• తాజా వార్తలు
 •  
 • ఉచితంగా ఐపీఎల్ చూడడానికి బెస్ట్ యాప్స్ ఏవి?

  ఉచితంగా ఐపీఎల్ చూడడానికి బెస్ట్ యాప్స్ ఏవి?

  క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి సమయం వచ్చేసింది. ఈ రోజు నుండి వివో ఐపిఎల్ 2018 ప్రారంభo కానుంది. సాయంత్రం అయ్యిందంటే అన్ని కళ్ళు టీవీ సెట్ లకు అతుక్కుపోతాయి. అయితే టీవీ ప్రసారాలతో పాటు కొన్ని యాప్ లు కూడా ఈ ఐపిఎల్ మ్యాచ్ లను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నాయి. అలాంటి యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం. హాట్ స్టార్ వివో ఐపిఎల్ 2018 కు అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ గా హాట్ స్టార్...

 • రివ్యూ - వివో వీ9

  రివ్యూ - వివో వీ9

  ప్ర‌స్తుతం భార‌త మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఫోన్లు యాపిల్ కంపెనీ ఫోన్ల‌ను కాపీ కొట్ట‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నాయి. యాపిల్ ఐ ఫోన్ త‌ర‌హాలోనే చాలా ఫోన్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. సేమ్ డిజైన్‌, సేమ్ స్ట్ర‌క్చ‌ర్‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. యాపిల్ తాజా మోడ‌ల్ ఐఫోన్ ఎక్స్...

 • షియోమి వారంటీ విష‌యంలో ప్లే చేస్తున్న అతి చీప్‌ట్రిక్ ..మీకు తెలుసా?

  షియోమి వారంటీ విష‌యంలో ప్లే చేస్తున్న అతి చీప్‌ట్రిక్ ..మీకు తెలుసా?

  మీరు షియోమి ప్రొడ‌క్ట్ కొన్నారా?  బాక్స్‌లో నుంచి  గ‌బ‌గ‌బా తీసి ప్రొడ‌క్ట్‌ను వాడుకుంటూ ఆ బాక్స్‌ను ప‌క్క‌న ప‌డేస్తున్నారా?  జాగ్ర‌త్త ఒక‌వేళ ఆ బాక్స్ పోతే మీకు వారంటీ రాదు.  ఇదేం చోద్య‌మంటారా?  క‌స్ట‌మ‌ర్ల‌కు వారంటీ ఎగ్గొట్ట‌డానికి షియోమి ప్లే చేస్తున్న అత్యంత చీప్ ట్రిక్...

 • ప్రివ్యూ -హియ‌ర్ వి గో - ఆఫ్‌లైన్ మ్యాప్ లలో విధ్వంసక ఆవిష్కరణ..

  ప్రివ్యూ -హియ‌ర్ వి గో - ఆఫ్‌లైన్ మ్యాప్ లలో విధ్వంసక ఆవిష్కరణ..

  ఎన్ని నావిగేషన్ సర్వీసెస్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వ‌చ్చినా  మ్యాప్స్ అంటే అందరికి గుర్తొచ్చేది, ఎక్కువ మంది వాడేది గూగుల్ మ్యాప్స్ మాత్రమే. నోకియా నుంచి వచ్చిన హియ‌ర్ వి గో కూడా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ తో పోటీలో నిలబడుతోంది. ఇది కొత్త సర్వీస్ అయినా కూడా గూగుల్ మ్యాప్స్ లాంటి దిగ్గజంతో పోటీగా అన్ని రకాల ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.    అంద‌రికీ...

 • ప్రివ్యూ - బ్లూటూత్ 5 ఎలా ఉండ‌నుంది ?

  ప్రివ్యూ - బ్లూటూత్ 5 ఎలా ఉండ‌నుంది ?

  ఏదైనా ఒక ఇమేజ్‌, ఆడియో క్లిప్‌, వీడియో షేర్ చేయాలంటే వాట్సాప్ చేసేస్తున్నాం.  సైజ్ పెద్ద‌గా ఉంటే షేర్ ఇట్ వాడుకుంటున్నాం. ఇవ‌న్నీ లేక ముందు ఫైల్ షేరింగ్ ఆప్ష‌న్ అంటే బ్లూటూత్ మాత్రమే. ఫైల్ షేరింగ్‌కే కాదు బ్లూటూత్ క‌నెక్టెడ్ డివైస్‌ను చెవిలో పెట్టుకుని కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు, మ్యూజిక్ వినొచ్చు కూడా. కీబోర్డ్స్‌, మౌస్‌లు...

 • షియోమి మాయలో ప‌డి మ‌నం ఈ ప‌చ్చి నిజాల‌ను ఎందుకు ప‌ట్టించుకోలేదు?

  షియోమి మాయలో ప‌డి మ‌నం ఈ ప‌చ్చి నిజాల‌ను ఎందుకు ప‌ట్టించుకోలేదు?

    చైనా మొబైల్స్ అంటే ఒక‌ప్పుడు మ‌న‌కు చిన్న‌చూపుకానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు.  షియోమి (రెడ్‌మీ),ఒప్పో, వివో, హాన‌ర్ ఇలా మ‌నం ఎగ‌బ‌డి కొంటున్న ఫోన్ల‌న్నీ చైనావే. అందులో మ‌రీ ముఖ్యంగా షియోమీ ఫోన్లు.  ఎంత‌లా ఇండియ‌న్ మొబైల్ యూజ‌ర్లు దీన్ని ఆద‌రిస్తున్నారంటే మ‌న‌కు 20 ఏళ్లుగా...

ముఖ్య కథనాలు

రోబోట్స్ త‌క్ష‌ణం ఆక్ర‌మించ‌బోతున్న మ‌న ఉద్యోగాలేవి?  

రోబోట్స్ త‌క్ష‌ణం ఆక్ర‌మించ‌బోతున్న మ‌న ఉద్యోగాలేవి?  

ఆటోమేష‌న్ అనే ప‌దం ఇప్పుడు ప్ర‌పంచాన్ని అత్యంత క‌ల‌వ‌ర‌పెడుతోంది. టెక్నాల‌జీ వినియోగం పెరిగే కొద్దీ అది మ‌న జీవితాన్ని ఎఫెక్ట్ చేయడం పెరిగిపోతోంది....

ఇంకా చదవండి