• తాజా వార్తలు
 •  
 • 500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

  500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

  జియో 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ తెస్తుంద‌న్న వార్త‌ల‌తో అంద‌రూ ఆ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 4జీ ఫోన్ల‌లో మాత్ర‌మే జియో ప‌ని చేస్తోంది. అదే 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ వ‌స్తే జియోను వాడుకునేందుకు 2జీ, 3జీ ఫోన్లున్న వారికి కూడా జియో వాడే అవ‌కాశం ల‌భిస్తుంది. టోటల్‌గా ఇది జియో యూజ‌ర్ బేస్‌ను భారీగా పెంచే...

 • పేలుతున్న‌ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ

  పేలుతున్న‌ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ

  స్మార్టుఫోన్ల‌ను ఎంత ధ‌ర పెట్టి కొంటున్నా ఏదో ఒక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి.  బ్యాట‌రీ ప్రాబ్ల‌మో లేక క‌నెక్టివిటీ ప్రాబ్ల‌మో మ‌రేదైనా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇలాంటి కామ‌న్ ప్రాబ్ల‌మ్స్‌ను మ‌నం ఎలాగైనా ఫేస్ చేయ‌చ్చు. కంపెనీకి పంపి కొత్త పీస్ తీసుకోవ‌డ‌మో లేక కేర్ సెంట‌ర్‌కు వెళ్లి బాగు చేయించ‌డ‌మో చేయ‌చ్చు. అయితే ఇవ‌న్నీ కాక ఫోన్ పేలిపోతే! ఈ ఊహా భ‌యంగా ఉంది క‌దా! అయితే ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీ...

 • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

  ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

  ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

 • తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే

  తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే

  ఫిట్ నెస్ ట్రాక‌ర్లుగా, హెల్త్ ట్రాకర్లుగా ఉపయోగ‌ప‌డే రింగ్‌లు చూశాం. ఇప్పుడు బ‌యోమెట్రిక్ రింగ్ వ‌చ్చేసింది.  క్రెడిట్ కార్డులు, కార్ తాళాలు, డోర్ కీస్ ఆఖ‌రికి మీ ఈ మెయిల్, online account  పాస్‌వ‌ర్డ్‌ల‌ను కూడా దీనిలో స్టోర్ చేసుకుని యాక్సెస్ చేసుకోవ‌చ్చు. టోకెన్ రింగ్ పేరిట వ‌చ్చిన ఈ బ‌యోమెట్రిక్ రింగ్ ప్ర‌స్తుతం అమెరికాలోని షికాగో, మియామీ, సాల్ట్‌లేక్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే...

 • సెల్‌ఫోన్ రేసులో షుమాక‌ర్.. వ‌న్‌ప్ల‌స్ 5

  సెల్‌ఫోన్ రేసులో షుమాక‌ర్.. వ‌న్‌ప్ల‌స్ 5

  స్మార్ట్‌ఫోన్లు ఎన్నో వ‌స్తున్నాయ్‌.. క‌నుమ‌రుగైపోతున్నాయి.. కానీ వాటిలో కొన్ని మాత్ర‌మే గుర్తిండిపోతున్నాయ్‌! మార్కెట్లో నిల‌బ‌డుతున్నాయ్‌.. దీనికి కార‌ణం. నాణ్య‌త‌తో పాటు అవి అందించే సేవ‌లు కూడా. వ‌న్ ప్ల‌స్‌5 కూడా ఇదే కోవ‌కు చెందుతుంది. వ‌న్‌ప్ల‌స్ మోడ‌ల్స్‌లో లేటెస్టుగా విడుద‌లైన ఈ వ‌న్‌ప్ల‌స్‌5 లోనూ అదిరే ఫీచ‌ర్లు చాలా ఉన్నాయి. టెక్నాల‌జీలో వేగాన్ని అందిపుచ్చుకునే వారికి వ‌న్‌ప్లస్ ఒక...

 • ఇన్‌ఫోక‌స్ ట‌ర్బో... ఈ స్మార్ట్‌ఫోన్‌తో మ‌రో ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు తెలుసా?

