• ఆధార్ డేటా మిస్‌యూజ్ కాకుండా  బ‌యోమెట్రిక్స్ లాక్ చేసేయండి ఇలా..

  ఆధార్ డేటా మిస్‌యూజ్ కాకుండా  బ‌యోమెట్రిక్స్ లాక్ చేసేయండి ఇలా..

     సెల్‌ఫోన్ సిమ్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ దాకా, ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్స్ ఫైలింగ్ నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల వ‌ర‌కు అన్నింటికీ ఇప్పుడు ఆధారే ఆధారం. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఇండియాలో దాదాపు 90% మంది ఆధార్ న‌మోదు చేయించుకున్నారు. అయితే అందులో ఇచ్చిన వ్య‌క్తిగ‌త వివ‌రాలు దుర్వినియోగం అవుతాయేమోన‌న్న భ‌యం...

 • ఎన్ని ర్యాన్స‌మ్‌వేర్‌లు వ‌చ్చినా ఆధార్ డేటా సేఫ్

  ఎన్ని ర్యాన్స‌మ్‌వేర్‌లు వ‌చ్చినా ఆధార్ డేటా సేఫ్

  వాన్న క్రై ర్యాన్స‌మ్‌వేర్‌తో ఆధార్ స‌మాచారానికి ముప్పేమీ లేద‌ని ఆధార్ అథారిటీ యూఐడీఏఐ ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2ల‌క్ష‌ల‌కు పైగా కంప్యూట‌ర్ల‌ను హ్యాక‌ర్లు ఈ ర్యాన్‌స‌మ్‌వేర్ తో హ్యాక్ చేసి వాటిలో డేటాను మాయం చేశారు. బిట్‌కాయిన్స్ రూపంలో తామ‌డిగిన డ‌బ్బులు చెల్లించ‌నివారి కంప్యూట‌ర్ల‌నే అన్‌లాక్ చేసి డేటాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో దాదాపు 100 కోట్ల‌కుపైగా ఇండియ‌న్ల డేటాను...

 • వ‌న్నా క్రైపై అల‌ర్ట‌యిన ఇండియా

  వ‌న్నా క్రైపై అల‌ర్ట‌యిన ఇండియా

  టెక్నాల‌జీ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ర్యాన్‌స‌మ్ వేర్ బారి నుంచి త‌మ క్ల‌యింట్ల‌ను కాపాడుకోవ‌డానికి ఇండియాలోని సైబ‌ర్ సెక్యూరిటీ ఏజెన్సీలు 24 గంట‌లూ ప‌ని చేస్తున్నాయి. శుక్ర‌వారం మొద‌లైన ర్యాన్‌స‌మ్ వేర్ ఎఫెక్ట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాగానే ఉన్నా ఇండియాపై పూర్తిస్థాయిలో పంజా విస‌ర‌లేదు. అదీకాక శ‌ని, ఆదివారాలు టెక్నాల‌జీ సంస్థ‌లు, టెక్నాల‌జీ బేస్డ్ ఆర్గ‌నైజేష‌న్ల‌లో చాలావాటికి వీకెండ్...

 • ఆధార్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్

  ఆధార్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్

  సిమ్ కార్డు కావాలంటే ఆధార్, గ్యాస్ సబ్సిడీకి ఆధార్, పాన్ కార్డుకు ఆధార్, డ్రైవింగు లైసెన్సుకు ఆధార్, బ్యాంకు అకౌంటుకు ఆధార్... ఇలా దేశంలో ప్రతిదానికీ ఆధారే ఆధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకేకాదు, ఇతరత్రా సేవలకు కూడా ఆధార్ ను అనుసంధానం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి అవుతున్నది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లకూ ఆధార్ లింకయిపోతోంది....

 • ఆధార్ స‌మాచారం లీక‌య్యే ప్ర‌సక్తే లేదు

  ఆధార్ స‌మాచారం లీక‌య్యే ప్ర‌సక్తే లేదు

  ఆధార్ స‌మాచారం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లీక‌వ‌ద‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మ‌రోసారి స్పష్టం చేసింది. ఆధార్ న‌మోదు కోసం తీసుకున్న ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ లీక‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని అనుమానాలు చెల‌రేగుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ వివ‌ర‌ణ ఇచ్చింది. ఆధార్ నమోదు చేస్తున్న యూఐడీఐఏ వ్యవస్థ లోపరహితమైనది కాబ‌ట్టి ఆధార్ డిటెయిల్స్ బయటికి పొక్కే అవ‌కాశం లేద‌ని చెప్పింది. క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ ప‌ర్స‌న‌ల్...

 • టెక్నాలజీపరంగా ఆధార్ బెస్టే.. మరి సెక్యూరిటీ పరంగా..?

  టెక్నాలజీపరంగా ఆధార్ బెస్టే.. మరి సెక్యూరిటీ పరంగా..?

  ఆధార్ అన్నింటికీ ఆధార‌మంటోంది గ‌వ‌ర్న‌మెంట్‌. 12 అంకెల ఆధార్ సంఖ్యే  అన్ని ప‌థ‌కాల‌కూ అర్హ‌త అంటోంది. లేటెస్ట్‌గా 36 ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు  ఆధార్ నంబ‌ర్‌ను త‌ప్ప‌నిస‌రి చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.  * ఇప్ప‌టికే గ్యాస్ స‌బ్సిడీ కావాంటే ఆధార్...

ముఖ్య కథనాలు

మీ ఆధార్ ఎక్కడ వాడారో తెలుసుకోండి, ( సింపుల్ ట్రిక్స్ )

మీ ఆధార్ ఎక్కడ వాడారో తెలుసుకోండి, ( సింపుల్ ట్రిక్స్ )

దేశంలో ఇప్పుడు ఏ పని చేయలన్నా ఆధార్ అనేది తప్పనిసరి అయింది. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు ఇలా ప్రతి అంశమూ ఆధార్‌తోనే ముడిపడింది. ఈ కార్డులో మన వ్యక్తిగత సమాచారం మొత్తం నిక్షిప్తమై...

ఇంకా చదవండి