• Airtel ప్లాన్లలో మార్పులు, అదనపు డేటా షురూ

  Airtel ప్లాన్లలో మార్పులు, అదనపు డేటా షురూ

  టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తన ప్లాన్లలో మార్పులను చేసింది. ఎయిర్‌టెల్‌ రూ.349, రూ.549 ప్లాన్లలో రోజు వారీ లభించే డేటా లిమిట్‌ను 500 ఎంబీ మేర పెంచింది. ఇతర ఉచితాలతో పాటు రోజుకు అదనంగా 500 ఎంబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అప్‌డేట్‌ చేసిన రూ.349 ప్లాన్ ద్వారా ఇప్పుడు రోజుకు 1.5 జీబీ కాకుండా 2జీబీ డేటా...

 • తొలి సందేశానికి 25 ఏళ్లు, టెక్నాలజీలో పెను మార్పులు !

  తొలి సందేశానికి 25 ఏళ్లు, టెక్నాలజీలో పెను మార్పులు !

  ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది.  ఇంటర్నెట్ విస్తరణతో వాట్సప్ మెసేజ్‌లు, మెసేంజర్ నుంచి మెసేజ్ లు పంపుతున్నాం. అయితే ఇంట్నర్నెట్ వచ్చిన తొలి రోజుల్లో ఎస్సెమ్మెస్‌లు ఇంటర్నెట్ లేకుండానే మాములుగా పంపేవాళ్లం అనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆ ఎస్సెమ్మెస్‌ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. మొట్టమొదటిసారి 1992 డిసెంబర్ 3న నెయిల్ పాప్ వర్త్ అనే ఇంజినీర్...

 • జియో ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ నుంచి మరో 4జీ స్మార్ట్‌ఫోన్

  జియో ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ నుంచి మరో 4జీ స్మార్ట్‌ఫోన్

  రిలయన్స్ జియోకి పోటీగా ఇంటెక్స్‌ భాగస్వామ్యంలో ఎయిర్‌టెల్‌ అత్యంత తక్కువ ధరలో మరో 4జీ స్మార్ట్‌ఫోన్‌ ఇంటెక్స్‌ ఆక్వా లయన్స్‌ ఎన్‌1ను లాంచ్‌ చేసింది. కేవలం రూ.1,649కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నట్టు Airtel ప్రకటించింది.  ఇంటెక్స్‌‌తో జతకట్టిన  Airtel రెండు స్మార్ట్‌ఫోన్లను రూ.1999కు ఆక్వా ఏ4ను,...

 • విశ్లేషణ - చౌక 4జీ ఫోన్ల దారెటు? 

  విశ్లేషణ - చౌక 4జీ ఫోన్ల దారెటు? 

  టెలికం కంపెనీల‌న్నీ  4జీ నెట్‌వ‌ర్క్‌లోకి వ‌చ్చేశాయి. ఇక ఇప్పుడు యూజ‌ర్లకు దాన్ని అల‌వాటు  చేయాలి. అయితే 4జీ ఎనేబుల్డ్ హ్యాండ్‌సెట్ల ధ‌ర ఎక్కువ‌గా ఉంటుందని ఇంకా చాలా మంది 2జీ, 3జీ ఎనేబుల్డ్ హ్యాండ్‌సెట్లే వాడుతున్నారు.  ఇలాంటి వాళ్లు మొత్తం 50 కోట్ల మంది ఉంటార‌ని అంచనా.  వాళ్లే టార్గెట్‌గా టెలికం కంపెనీలు...

 • మీ 4జీ ఇంట‌ర్నెట్ స్పీడ్ ఎందుకు త‌క్కువ‌గా ఉంది?.. దాన్ని ఫిక్స్ చేయ‌డం ఎలా?

  మీ 4జీ ఇంట‌ర్నెట్ స్పీడ్ ఎందుకు త‌క్కువ‌గా ఉంది?.. దాన్ని ఫిక్స్ చేయ‌డం ఎలా?

  4 జీ.. అత్యంత వేగంగా ఇంటర్నెట్‌ను  అందించే నెట్‌వ‌ర్క్‌. చాలామందికి 4జీ అంటే తెలిసిన నిర్వ‌చ‌నం ఇదే. కానీ ఇప్పుడు 4జీ కూడా స్లో అయిపోతుంది. చాలా చోట్ల 4జీ నెట్‌వ‌ర్క్ కూడా 2జీలా ప‌ని చేస్తుంది. దీంతో మ‌న ప‌నులేమో న‌త్త‌న‌డ‌క‌న సాగుతాయి. కీల‌క‌మైన సంద‌ర్భాల్లో 4జీ నెట్‌వ‌ర్క్ స్లోగా...

 • ఐడియా, వొడాఫోన్‌ల్లో  ఫ్లాష్ మెసేజ్‌ల‌ను ఆప‌డం ఎలా?

  ఐడియా, వొడాఫోన్‌ల్లో  ఫ్లాష్ మెసేజ్‌ల‌ను ఆప‌డం ఎలా?

  స్మార్ట్‌ఫోన్ అన్నింటికీ   ఆధార‌మైపోయింది. కానీ కంపెనీలు పంపించే మెసేజ్‌లు, ముఖ్యంగా ఫ్లాష్ మెసేజ్‌ల‌తో యూజ‌ర్ల‌కు విసుగెత్తిపోతుంటే వాటిని స్టాప్ చేయ‌డానికి మార్గాలున్నాయి.   ఐడియాలో ఫ్లాష్ మెసేజ్‌లు ఆప‌డం ఎలా?  ఆండ్రాయిడ్ లో ఎఐడియా సిమ్ వాడుతున్నారా?  అయితే ఐడియాలో ఫ్లాష్ మెసేజ్ లు ఆప‌డానికి డైరెక్ట్ ఆప్ష‌న్...

ముఖ్య కథనాలు

500 రూపాయ‌ల్లోపు 4జీ ప్లాన్స్‌లో బెస్ట్ వాల్యూ  ఫ‌ర్ మ‌నీ ఆఫ‌ర్స్ మీకోసం..

500 రూపాయ‌ల్లోపు 4జీ ప్లాన్స్‌లో బెస్ట్ వాల్యూ  ఫ‌ర్ మ‌నీ ఆఫ‌ర్స్ మీకోసం..

ఏడాదిన్న‌ర కాలంగా టెలికం ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న పోటీ వినియోగ‌దారుడికి ఎంతో మేలు చేసింది. కేబీలు, ఎంబీలు లెక్క చూసుకుని ఈరోజు ఒక జీబీ డేటాను వాడుకోగ‌లుగుతున్నారంటే జియో...

ఇంకా చదవండి