• తాజా వార్తలు
 •  
 • ఆ యాప్ ఉంటే చాలు.. ఫోన్ పోయినా మీ డాటా భ‌ద్రం

  ఆ యాప్ ఉంటే చాలు.. ఫోన్ పోయినా మీ డాటా భ‌ద్రం

  ఫోన్ పోగొట్టుకోవ‌డం అన్న‌ది మ‌న‌లో చాలామందికి అనుభ‌వ‌మే. ఎవ‌రైనా దొంగిలించ‌డ‌మో.. మ‌నం ఎక్క‌డైనా మ‌ర్చిపోతే దాన్నెవ‌రో తీసుకోవ‌డ‌మో జ‌రిగి ఫోన్ పోయిన సంద‌ర్భాలుంటాయి. విలువైన ఫోన్ పోతే ఎవ‌రికైనా బాధే.. అయితే, కొంద‌రు మాత్రం ఫోన్ పోతే పోయింది.. కానీ, అందులో ఎంతో విలువైన డాటా కూడా పోయిందే అని బాధ‌ప‌డుతుంటారు. ఒక్కోసారి ఫోన్ కంటే అందులో ఉన్న మ‌న‌కు సంబంధించిన డాటా ఎంతో కీల‌కం కావ‌చ్చు. అది...

 • ఆధార్‌తో మొబైల్ నంబ‌ర్ రీవెరిఫీకేష‌న్ చేసుకోవ‌డం ఎలా?

  ఆధార్‌తో మొబైల్ నంబ‌ర్ రీవెరిఫీకేష‌న్ చేసుకోవ‌డం ఎలా?

  ఆధార్.. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు జారీ చేస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్య‌. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఆధార్ ఉండి తీరాల‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఆధార్‌ను బ్యాంకు అకౌంట్‌, గ్యాస్ అకౌంట్‌కు లింక్ చేయాల‌ని చెబుతోంది. అయితే చాలామందికి ఆధార్ గురించే తెలియ‌దు. ఇంకా లింక్ చేసుకోవ‌డంపై చాలామందికి క్లారిటీ లేదు. అయితే ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు, సోష‌ల్ మీడియా ద్వారా ఇప్పుడిప్పుడే అవేర్‌నెస్...

 • ఆన్‌లైన్ ద్వారా టాక్స్ ఫైల్ చేస్తున్నారా.. దానికివే 4 ఉత్త‌మ మార్గాలు

  ఆన్‌లైన్ ద్వారా టాక్స్ ఫైల్ చేస్తున్నారా.. దానికివే 4 ఉత్త‌మ మార్గాలు

  ఆన్‌లైన్ ద్వారా ఇన్‌కంటాక్స్ ఫైల్ చేయ‌డం ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణ విష‌యం అయిపోయింది. దీని సుల‌భం, సుర‌క్షితం కావ‌డంతో ఎక్కువ‌మంది వినియోగ‌దారులు ఆన్‌లైన్ ద్వారానే టాక్స్ ఫైల్ చేయ‌డానికి మొగ్గుచూపుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో టాక్స్ ఫైల్ చేయాల‌ని అంద‌రికి ఉన్నా చాలామందికి ఎలా ఫైల్ చేయాలో తెలియ‌దు. ఎన్నో సైట్లు దీని కోసం అందుబాటులో ఉన్నా.. కొన్ని మాత్ర‌మే ఉత్త‌మ‌మైన‌వ‌ని చెప్పొచ్చు. ఆన్‌లైన్‌లో...

 • సిరి, వీచాట్ వాడుతున్నారా.. వాయిస్ హ్యాకింగ్ పొంచి ఉంది జాగ్ర‌త్త‌!

  సిరి, వీచాట్ వాడుతున్నారా.. వాయిస్ హ్యాకింగ్ పొంచి ఉంది జాగ్ర‌త్త‌!

  చాటింగ్‌.. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఇది త‌ప్ప‌దు. కొంత‌మంది పొద్ద‌స్త‌మానం చాటింగ్‌తోనే గ‌డుపుతారు. కొంత‌మంది అడ‌పాద‌డ‌పా చాటింగ్ చేస్తారు. వాయిస్ కాలింగ్‌కు ఉప‌యోగిస్తారు.. ఎవ‌రు ఎలా చాటింగ్ చేసినా దానికి కొన్ని యాప్‌లు ఉపయోగిస్తారు. యూనివ‌ర్స‌ల్‌గా ఎక్కువ‌గా చాటింగ్ కోసం వాడే యాప్ వాట్స‌ప్‌. అయితే దీనికి పోటీగా ఎన్నో యాప్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ముఖ్యంగా ఐఓఎస్‌, యాపిల్ డివైజ్‌ల‌ను వాడే...

 • ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

  ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

  పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబ‌ర్‌తో అనుసంధానించాల‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ చాలా ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా గ‌వ‌ర్న‌మెంట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంత‌కూ గ‌వ‌ర్న‌మెంట్ ఈ విష‌యంలో ఎందుకంత ప‌ట్టుద‌ల‌తో ఉందో మీకు తెలుసా? ఇండియాలో ల‌క్ష‌ల కొద్దీ బోగ‌స్ పాన్‌కార్డ్‌లున్నాయట‌. వాటిని కంట్రోల్ చేయ‌డానికే ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయాల‌ని గ‌వ‌ర్న‌మెంట్...

 • పైసా ఛార్జీ లేదు.. ఫీచ‌ర్ ఫోన్‌తోనూ ప‌ని చేసే టి-వాలెట్‌

  పైసా ఛార్జీ లేదు.. ఫీచ‌ర్ ఫోన్‌తోనూ ప‌ని చేసే టి-వాలెట్‌

  క్యాష్ లెస్ ట్రాన్సాక్ష‌న్ల‌ను ప్రోత్స‌హించేందుకు తెలంగాణ గవ‌ర్న‌మెంట్ టి- వాలెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. తెలంగాణ ఐటీశాఖ పరిధిలోని ఎలక్ట్రానిక్స్‌ సేవల విభాగం (ఈసేవ-మీసేవ), ట్రాన్సాక్షన్‌ అనలిస్ట్స్‌ సంస్థ కలసి ఈ టి-వాలెట్‌ను రూపొందించాయి. ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్ గురువారం దీన్ని లాంచ్ చేశారు. ట్రాన్సాక్ష‌న్ల‌పై ఎలాంటి ఛార్జీ లేక‌పోవ‌డం, ఫీచ‌ర్ ఫోన్ తోనూ, ఆఖ‌రికి ఫోన్ లేకున్నా కూడా వాడుకోగ‌ల‌గ‌డం...

 • మీ ఆధార్‌ కార్డుని బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రా?

  మీ ఆధార్‌ కార్డుని బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రా?

  ఆధార్ కార్డు.. ప్ర‌జ‌ల బ‌హుళ ప్ర‌యోజ‌నార్థం కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు. అయితే ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌భుత్వానికి జ‌వాబుదారిగా ఉండాల‌ని, వారి లెక్క‌లు ప‌త్రాలు స‌క్ర‌మంగా ఉండాలనే ఉద్దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్ కార్డుల‌ను బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానించాల‌ని కోరింది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే చాలామంది త‌మ అకౌంట్‌తో ఆధార్ కార్డుకు లింక్ చేశారు కూడా. అయితే చాలామందిని...

 • పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడం.. చాలా ఈజీ

  పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడం.. చాలా ఈజీ

  ఇన్‌కమ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేయాలంటే ఇక నుంచి పాన్ కార్డుతోపాటు ఆధార్ కార్డు కూడా ఉండాల్సిందే. ఆధార్ నెంబ‌ర్‌ను పాన్ కార్డ్‌కు లింక్ చేస్తేనే ఐటీ రిట‌ర్న్స్‌ను ఫైల్ చేసుకుంటామ‌ని ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. ఇందుకోసం సులువైన ప‌ద్ధ‌తిని కూడా తీసుకొచ్చింది. ఎలా లింక్ చేసుకోవాలంటే.. 1 ఇన్‌క‌మ్‌ట్యాక్స్ ఇండియా ఈ-ఫైలింగ్‌.జీవోవీ.ఇన్ (incometaxindiaefiling.gov.in)...

 • ఆధార్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్

  ఆధార్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్

  సిమ్ కార్డు కావాలంటే ఆధార్, గ్యాస్ సబ్సిడీకి ఆధార్, పాన్ కార్డుకు ఆధార్, డ్రైవింగు లైసెన్సుకు ఆధార్, బ్యాంకు అకౌంటుకు ఆధార్... ఇలా దేశంలో ప్రతిదానికీ ఆధారే ఆధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకేకాదు, ఇతరత్రా సేవలకు కూడా ఆధార్ ను అనుసంధానం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి అవుతున్నది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లకూ ఆధార్ లింకయిపోతోంది....

