• తాజా వార్తలు
 •  
 • ప్రివ్యూ - ఈ మార్చిలో రానున్న జియో ఫైబ‌ర్ ఎలా ఉండనుంది !

  ప్రివ్యూ - ఈ మార్చిలో రానున్న జియో ఫైబ‌ర్ ఎలా ఉండనుంది !

  రియ‌ల‌న్స్ జియో.. ఇది సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. దేశంలో ల‌క్ష‌లాది మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్న ఈ సంస్థ ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్ లాంటి బ‌డా టెలికాం సంస్థ‌ల‌కు వణుకు పుట్టిస్తోంది. మార్కెట్లో త‌న ప‌ట్టుకోల్పోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తు ముందుకెళుతోంది....

 • వాట్సాప్ vs గూగుల్ తేజ్ vs పేటీఎం ఏది బెస్ట్?

  వాట్సాప్ vs గూగుల్ తేజ్ vs పేటీఎం ఏది బెస్ట్?

  గతంలో నగదు బదిలీ చేయాలంటే బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వచ్చేంది. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సీన్ మారిపోయింది. బ్యాంకింగ్ యాప్స్‌తో పేమెంట్ చేయ‌డం మ‌రింత ఈజీ అయిపోయింది. త్వరలో రాబోతున్న యూపీఐ విధానంతో నగదు చెల్లింపులు డెడ్ ఈజీ కానున్నాయి. ఇప్పటికే గూగుల్ తేజ్, పేటీఎం ద్వారా వినియోగదారులు నగదు బదిలీ చేస్తున్నారు. వీటికి పోటీగా వాట్సాప్ కూడా పేమెంట్స్...

 • జియో ఓచ‌ర్ల‌ను కొన‌డం, ట్రాన్స‌ఫ‌ర్ చేయ‌డం, గిఫ్ట్ ఇవ్వ‌డం ఎలా?

  జియో ఓచ‌ర్ల‌ను కొన‌డం, ట్రాన్స‌ఫ‌ర్ చేయ‌డం, గిఫ్ట్ ఇవ్వ‌డం ఎలా?

  జియో వేగం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్ర‌త్య‌ర్థి నెట్‌వ‌ర్క్‌లు ఎన్ని ఆఫ‌ర్లు పెట్టినా జియో ఇచ్చిన ఆఫ‌ర్లు జ‌నాల‌కు న‌చ్చేయ‌డంతో ఈ సంస్థ దూసుకెళ్తోంది. 2018లోనూ టెలికాం మార్కెట్లో మ‌రింత బ‌ల‌ప‌డేందుకు ఆ సంస్థ కొత్త వ్యూహాల‌తో ముందుకు రానుంది. అయితే ఇప్ప‌టికే ఆ సంస్థ ప్ర‌క‌టించిన ఓచ‌ర్ల ఆఫ‌ర్...

 • ప్ర‌స్తుతం జియో పోస్ట్ పెయిడ్‌, ప్రి పెయిడ్ ప్లాన్లు అనీ ఒకచోట మీకోసం

  ప్ర‌స్తుతం జియో పోస్ట్ పెయిడ్‌, ప్రి పెయిడ్ ప్లాన్లు అనీ ఒకచోట మీకోసం

  జియో భార‌త్‌లోకి అడుగుపెట్టిన త‌ర్వాత టెలికాం రంగం ముఖ చిత్ర‌మే మారిపోయింది.  ఒక‌ప్పుడు రూ.200 పెట్టినా ఒక జీబీ డేటా రాని  ప‌రిస్థితి ఉండేది.  అలాంటిది జియో ఏకంగా ఆరు నెల‌ల పాటు  రోజుకు ఒక జీబీ  డేటాను  అందించి  ప్ర‌కంప‌న‌లే రేపింది. అలాగే ఉచిత కాల్స్‌, ఉచిత ఎంఎంఎస్‌ల‌తో త‌న పోటీ...

 • జియో టారిఫ్ పెంపులో మంచెంత‌?..  చెడెంత‌?

  జియో టారిఫ్ పెంపులో మంచెంత‌?..  చెడెంత‌?