  ఇన్‌ఫోక‌స్ ట‌ర్బో... ఈ స్మార్ట్‌ఫోన్‌తో మ‌రో ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు తెలుసా?

  షేర్ ఇట్ లోనో, వాట్సాప్ లోనో మెసేజ్‌లు, ఫొటోలు షేర్ చేసుకున్న‌ట్టు బ్యాట‌రీ బ్యాక‌ప్ కూడా షేర్ చేసుకునే ఫీచ‌ర్ వ‌స్తే ఎంత బాగుంటుందో.. యూత్ చాలా మంది త‌మ సెల్‌ఫోన్‌లో బ్యాట‌రీ నిల్ అయిన‌ప్పుడు ఇలాంటి జోక్‌లు వేసుకుంటుంటారు.  వాట్సాప్‌, షేర్ ఇట్ కాదుగానీ బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను షేర్ చేసుకునే  వినూత్న‌మైన ఫీచ‌ర్‌తో ఇన్‌ఫోక‌స్ కంపెనీ ట‌ర్బో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. బ‌డ్జెట్ రేంజ్‌లో...

 • 9.5 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ తో ఎంఐ ల్యాప్ టాప్

  9.5 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ తో ఎంఐ ల్యాప్ టాప్

  స్మార్టు ఫోన్ల విక్రయాల్లో నిత్యం రికార్డులు బద్దలు కొడుతున్న షియోమీ సంస్థ త‌న 'ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3' ల్యాప్‌టాప్‌కు కొత్త వేరియెంట్‌ను తాజాగా విడుద‌ల చేసింది. 8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ల్యాప్‌టాప్ ధర స్టోరేజిని బట్టి వ‌రుస‌గా రూ.47,380, రూ.52,130 ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఇది కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఇందులో లేటెస్ట్...

 • శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

  శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

  శాంసంగ్ త‌న తొలి 6జీబీ ర్యామ్ గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్ ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. 36,900 రూపాయ‌ల ధ‌ర ఉన్న ఈ ఫోన్‌ను 31,900 రూపాయ‌ల‌కే అందించ‌నుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. ఆరు అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమౌల్డ్ డిస్‌ప్లే క‌లిగిన గెలాక్సీ సీ 9 ప్రో కు ఫీచ‌ర్ల‌న్నీ భారీగానే ఉన్నాయి. కెమెరా, బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ర్యామ్‌,...

 • వ‌చ్చేసింది సోల‌ర్ శాటిలైట్ టెవివిజ‌న్‌

  వ‌చ్చేసింది సోల‌ర్ శాటిలైట్ టెవివిజ‌న్‌

  టెలివిజ‌న్.. ఈ పేరు చెబితే ఒక‌ప్పుడు మ‌హా స‌ర‌దా! ఉద‌యం లేస్తే టీవీల ముందే కూర్చునేవాళ్లు జ‌నం. అయితే కంప్యూట‌ర్ విప్ల‌వం వ‌చ్చాక‌, మొబైల్‌లు సునామిలా పోటెత్తాక టెలివిజ‌న్‌కు బాగా ప్రాచుర్యం త‌గ్గిపోయింది. అయినా ఇప్ప‌టికి టెలివిజ‌న్ చూసేవాళ్లు త‌క్కువేం కాదు. ముఖ్యంగా గ్రామాల్లో ఇప్ప‌టికీ టెలివిజ‌నే ఎంట‌ర్‌టైన్‌మెంట్ సాధ‌నం. అయితే టీవీతో ఒక ప్రాబ్ల‌మ్ ఉంది. అదే ప‌వ‌ర్‌. ప‌వ‌ర్‌తో న‌డిచే టీవీల...

 • ఒక యాప్ జీవితాన్ని మార్చ‌గ‌ల‌దా అనుకున్న వారికి ఈ యాప్‌లు!

  ఒక యాప్ జీవితాన్ని మార్చ‌గ‌ల‌దా అనుకున్న వారికి ఈ యాప్‌లు!

