• స్పామ్ కాల్స్ లో ప్ర‌పంచంలో ఇండియానే టాప్ అని తేల్చిన ట్రూకాల‌ర్ 

  స్పామ్ కాల్స్ లో ప్ర‌పంచంలో ఇండియానే టాప్ అని తేల్చిన ట్రూకాల‌ర్ 

    మా మొబైల్ డేటా ఆఫ‌ర్లు చూడండి,  ఆ సినిమాలో సాంగ్ డ‌య‌ల‌ర్‌టోన్‌గా పెట్టుకోండి, మా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫ‌ర చేస్తోంది.. కావాలా, ప‌ర్స‌న‌ల్ లోన్ రిక్వైర్‌మెంట్ ఉందా సార్‌?.. ఇలాంటి స్పామ్ కాల్స్ అంద‌రికీ ఎక్స్‌పీరియ‌న్సే. ముఖ్యంగా ప్రీ పెయిడ్ మొబైల్ యూజ‌ర్ల‌కు ఈ స్పామ్ కాల్స్ తాకిడి...

 • ఆన్‌లైన్ క్లిక్ ఇన్‌కం స్కామ్‌లో ఇరుక్కున్న షారుక్‌, న‌వాజుద్దీన్‌!

  ఆన్‌లైన్ క్లిక్ ఇన్‌కం స్కామ్‌లో ఇరుక్కున్న షారుక్‌, న‌వాజుద్దీన్‌!

  ఇంట‌ర్నెట్ ఓపెన్ చేస్తే చాలు మా సైట్‌కి రండి.. ప్రైజులు గెలుచుకోండి.. లేకపోతే మా యాడ్స్ క్లిక్ చేయండి డ‌బ్బులు సంపాదించండి.. ఇలాంటి యాడ్‌లే క‌నిపిస్తాయి. వీటిలో వందకు వంద శాతం మోస‌పూరిత‌మైన సైట్లే ఉంటాయి. వీటి బుట్ట‌లో ప‌డి చాలామంది మోస‌పోతూ ఉంటారు. ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్ష‌న్లు పెరిగాక‌.. వినియోగ‌దారులు భారీగా ఇంట‌ర్నెట్ వాడుతున్నాక ఈ స్కామ్ సైట్లు కూడా ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోయాయి.  ఈ...

 • ఆన్‌లైన్‌లో పిల్ల‌ల సేఫ్టీ కోసం గూగుల్ పాఠాలు

  ఆన్‌లైన్‌లో పిల్ల‌ల సేఫ్టీ కోసం గూగుల్ పాఠాలు

  ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ కేవ‌లం సెర్చ్ ఇంజిన్ మాత్ర‌మే కాదు. అంత‌కుమించి ఎంతో స‌మాజానికి మేలు చేసే సంస్థ కూడా. వివిధ దేశాల్లో నిరుపేద పిల్ల‌ల‌కు విద్య‌ను అందించ‌డానికి ఆర్థిక సాయం చేయ‌డం, వైద్య శిబిరాలు నిర్వ‌హించ‌డం, స్కాల‌ర్‌షిప్‌లు అందించ‌డం ఇలా ఎన్నో సామాజిక కార్య‌క్ర‌మాల్లో గూగుల్ భాగ‌మైంది. సామాజిక కార్య‌క్ర‌మాల కోసం ప్ర‌తి ఏడాది గూగుల్ కొంత నిధిని కూడా ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేస్తుంది....

 • ఫేస్ బుక్ వ్యసనపరుల కోసం వెలుస్తున్న డీ అడిక్షన్ సెంటర్లు

  ఫేస్ బుక్ వ్యసనపరుల కోసం వెలుస్తున్న డీ అడిక్షన్ సెంటర్లు

  సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ తీవ్రమైన వ్యసనంగా మారుతోంది. ఓ ఫోటో లేదా పోస్టు పెట్టడం.. దానికి వచ్చే లైకులు, కామెంట్లు, షేర్లు చూసుకుని మురిసిపోవడం ఇప్పుడు చాలామందికి మామూలైపోయింది. అయితే ఈ లైకులు, కామెంట్లు, షేర్ల మోజులో గంటలకు గంటలు ఫేస్ బుక్ లో గడిపేస్తున్నారు. మనదేశంలో ఇది వ్యసనంగా మారుతున్న వారు పరిమిత సంఖ్యలో ఉన్నప్పటికీ, పాశ్చాత్య దేశాల్లో వీరి సంఖ్య...

 • ఐటీ నియామ‌కాలు త‌గ్గిపోతున్నాయ్‌!

  ఐటీ నియామ‌కాలు త‌గ్గిపోతున్నాయ్‌!

  ఐటీ ఉద్యోగాల‌కు ఎంతో క్రేజ్‌! ఈ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించ‌డానికి నిరుద్యోగులు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ‌తారు. ఒక‌సారి ఉద్యోగం వ‌స్తే వాళ్ల జీవిత‌మే మారిపోతుంది.  అలాంటి ఐటీ జాబ్‌ల‌కు ఇక‌పై అవకాశాలు త‌గ్గిపోతున్నాయ‌ట‌.  ఈ ఏడాది ఐటీ రంగంలో రిక్రూట్‌మెంట్...

 • సోషల్ మీడియాను చెడుకు ఉప‌యోగించుంటున్న దేశాల్లో భార‌త్‌ స్థాన‌o-2

  సోషల్ మీడియాను చెడుకు ఉప‌యోగించుంటున్న దేశాల్లో భార‌త్‌ స్థాన‌o-2

  సెక‌న్లు చాలు.. స‌మాచారం ప్ర‌పంచ వ్యాప్తంగా చేర‌డానికి.. మీట నొక్కితే చాలు స‌మాచారం ఒక చోట నుంచి ఒక చోట‌కి పాకిపోతుంది. ఇది సోష‌ల్ మీడియా మాయ‌! ఎక్క‌డో ఢిల్లీలో జ‌రిగిన ఒక్క చిన్న సంఘ‌ట‌న సెక‌న్ల‌లో మ‌న‌కు తెలిసిపోతుంది. అమెరికా అధ్య‌క్షుడు టీ తాగితే లేక‌పోతే డ్యాన్స్ చేస్తే...

ముఖ్య కథనాలు

టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

మైక్రోసాఫ్ట్‌, యాపిల్ లాంటి పెద్ద పెద్ద టెక్నాల‌జీ కంపెనీల కాల్ సెంట‌ర్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ వ‌చ్చే టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ ఇప్పుడు యూజ‌ర్ల‌ను...

ఇంకా చదవండి