ ఏమీ తీసుకోలేం. ఫోన్ నెంబ‌ర్ల నుంచి బ్యాంకు ట్రాన్సాక్ష‌న్ల వ‌ర‌కూ ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్ల మ‌య‌మే. బ‌స్‌టికెట్లకు రెడ్‌బ‌స్‌, అబీబ‌స్‌.. సినిమా టికెట్ల‌కు బుక్‌మై షో, ఈకామ‌ర్స్ సైట్లు మ‌న వివ‌రాలు, అడ్ర‌స్‌, బ్యాంకు డిటెయిల్స్‌, క్రెడిట్...

 • ఆండ్రాయిడ్ ఫోన్ లో డేటా ని పర్మినెంట్ గా డిలీట్ చేయడం ఎలా?

  ఆండ్రాయిడ్ ఫోన్ లో డేటా ని పర్మినెంట్ గా డిలీట్ చేయడం ఎలా?

  ఆండ్రాయిడ్ ఫోన్ లో డేటా ని పర్మినెంట్ గా డిలీట్ చేయడం ఎలా? నేటి సమాజం లో స్మార్ట్ ఫోన్ లు అనేవి మానవ జీవితం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫోన్ లు అంటే కేవలం మాట్లాడడం కోసమే అనే స్థాయి నుండి ఫోన్ లు అంటే సర్వస్వం అనే స్థాయికి నేడు ఫోన్ ల ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ ల విస్తృతి, వాడకం పెరిగింది. నేడు స్మార్ట్ ఫోన్ లు కేవలం కమ్యూనికేషన్ కొరకు మాత్రమే...

 • ఆండ్రాయిడ్‌లో ఇక ట్రాన్స్‌లేష‌న్ చాలా సుల‌భం

  ఆండ్రాయిడ్‌లో ఇక ట్రాన్స్‌లేష‌న్ చాలా సుల‌భం

  మ‌న సొంత భాష‌లో మెసేజ్‌లు చేయాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. కానీ దీనికి ఆండ్రాయిడ్‌లో అన్ని అప్లికేష‌న్లు స‌హ‌క‌రించ‌వు. ఇంగ్లిష్‌లో త‌ప్ప వేరే భాష‌లో మ‌నం మెసేజ్‌లు చేయ‌డం అంత సుల‌భం కాదు. ఒక‌వేళ త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌నుకుంటే మాత్రం దీనికి...

 • ఇక లాండ్ రోవ‌ర్ స్మార్టుఫోన్లు

  ఇక లాండ్ రోవ‌ర్ స్మార్టుఫోన్లు

  ఇప్పుడు న‌డుస్తోంది స్మార్టుఫోన్ల యుగం. ఎక్క‌డ చూసినా స్మార్టుఫోన్లే. చివ‌రికి ప‌ల్లెటూర్ల‌లోనూ ఆండ్రాయిడ్ ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  పెద్ద పెద్ద కంపెనీల‌న్నీ స్మార్టుఫోన్ల‌పై దృష్టి సారించాయి. ప్ర‌పంచంలో విప‌రీతంగా పెరుగుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్‌ను సొమ్ము చేసుకోవాల‌నే...

 • ఆండ్రాయిడ్ ఓఎస్ కార్లు వస్తున్నాయోచ్..

  ఆండ్రాయిడ్ ఓఎస్ కార్లు వస్తున్నాయోచ్..

  ఎక్కడ చూసినా స్మార్టుఫోన్, టాబ్లెట్ పీసీ ఆపరేటింగ్ సిస్టమ్ రంగంలో ఆండ్రాయిడ్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అనేక రకాల ఫీచర్లతో కూడిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, అంతకు మించి ఫీచర్లు కలిగిన డివైస్‌లు మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇకపై ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన కార్లు కూడా కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. ఈ దిశగా సాఫ్టువేర్ దిగ్గజ సంస్థ గూగుల్...

 • ఆండ్రాయిడ్ ఎన్ కు భారతీయ స్వీట్ పేరు పెడతారా?

  ఆండ్రాయిడ్ ఎన్ కు భారతీయ స్వీట్ పేరు పెడతారా?

  'న్యూయార్కు చీజ్‌కేక్' పేరు కు మొగ్గు చూపుతారా ?   ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కు ఇప్పటివరకు ప్రఖ్యాత ఆహార పదార్థాల పేర్లే పెడుతున్న సంగతి తెలిసిందే. కప్‌కేక్, డోనట్, ఎక్లెయిర్, ఫ్రోయో, జింజర్ బ్రెడ్, హనీకోంబ్, ఐస్‌క్రీం శాండ్‌విచ్, జెల్లీబీన్, కిట్‌క్యాట్, లాలిపాప్, మార్షు మాలో.. అంటూ ఆకట్టుకునేలా తినుబండారాల పేర్లు...

 • ఇపుడు ఫోన్ ను పుస్తకం లాగా మడత పెట్టవచ్చు

  ఇపుడు ఫోన్ ను పుస్తకం లాగా మడత పెట్టవచ్చు

  స్మార్ట్ ఫోన్లు నిత్య జీవితంలో భాగమయ్యాయి. రోజులో చాలా సమయం అవి చేతిలోనే ఉంటున్నాయి. ఫోన్ కాల్స్, టెక్స్టింగ్ అవసరాలను మించి ఇంకెన్నో పనులకు ఉపయోగపడుతున్న స్మార్ట్ ఫోన్ రోజురోజుకూ సరికొత్త ఫీచర్లతో వస్తున్నాయి. కీప్యాడ్ స్థానంలో టచ్ ప్యాడ్ వచ్చేశాక ఫోన్లు మరింత గొప్ప అనుభూతి ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టచ్ చేసే అవసరం లేకుండా చాలావరకు ఆపరేట్ చేయగలిగే ఫీచర్లు వస్తున్నాయి. అంతేకాదు......

ముఖ్య కథనాలు

చిటికెలో మీ సొంత జిఫ్ లు క్రియేట్ చేయడానికి 6 ఉచిత యాప్స్ ...

చిటికెలో మీ సొంత జిఫ్ లు క్రియేట్ చేయడానికి 6 ఉచిత యాప్స్ ...

సోషల్ మీడియాలో సెల్ఫీల హావా తగ్గి...జిఫ్ కల్చర్ బాగా పెరిగింది. మనకు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎక్కువ శాతం జిఫ్ లే కనిపిస్తున్నాయి. కొన్ని సెకన్ల నిడివితో ఉండే జిఫ్ ఇమేజ్ లు చాలా వరకు ఫన్నీగా...

ఇంకా చదవండి