  స్మార్ట్‌ఫోన్ ఉందంటే క‌చ్చితంగా అది యాప్‌ల‌తో నిండిపోవాల్సిందే. మ‌న‌కు అవ‌స‌రం అయినా లేక‌పోయినా ఏదో ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తూ ఉంటాం. వీటిలో స‌ర‌దాగా డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌లే ఎక్కువ‌గా ఉంటాయి. వీటి వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు ఆనందం త‌ప్ప ఎలాంటి ఉప‌యోగం ఉండ‌దు. కానీ ఈ యాప్‌ల‌ను మ‌న ఫోన్ నుంచి మాత్రం డిలీట్ చేయం. అయితే మ‌న జీవ‌న శైలిని న‌డిపించే కొన్ని యాప్‌లు ఉంటాయి. వాటిని మ‌నం డౌన్‌లోడ్ చేసేది...

 • తొలి సోలార్ ప‌వ‌ర్ టీవీ సింపా మేజిక్‌

  తొలి సోలార్ ప‌వ‌ర్ టీవీ సింపా మేజిక్‌

  భార‌త దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల‌కు సౌర విద్యుత్ అందిస్తున్న‌సింపా నెట్ వ‌ర్క్ తాజాగా సోలార్ ప‌వ‌ర్డ్ శాటిలైట్ టీవీ స్టేష‌న్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియాలో ఇలాంటిది ఇదే ప్ర‌థ‌మం.ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్న ఈ సోలార్ శాటిలైట్ టీవీ నెట్ వ‌ర్క్ పై అంద‌రిలోనూ ఆస‌క్తి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతానికి దీన్నుంచి ప‌రిమిత స్థాయిలోనే చాన‌ల్స్ అందిస్తున్నా ముందుముందు అన్ని చాన‌ళ్లూ అందుబాటులోకి...

 • మీరు కొన‌ద‌గ్గ బిగ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

  మీరు కొన‌ద‌గ్గ బిగ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

  స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే స‌రిపోదు. అది పెద్ద‌గా ఉంటేనే ఆనందం. ఒక‌ప్పుడు ఫోన్ ఎంత చిన్న‌గా ఉంటే అంత గొప్ప‌గా ఫీల్ అయ్యేవాళ్లు కానీ. మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎంత పెద్ద ఫోన్ ఉంటే (స్క్రీన్ సైజ్‌) అంత గొప్ప‌గా ఫీల్ అవుతున్నారు. వినియోగదారుల అభిరుచుల మేర‌కు అన్ని పెద్ద కంపెనీలు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ సైజ్‌ల‌పై దృష్టి పెట్టి ప్ర‌త్యేకంగా త‌యారు చేస్తున్నాయి. క‌నీసం 5.5 అంగుళాల స్క్రీన్ సైజు...

ముఖ్య కథనాలు

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్8 ప్ల‌స్ కొనాలా.. నోట్ 8 వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం ఉత్త‌మ‌మా?

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్8 ప్ల‌స్ కొనాలా.. నోట్ 8 వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం ఉత్త‌మ‌మా?

భార‌త్‌లో ప్రాచుర్యంలో ఉన్న ఫోన్ బ్రాండ్ల‌లో శాంసంగ్‌ది అగ్ర‌స్థాన‌మే. నోకియా హ‌వా త‌గ్గిపోయాక‌.. నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని శాంసంగ్ ఆక్ర‌మించింది. వినియోగ‌దారుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు, మారుతున్న...

ఇంకా చదవండి
టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

ఫ్లాగ్‌షిప్ ఫోన్లంటే 50, 60 వేల రూపాయ‌లు పెట్టాలి. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ లాస్ట్ ఇయ‌ర్ రిలీజ‌యిన కొన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇందులో స‌గం ధ‌ర‌కే దొరుకుతున్నాయి.  అలాంటి వాటిపై ఓ...

ఇంకా చదవండి