 • బ‌యోమెట్రిక్ టెక్నాల‌జీతో ఇండ‌స్ ఓఎస్‌

  బ‌యోమెట్రిక్ టెక్నాల‌జీతో ఇండ‌స్ ఓఎస్‌

  సెక్యూరిటీ.. టెక్నాల‌జీలో ఇది టాప్ ప్ర‌యారిటీ. యాప్ అయినా ఏదైనా ఆప‌రేటింగ్ సిస్టమ్ అయినా సెక్యూర్‌గా ఉంటేనే వినియోగ‌దారుల‌కు న‌మ్మ‌కం క‌లిగిస్తాయి. అందుకే అన్ని కంపెనీలు త‌మ ప్రొడొక్ట్స్ ఎంత సెక్యూర్‌గా ఉన్నాయో చూసుకుంటాయి. తాజాగా మార్కెట్లోకి వ‌చ్చిన ఇండ‌స్ ఆప‌రేటింగ్ సిస్టమ్ కూడా సెక్యూరిటీనే టాప్ ప్రయారిటీగా ముందుకెళుతోంది. దీనిలో భాగంగానే ఇండ‌స్ లోక‌ల్ ఓఎస్ త‌మ స్మార్ట్‌ఫోన్ భాగ‌స్వాముల...

 • టీసీఎస్ నుంచి ఆధార్ పేమెంట్ ప్లాట్ ఫాం

  టీసీఎస్ నుంచి ఆధార్ పేమెంట్ ప్లాట్ ఫాం

  ఇండియాలోని అతి పెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ఆధార్ బేస్డ్ పేమెంట్ విధానం ‘మర్చంట్‌ పే’ను ప్రారంభించింది. దీని ద్వారా ఆధార్‌, క్రెడిట్‌, డెబిట్‌, ఫోన్‌ ఆధారిత చెల్లింపులన్నిటికీ ఒకే ఇంటర్ ఫేస్ ఉంటుంది. అప్పుడు యూజర్లు చెల్లింపులు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఏమాత్రం భయం లేదు.. ఆధార్ సమాచారానికి లింక్ చేసి ఉండడం వల్ల తొలుత వేలిముద్రతో యూజర్‌ ఐడెంటినీ...

 • త్వరలో పోస్టాఫీసుల్లో ఆధార్ జారీ

  త్వరలో పోస్టాఫీసుల్లో ఆధార్ జారీ

  అన్నిటికీ ఆధార్ కార్డే ఆధారమైన సమయంలో అందులో ఉంటున్న కొన్ని తప్పులు ఒక్కోసారి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే ఆధార్ కార్డు లేనివారు వాటిని పొందడంలోనూ కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిరునామా, ఫొటోలు, ఇతర వివరాల అప్ డేషన్లోనూ సమస్యలు ఎదుర్కొంటున్నారు కొందరు. ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో సర్వర్ సమస్యలు, ఇతర ఇబ్బందులు ఆధార్ విషయంలో కొత్త కష్టాలు కలిగిస్తున్నాయి. అయితే, మరో నెల...

ముఖ్య కథనాలు

ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఇప్పుడు ఇండియాలో స్కూల్లో పిల్ల‌ల ఎడ్యుకేష‌న్ నుంచి ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైలింగ్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తోనే లింక‌ప్‌. ఈ ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌తి స్మార్ట్ ఫోన్‌ను ఆధార్...

ఇంకా చదవండి
టిప్స్‌ అండ్ ట్రిక్స్‌- మ‌న జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లివే

టిప్స్‌ అండ్ ట్రిక్స్‌- మ‌న జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లివే

గూగుల్ మీద ఆధార‌ప‌డ‌ని వాళ్లు ఉండ‌రు. కంప్యూట‌ర్ మీద మ‌న‌కు ప‌ని ఉందంటే మొదట ఓపెన్ చేసేది గూగుల్‌నే. అయితే గూగుల్‌లో మ‌నం కొన్నిఆప్ష‌న్లు మాత్ర‌మే ఉప‌యోగిస్తాం. చాలా ఆప్ష‌న్ల‌ను మ‌నం అస‌లు...

ఇంకా చదవండి