• తాజా వార్తలు
 •  
 • రివ్యూ: షియోమీ ఎంఐ మ్యాక్స్‌2

  రివ్యూ: షియోమీ ఎంఐ మ్యాక్స్‌2

   చైనా మొబైల్స్ త‌యారీదారు షియోమీ  మ‌ళ్లీ ఇండియ‌న్ మార్కెట్ మీద గ్రిప్ సాధించిన‌ట్లే కనిపిస్తోంది. ఒప్పో, వివో వంటి  ఇత‌ర చైనా బ్రాండ్ల దెబ్బ‌తో కొంత వెన‌క్కి త‌గ్గిన షియోమీ రూట్ మార్చింది.  ఒప్పో, వివోల మాదిరిగా ఎక్కువ ప్రైస్ ఫోన్లు కాకుండా బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్టింగ్ మిడ్ రేంజ్ ప్రైస్ ( 10వేల లోపు ధ‌ర‌ల‌) ఫోన్ల‌తో మార్కెట్‌ను మ‌ళ్లీ ఆక్యుపై చేసింది.   రెడ్‌మీ నోట్‌4, రెడ్‌మీ 4ఏ, రెడ్‌మీ...

 • ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌లో మ‌నం అస్స‌లు చేయ‌కూడ‌ని ప‌నులివే!

  ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌లో మ‌నం అస్స‌లు చేయ‌కూడ‌ని ప‌నులివే!

  ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ మ‌న జీవితాల్లో భాగ‌మైపోయింది. కార్డు పేమెంట్స్‌, ఈ వాలెట్లు, నెట్ బ్యాంకింగ్.. ఇలా మ‌నం ఉద‌యం లేచిన ద‌గ్గర నుంచి నెట్లో ఆర్థిక కార్య‌క‌లాపాలు చేస్తూనే ఉంటాం. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ చాలా సుర‌క్షిత‌మైంది... వేగ‌వంత‌మైంది కావ‌డంతో ఎక్కువ‌మంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ వాడ‌డం వ‌ల్ల కొన్ని చిక్కులు ఉన్నాయి. వాటిని అధిగ‌మిస్తే ఈ విధానంతో మ‌నకు...

 • వీడియో ఎడిటింగ్ చేయ‌డానికి బెస్ట్ కంప్యూట‌ర్లు ఇవే!

  వీడియో ఎడిటింగ్ చేయ‌డానికి బెస్ట్ కంప్యూట‌ర్లు ఇవే!

  వీడియో ఎడిటింగ్ ఒక క‌ళ‌.. సాధార‌ణంగా చాలామంది వీడియోల‌ను తీసుకోవ‌డంతో పాటు వాటిని అందంగా చేసుకోవాల‌నే త‌ప‌న‌తో ఉంటారు. అయితే ఎక్కువ‌మంది వీడియోల‌ను అందంగా ఆక‌ర్ష‌ణీయంగా చేసుకోవ‌డంలో విఫ‌ల‌మవుతారు. దీనికి కార‌ణం వారు మంచి వీడియో ఎడిట‌ర్ సాఫ్ట్‌వేర్‌లు వాడ‌క‌పోవ‌డం, మంచి కంప్యూట‌ర్లు ఉప‌యోగించ‌క‌పోవడ‌మే. వీడియోల‌ను అద్భుతంగా త‌యారు చేయ‌డానికి మంచి వీడియో ఎడిట‌ర్‌కు మించి సాధ‌నం లేదు. అయితే ఒక...

 • ఆండ్రాయిడ్ O లో రాబోయే అదిరిపోయే కొత్త ఫీచ‌ర్ల గురించి తెలుసా?

  ఆండ్రాయిడ్ O లో రాబోయే అదిరిపోయే కొత్త ఫీచ‌ర్ల గురించి తెలుసా?

  ఆండ్రాయిడ్ ఓ.. ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ఈ ఏడాదిలో తీసుకురానున్న కొత్త ఆప‌రేటింగ్ సిస్టం. మార్చిలో దీనికి డెవ‌ల‌ప‌ర్ ప్రివ్యూ వెర్ష‌న్ ను గూగుల్ రిలీజ్ చేసింది. ఇప్ప‌టికి మూడు అప్‌డేట్లు వ‌చ్చాయి. ఇంకో రెండు, మూడు అప్‌డేట్లు ఇచ్చి సెప్టెంబ‌ర్‌లో యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి తేవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఓఎస్ లు అన్నింటికంటే డిఫ‌రెంట్‌, యూనిక్ ఫీచ‌ర్ల‌తో ఆండ్రాయిడ్ ఓఎస్...