  జియో వినియోగ‌దారులు ఇప్పుడు కొంచెం గందోర‌గోళంలో ఉన్నారు. దీనికి కార‌ణం ఆ సంస్థ టారిఫ్‌ను పెంచాల‌నుకోవ‌డ‌మే. ఇదేగాని జ‌రిగితే ప్లాన్ ధ‌ర‌లు మునుప‌టికంటే క‌చ్చితంగా  ఎక్కువ‌గా ఉంటాయి. ఇప్ప‌టికే రూ.399తో రీఛార్జ్ చేయించుకుని మూడు నెల‌ల‌పాటు అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ పొందుతున్న వినియోగ‌దారుల  కోసం...

 • 24 శాతం టారిఫ్ పెంచ‌నున్న రిల‌య‌న్స్ జియో... హ‌నీమూన్ ముగిసిన‌ట్లేనా?

  24 శాతం టారిఫ్ పెంచ‌నున్న రిల‌య‌న్స్ జియో... హ‌నీమూన్ ముగిసిన‌ట్లేనా?

  రిలయ‌న్స్ జియో ఏది చేసినా సంచ‌ల‌మే. ఆ కంపెనీ భార‌త్‌లో  ఉద్భ‌వించ‌డమే పెద్ద సంచ‌ల‌నం.  ఆ త‌ర్వాత ఉచిత డేటా, కాల్స్‌తో ఎక్క‌డికో వెళ్లిపోయింది ముఖేశ్ అంబానీ సంస్థ‌. ఆ పై జియో ఫీచ‌ర్ ఫోన్‌తో మ‌రోసారి వినియోగదారుల‌ను ఎట్రాక్ట్ చేసింది ఈ సంస్థ‌. అయితే అంతా బాగానే ఉంది. క‌స్ట‌మ‌ర్లు...

 • ఇచ్చిన మాట త‌ప్పుతున్న జియో.. కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు

  ఇచ్చిన మాట త‌ప్పుతున్న జియో.. కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు

  జియో.. భార‌త్‌లో సంచ‌ల‌నం ఈ పేరు. ఇది అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టిదాకా  భిన్న‌మైన ఎత్తుగ‌డ‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటూ టెలికాం ఇండస్ట్రీలో కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టింది ఈ ఫోన్‌. ఉచిత డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్‌, మెసేజ్‌ల‌తో...

 • అక్టోబ‌ర్‌లో టెలికాం కంపెనీలు ప్ర‌క‌టించిన టారిఫ్ ప్లాన్లు ఇవే

  అక్టోబ‌ర్‌లో టెలికాం కంపెనీలు ప్ర‌క‌టించిన టారిఫ్ ప్లాన్లు ఇవే

  ఈ ఏడాదిలో టెలికాం కంపెనీలు ఇచ్చిన‌న్ని  ఆఫ‌ర్లు మ‌రి ఎప్పుడూ ఇవ్వ‌లేదేమో. జియో ఎఫెక్ట్‌తో ఎయిర్‌టెల్‌, ఐడియా, బీఎస్ఎన్ఎల్ లాంటి టాప్  కంపెనీలు పోటీ ప‌డి మ‌రీ టారిఫ్ ప్లాన్లు ప్ర‌క‌టించాయి. నెల నెలా కొత్త కొత్త టారిఫ్‌ల‌తో ఈ కంపెనీలు క‌స్ట‌మ‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం...

 • అన్ని టెలికాం కంపెనీలు ఇస్తున్న పండ‌గ ఆఫ‌ర్లు..మీకోసం!

  అన్ని టెలికాం కంపెనీలు ఇస్తున్న పండ‌గ ఆఫ‌ర్లు..మీకోసం!

  ఇప్పుడు న‌డుస్తోంది టెలికాం యుద్ధం. ఇది చిన్న మాట మ‌హా యుద్ధం అనాలేమో! జియో భార‌త్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి టెలికాం కంపెనీల మ‌ధ్య స‌మ‌రం హోరాహోరీగా మారింది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్‌, ఐడియా ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతూ మ‌రీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. మ‌రి పండ‌గ...

ముఖ్య కథనాలు