• తాజా వార్తలు
 •  
 • 500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

  500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

  జియో 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ తెస్తుంద‌న్న వార్త‌ల‌తో అంద‌రూ ఆ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 4జీ ఫోన్ల‌లో మాత్ర‌మే జియో ప‌ని చేస్తోంది. అదే 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ వ‌స్తే జియోను వాడుకునేందుకు 2జీ, 3జీ ఫోన్లున్న వారికి కూడా జియో వాడే అవ‌కాశం ల‌భిస్తుంది. టోటల్‌గా ఇది జియో యూజ‌ర్ బేస్‌ను భారీగా పెంచే...

 • జియో డాటా లీక్ చేసిన డ్రాపవుట్ స్టూడెంట్ అరెస్ట్

  జియో డాటా లీక్ చేసిన డ్రాపవుట్ స్టూడెంట్ అరెస్ట్

    జియో  డేటా బేస్ లీక్ అయ్యాయ‌నే వార్త‌లు రెండు, మూడు రోజులుగా సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి..   ముఖ్యంగా యూజ‌ర్లు త‌మ డేటా ఎలా లీక‌యింద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.  తమ మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబ‌ర్లు హ్యాక‌ర్ల‌కు తెలిసిపోతే సెక్యూరిటీప‌రంగా ఇబ్బందులుంటాయ‌ని భ‌య‌ప‌డుతున్నారు.  ఈ ప‌రిస్థితుల్లో లీకేజికి కార‌ణ‌మైన వ్య‌క్తిని ముంబ‌యి పోలీసులు  రాజ‌స్థాన్‌లో అరెస్ట్ చేశారు.   Magicapk.com పేరుతో ఉన్న...

 • జియో డేటాబేస్ లీక్‌? క‌స్ట‌మ‌ర్ల స‌మాచారం ఎంత వ‌ర‌కు సేఫ్‌?

  జియో డేటాబేస్ లీక్‌? క‌స్ట‌మ‌ర్ల స‌మాచారం ఎంత వ‌ర‌కు సేఫ్‌?

  రిల‌య‌న్స్ జియో.. భార‌త టెలికాం రంగంలో ఇదే పెను సంచ‌ల‌నం. జియో ఏం అడుగు వేసిన మిగిలిన టెలికాం కంపెనీల గుండెల్లో ద‌డే. అయితే అదే జియో ఇప్పుడు మ‌రో ర‌కంగా సంచ‌నం రేపుతోంది! డేటా ఉచితంగా ఇచ్చి కాదు డేటా బేస్ లీక్ అయ్యాయ‌నే వార్త‌ల‌తో! దేశ‌వ్యాప్తంగా అతి త‌క్కువ కాలంలోనే  ల‌క్ష‌లాది మంది వినియోగ‌దారుల‌ను సొంతం చేసుకున్న రిల‌య‌న్స్‌కు డేటా లీక్ వార్త‌లు క‌ల‌వ‌రం క‌లిగిస్తున్నాయి. అయితే ఈ డేటా లీక్...

 • పేలుతున్న‌ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ

  పేలుతున్న‌ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ

  స్మార్టుఫోన్ల‌ను ఎంత ధ‌ర పెట్టి కొంటున్నా ఏదో ఒక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి.  బ్యాట‌రీ ప్రాబ్ల‌మో లేక క‌నెక్టివిటీ ప్రాబ్ల‌మో మ‌రేదైనా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇలాంటి కామ‌న్ ప్రాబ్ల‌మ్స్‌ను మ‌నం ఎలాగైనా ఫేస్ చేయ‌చ్చు. కంపెనీకి పంపి కొత్త పీస్ తీసుకోవ‌డ‌మో లేక కేర్ సెంట‌ర్‌కు వెళ్లి బాగు చేయించ‌డ‌మో చేయ‌చ్చు. అయితే ఇవ‌న్నీ కాక ఫోన్ పేలిపోతే! ఈ ఊహా భ‌యంగా ఉంది క‌దా! అయితే ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీ...

 • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

  ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

  ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

 • తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే

  తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే

  ఫిట్ నెస్ ట్రాక‌ర్లుగా, హెల్త్ ట్రాకర్లుగా ఉపయోగ‌ప‌డే రింగ్‌లు చూశాం. ఇప్పుడు బ‌యోమెట్రిక్ రింగ్ వ‌చ్చేసింది.  క్రెడిట్ కార్డులు, కార్ తాళాలు, డోర్ కీస్ ఆఖ‌రికి మీ ఈ మెయిల్, online account  పాస్‌వ‌ర్డ్‌ల‌ను కూడా దీనిలో స్టోర్ చేసుకుని యాక్సెస్ చేసుకోవ‌చ్చు. టోకెన్ రింగ్ పేరిట వ‌చ్చిన ఈ బ‌యోమెట్రిక్ రింగ్ ప్ర‌స్తుతం అమెరికాలోని షికాగో, మియామీ, సాల్ట్‌లేక్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే...

 • వీడియో ఎడిటింగ్ చేయ‌డానికి బెస్ట్ కంప్యూట‌ర్లు ఇవే!

  వీడియో ఎడిటింగ్ చేయ‌డానికి బెస్ట్ కంప్యూట‌ర్లు ఇవే!

  వీడియో ఎడిటింగ్ ఒక క‌ళ‌.. సాధార‌ణంగా చాలామంది వీడియోల‌ను తీసుకోవ‌డంతో పాటు వాటిని అందంగా చేసుకోవాల‌నే త‌ప‌న‌తో ఉంటారు. అయితే ఎక్కువ‌మంది వీడియోల‌ను అందంగా ఆక‌ర్ష‌ణీయంగా చేసుకోవ‌డంలో విఫ‌ల‌మవుతారు. దీనికి కార‌ణం వారు మంచి వీడియో ఎడిట‌ర్ సాఫ్ట్‌వేర్‌లు వాడ‌క‌పోవ‌డం, మంచి కంప్యూట‌ర్లు ఉప‌యోగించ‌క‌పోవడ‌మే. వీడియోల‌ను అద్భుతంగా త‌యారు చేయ‌డానికి మంచి వీడియో ఎడిట‌ర్‌కు మించి సాధ‌నం లేదు. అయితే ఒక...

 • అద‌ర‌గొట్టిన నోకియా.. ఒకేసారి మూడు ఫోన్ల విడుద‌ల‌

  అద‌ర‌గొట్టిన నోకియా.. ఒకేసారి మూడు ఫోన్ల విడుద‌ల‌

  స్మార్టు ఫోన్ మార్కెట్లో ఉనికి కోల్పోయిన ఒక‌ప్ప‌టి దిగ్గ‌జం నోకియా మ‌ళ్లీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి వ‌చ్చేసింది. ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన మొబైల్ వ‌రల్డ్ కాంగ్రెస్ 2017 లో ప్ర‌ద‌ర్శించిన నోకియా 3, 5, 6 ఫోన్ల‌ను ఆ సంస్థ ఈ రోజు మార్కెట్లోకి విడుద‌ల చేసింది. నోకియా 3, 5 ఫోన్లను పాలీ కార్బ‌నేట్ బాడీతో త‌యారు చేయ‌గా, నోకియా 6 ఫోన్‌ను మెట‌ల్ బాడీతో రూపొందించారు. కాగా నోకియా 3 ఫోన్ ఈ...

 • హై రిజల్యూషన్, సూపర్ బ్యాటరీ బ్యాకప్ తో హానర్ 8 ప్రో

  హై రిజల్యూషన్, సూపర్ బ్యాటరీ బ్యాకప్ తో హానర్ 8 ప్రో

  వరుసగా స్మార్టు ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేయడానికి రెడీ అవుతున్న హువావె మరో కొత్త ఫోన్ లాంచింగ్ కు అంతా సిద్ధం చేస్తోంది. 'హాన‌ర్ 8 ప్రొ' పేరిట దాన్ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధర రూ.38 వేలు ఉంటుందని భావిస్తున్నారు. హువావే హాన‌ర్ 8 ప్రో స్పెసిఫికేష‌న్లు * 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే * ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌ * హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌ * 12...

 • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవ‌డం ఎలా!

  మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవ‌డం ఎలా!

  ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే స‌మ‌స్తం మ‌న చేతిలో ఉన్న‌ట్లే. దీనికి కార‌ణం ఆండ్రాయిడ్ ఫోన్లో ఇంట‌ర్నెట్ వాడ‌డం వ‌ల్ల మ‌నం ఏం కావాల‌న్నా. ఏం చేయాల‌న్నా జ‌స్ట్ కొన్ని క్లిక్‌లతోనే అయిపోతుంది. బ్యాంక్ ట్రాన్సాక్ష‌న్ల ద‌గ్గ‌ర నుంచి అన్ని కీల‌క ట్రాన్సాక్ష‌న్లు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నాం. అయితే ఇంత కీల‌క లావాదేవీలు నిర్వ‌హించే ఆండ్రాయిడ్ ఫోన్ ఎంత వ‌ర‌కు సేఫ్‌! హ్యాక‌ర్లు విజృంభిస్తున్న...

 • నోకియా 6 ధ‌ర‌.. 14,999 రూపాయ‌లు.. లాంచింగ్ కు ముందు లీక్

  నోకియా 6 ధ‌ర‌.. 14,999 రూపాయ‌లు.. లాంచింగ్ కు ముందు లీక్

  నోకియా మ‌రికొద్ది సేప‌టిలో రిలీజ్ చేయ‌నున్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ధ‌ర 14,999 రూపాయ‌లు ఉంటుంద‌ని తాజా న్యూస్‌. ఈ రోజు నోకియా త‌న మూడు స్మార్ట్‌ఫోన్లు నోకియా 3, నోకియా 5, నోకియా 6ల‌ను ఇండియాలో లాంచ్ చేయ‌బోతోంది. ఆ ఈవెంట్ మ‌రికొంత సేప‌ట్లో జ‌రుగుతుంద‌న‌గా నోకియా 6 ప్రైస్ 14,999 రూపాయ‌లు ఉంటుంద‌ని అమెజాన్ లిస్టింగ్‌ను చూస్తున్న విశ్లే|ష‌కులు చెబుతున్నారు. నోకియా త‌న స్మార్ట్‌ఫోన్ల‌ను...

 • మీ ఫోన్ ఆరోగ్యాన్ని ఎల్ల వేళ‌లా కాపాడే యాప్‌.. ఆక్యూ బ్యాట‌రీ

  మీ ఫోన్ ఆరోగ్యాన్ని ఎల్ల వేళ‌లా కాపాడే యాప్‌.. ఆక్యూ బ్యాట‌రీ

  స్మార్ట్‌ఫోన్ వాడ‌ని వాళ్లు ఆధునిక ప్ర‌పంచంలో చాలా త‌క్కువ‌మంది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఊరికే ఉంటామా! ఏదోక‌టి అన్వేషిస్తూనే ఉంటాం. ఇంట‌ర్నెట్ ఆన్ చేసిన వెంట‌నే మ‌న బ్యాట‌రీ లెవ‌ల్స్ ప‌డిపోతూ ఉంటాయి. ఒక‌సారి డేటా ఆన్ చేయ‌గానే డేటాతో పాటు బ్యాట‌రీ కంజ్యూమ్ అయిపోతూ ఉంటుంది. మ‌నం ఎంత ఫుల్‌గా బ్యాట‌రీ పెట్టినా కూడా గంటలోగా మొత్తం బ్యాట‌రీ అయిపోతుంది. దీంతో చాలామందికి బ్యాట‌రీ మీదే దృష్టి...

ముఖ్య కథనాలు

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్8 ప్ల‌స్ కొనాలా.. నోట్ 8 వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం ఉత్త‌మ‌మా?

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్8 ప్ల‌స్ కొనాలా.. నోట్ 8 వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం ఉత్త‌మ‌మా?

భార‌త్‌లో ప్రాచుర్యంలో ఉన్న ఫోన్ బ్రాండ్ల‌లో శాంసంగ్‌ది అగ్ర‌స్థాన‌మే. నోకియా హ‌వా త‌గ్గిపోయాక‌.. నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని శాంసంగ్ ఆక్ర‌మించింది. వినియోగ‌దారుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు, మారుతున్న...

ఇంకా చదవండి
టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

ఫ్లాగ్‌షిప్ ఫోన్లంటే 50, 60 వేల రూపాయ‌లు పెట్టాలి. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ లాస్ట్ ఇయ‌ర్ రిలీజ‌యిన కొన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇందులో స‌గం ధ‌ర‌కే దొరుకుతున్నాయి.  అలాంటి వాటిపై ఓ...

ఇంకా చదవండి