 • అదిరిపోయే ఐఓఎస్ 11 ఫీచ‌ర్లు ఇవే

  అదిరిపోయే ఐఓఎస్ 11 ఫీచ‌ర్లు ఇవే

  ఇటీవ‌లే విడుద‌లైన యాపిల్ ఐఓఎస్ 11లో ఎన్నో కొత్త కొత్త ఫీచ‌ర్లు ఉన్నాయి. తాము విడుద‌ల చేసిన డివైజ్‌ల‌లో ఇదే పెద్ద‌ద‌ని యాపిల్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడ్రిగి గ‌ర్వంగా చెప్పుకున్నారు కూడా. గ‌తంలో వ‌చ్చిన ఐఓఎస్ మోడ‌ల్స్ క‌న్నా ఐఓఎస్ 11 క‌చ్చితంగా యూజ‌ర్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంద‌ని యాపిల్ తెలిపింది. ఎందుకంటే దీనిలో మిగిలిన వాటితో పోలిస్తే అదిరిపోయే ఫీచ‌ర్లు ఉన్నాయ‌ట‌. మ‌రి ఆ...

 • 10.5 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో రిలీజ్ చేసిన యాపిల్

  10.5 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో రిలీజ్ చేసిన యాపిల్

  యాపిల్ యూజ‌ర్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐ ప్యాడ్ 10.9 ఇంచెస్ మోడ‌ల్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. శాన్ జోస్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్ (WWDC 2017)లో దీన్ని రిలీజ్ చేసింది. దీనితోపాటు 12.9 ఇంచ్ ఐప్యాడ్ ప్రో రిఫ్రెష్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు ఈ నెల త‌ర్వాత నుంచి ఇండియాలో అందుబాటులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఐ ఓఎస్ 10తోనే.. ఈ రెండు వేరియంట్లు...

 • పెయిడ్ యాప్ ల‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.. తెలుసా?

  పెయిడ్ యాప్ ల‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.. తెలుసా?

  గూగుల్ ప్లేస్టోర్‌లో కొన్నివేల యాప్‌లు ఉంటాయి. వీటిలో చాలా వ‌ర‌కు ఫ్రీ యాప్స్ ఉన్నా పెయిడ్ యాప్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. బాగా ట్రెండింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లు ఎక్కువ‌గా పెయిడ్ సెక్ష‌న్‌లో ఉంటాయి. వీటిని కూడా ఫ్రీగా పొందేందుకు చాలా చిట్కాలున్నాయి. అది కూడా లీగ‌ల్‌గా పొంద‌వ‌చ్చు. అవేమిటో చూడండి. 1. యాప్ ఆఫ్ ది డే ఇదొక యాప్‌. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టా్ చేసుకుంటే రోజూ ఒక...

 • టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

  టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

  ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ వినోదం విస్తరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీడియోలు, సైట్లు, బ్లాగులు, యాప్స్‌ వాడుతున్నారు. అయితే.. అవి వినోదం వరకే పరిమితమైతే పర్వాలేదు. దాని మాటున అశ్లీలాన్ని పంచుతుండటమే విషాదకరం. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇంటర్నెట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొందరు పేరేంట్స్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు....

 • ఆండ్రాయిడ్‌ బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఇలా

  ఆండ్రాయిడ్‌ బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఇలా

  ఆండ్రాయిడ్‌ మనకు ఎంత సౌలభ్యాన్నిస్తోందో ఒక్కోసారి అంతే సతాయిస్తుంటుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఏం చేయాలో చూద్దాం... ప్రాసెసింగ్‌ స్లో అయితే.. కంప్యూటర్‌ తరహాలో స్మార్ట్‌ఫోన్‌లోనూ రకరకాల అప్లికేషన్లు ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఈ యాప్స్‌ కారణం గానే ఫోన్‌ ప్రాసెసింగ్‌ వేగం మందగిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసి ఉన్న యాప్స్‌ను ఎప్పటికప్పుడు...

 • గూగుల్ మ్యాప్స్ లో వచ్చిన కొత్త ఫీచర్లు తెలుసా?

  గూగుల్ మ్యాప్స్ లో వచ్చిన కొత్త ఫీచర్లు తెలుసా?

  ఇండియాలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్ల కోసం గూగుల్ తన మ్యాప్స్ అప్లికేషన్‌కు గాను మరిన్ని ఫీచర్లను యాడ్ చేయబోతోంది. గూగుల్ మ్యాప్స్ యాప్ హోమ్ స్క్రీన్‌పై పలు షార్ట్‌కట్‌లను యాడ్ చేయనున్నారు. దీని వల్ల నెట్ వేగం తక్కువ ఉన్నా మ్యాప్స్ యాప్ మాత్రం వేగంగా లోడ్ అవుతుంది. అంతేకాకుండా ఆ షార్ట్‌కట్స్ వల్ల యూజర్లు తాము మ్యాప్స్‌లో కోరుకున్న ఆప్షన్‌లోకి వేగంగా వెళ్లేందుకు...

 • వాట్సాప్ లో 16 ఎంబీ కంటే పెద్ద ఫైళ్లు పంపడమెలా?

  వాట్సాప్ లో 16 ఎంబీ కంటే పెద్ద ఫైళ్లు పంపడమెలా?

  ఫొటోలు, వీడియో, ఆడియో క్లిప్స్, డాక్యుమెంట్స్... ఇలా అనేక రకాల ఫైల్స్ ను ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్స్‌లో కూడా షేర్ చేసుకుంటున్నారు. వెంటనే ఇతరులకు పంపించాలనుకున్నప్పుడు మెసేజింగ్ యాప్సే మంచి మీడియంగా భావిస్తున్నారు. అయితే ఏ యాప్‌లోనైనా యూజర్లు గరిష్టంగా 16 ఎంబీ వరకు సైజ్ ఉన్న ఫైల్స్‌ను మాత్రమే షేర్ చేసుకునేందుకు వీలుంది. మరి ఫైల్ సైజ్ అంతకు మించితే ఎలా..? అందుకు పరిష్కారమే ఈ యాప్....

 • స్టూడెంట్స్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఐదూ మ‌స్ట్..

  స్టూడెంట్స్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఐదూ మ‌స్ట్..

  ఇంట‌ర్మీడియ‌ట్ వ‌చ్చేస‌రికే స్టూడెంట్స్ చేతికి సెల్‌ఫోన్ వ‌చ్చేస్తోంది. దీన్ని ఎడ్యుకేష‌న్‌కు కూడా మంచి టూల్ గా వాడుకోవ‌చ్చు. ఫ్రెండ్స్‌తో ట‌చ్‌లో ఉండ‌డానికే కాదు డౌట్స్ క్లారిఫై చేసుకోవ‌డానికి, వ్యూస్ షేర్ చేసుకోవ‌డానికి కూడా యూజ్ చేయొచ్చు. నోట్స్ ఫొటో తీసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ లెస‌న్స్ డౌన్లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే ఇవ‌న్నీ చేయాలంటే మీ ద‌గ్గ‌రున్న సెల్‌ఫోన్‌కు ఈ 5 ల‌క్ష‌ణాలు మ‌స్ట్‌గా ఉండాలి....

ముఖ్య కథనాలు

ప్ర‌తి రోజూ మ‌నం ఫోన్ వాడ‌కంలో చేస్తున్న కంప‌ల్సరీ మిస్టేక్స్ ఇవే

ప్ర‌తి రోజూ మ‌నం ఫోన్ వాడ‌కంలో చేస్తున్న కంప‌ల్సరీ మిస్టేక్స్ ఇవే

స్మార్ట్‌ఫోన్ మ‌న జీవితంలో భాగం అయిపోయిందిప్పుడు. ఉద‌యం లేచిన దగ్గ‌ర నుంచి ఫోన్ మ‌న చేతిలో ఉండాల్సిందే. అయితే ఫోన్ వాడ‌కంలో మ‌నం చాలా త‌ప్పులు చేస్తున్నాం....

ఇంకా చదవండి
హోలీ సంబరాలలో ఏ మాత్రం ఇబ్బంది పెట్టని వాటర్ ప్రూఫ్ ఫోన్ లు ఇవే !

హోలీ సంబరాలలో ఏ మాత్రం ఇబ్బంది పెట్టని వాటర్ ప్రూఫ్ ఫోన్ లు ఇవే !

రంగుల పండుగ హోలీ వచ్చేసింది.ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తారు కదా! అయితే ఈ సందర్భంలో మన దగ్గర ఉన్న ఫోన్ లపై నీళ్ళు పడడం, అవి పాడవడం మనకు అనుభవమే. ఈ నేపథ్యం లో పూర్తి వాటర్ ప్రూఫ్...

ఇంకా చదవండి