• తాజా వార్తలు
 •  
 • గైడ్‌: మన ఫోన్లో ఎరోప్లేన్ మోడ్ గురించి వన్ & ఓన్లీ గైడ్‌

  గైడ్‌: మన ఫోన్లో ఎరోప్లేన్ మోడ్ గురించి వన్ & ఓన్లీ గైడ్‌

  ఆండ్రాయిడ్‌లో ఉన్న ఎయిరోప్లేన్ మోడ్ గురించి అంద‌రికి తెలిసిందే. అయితే ఏ ఆప్ష‌న్‌ను మాత్రం అంద‌రూ ఉప‌యోగించ‌రు. ఎందుకంటే విమానాల్లో వెళ్లే వాళ్లు మాత్ర‌మే ఈ ఆప్ష‌న్ ఉప‌యోగిస్తార‌ని అంద‌రూ అనుకుంటారు. అందుకే ఆ జోలికే వెళ్ల‌రు. కానీ అస‌లు విష‌యం ఏమిటంటే ఎయిరోప్లేన్ మోడ్‌ను కేవ‌లం విమానాల్లో మాత్ర‌మే కాదు...

 • ఫోన్ నీళ్ళల్లో పడినపుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

  ఫోన్ నీళ్ళల్లో పడినపుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

  మన ఫోన్ తడవడం గానీ లేదా నీళ్ళలో పడడం గానీ సాధాణంగా జరిగేదే. అయితే ఆ సమయం లో మనం కంగారు పడి ఏదో ఒకటి చేసేస్తాము. దానివలన మన ఫోన్ పాడయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ నీళ్ళలో పడినపుడు మనం ఏంచేయాలి ? ఏం చేయకూడదు? తదితర విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయాలి మనం ఫోన్ నీళ్ళలో పడిన మరుక్షణం మనం చేయాల్సిన పని దానిని స్విచ్ ఆఫ్ చేయడమే. వీలైతే బ్యాటరీ తీసి ప్రక్కన పెట్టాలి. తడి...

 • ఫోన్ ప‌క్క‌న పెట్టుకుని ప‌డుకునే వారికోసం ఈ ఆర్టిక‌ల్‌

  ఫోన్ ప‌క్క‌న పెట్టుకుని ప‌డుకునే వారికోసం ఈ ఆర్టిక‌ల్‌

  స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉందంటే చాలు మ‌నలో చాలామంది అదే లోకంగా ఉంటారు. ఎక్క‌డికి వెళ్లినా ఫోన్ మాత్రం వ‌ద‌ల‌రు. దానికి కాస్త గీత ప‌డినా విల‌విల్లాడిపోతారు. ఇక కింద‌ప‌డితే వాళ్ల బాధ చెప్ప‌క్క‌ర్లేదు. ఏదో చంటిబిడ్డ‌ను ప‌క్క‌న‌పెట్టుకున్న‌ట్లు నిద్ర‌పోయే స‌మ‌యంలోనూ ఫోన్‌ను మాత్రం...

 • మొబైల్‌లో ఉచితంగా సినిమాలు చూసేందుకు ఐదు ఆండ్రాయిడ్స్ యాప్స్ తెలుసా!

  మొబైల్‌లో ఉచితంగా సినిమాలు చూసేందుకు ఐదు ఆండ్రాయిడ్స్ యాప్స్ తెలుసా!

  ఈ బిజీ బిజీ లైఫ్‌లో మ‌నం థియేట‌ర్‌కు వెళ్లి సినిమాలు చూడ‌డం చాలా క‌ష్టం. ఒక‌ప్పుడు రెగ్యుల‌ర్‌గా సినిమాలు చూసేవాళ్లు కూడా ఇప్పుడు హాల్స్‌కు వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌ట్లేదు.  అలాంటి వారి కోసం మొబైల్సే సినిమా థియేట‌ర్స్‌గా మారిపోతున్నాయి. చాలామంది ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోనే సినిమాలు  చూసేస్తున్నారు....

 • కంప్యూటర్ మెయింటెనెన్స్ కు వన్&ఓన్లీ గైడ్ పార్ట్ -2

  కంప్యూటర్ మెయింటెనెన్స్ కు వన్&ఓన్లీ గైడ్ పార్ట్ -2

  మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ యొక్క సరైన మెయింటెనెన్స్ గురించి మన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిన్నటి ఆర్టికల్ లో పార్ట్ 1 ద్వారా కొన్నింటిని తెలుసుకునియున్నాము. మరికొన్ని జాగ్రత్తలను ఈ రోజు ఆర్టికల్ లో పార్ట్ 2 లో చూద్దాం. యాంటి మాల్ వేర్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించండి యాంటి మాల్ వేర్ ల కూ మరియు యాంటి వైరస్ సాఫ్ట్ వేర్ లకూ మధ్య చిన్న తేడా ఉంది. అన్ని మాల్ వేర్ లూ వైరస్ లు కాదు. కానీ అన్ని...

 • కంప్యూటర్ మెయింటెనెన్స్ కి వన్ & ఓన్లీ గైడ్ పార్ట్ -1

  కంప్యూటర్ మెయింటెనెన్స్ కి వన్ & ఓన్లీ గైడ్ పార్ట్ -1

  మనం కంప్యూటర్ ను గానీ లేదా లాప్ టాప్ ను గానీ వాడేటపుడు దాని మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. కంప్యూటర్ యొక్క స్పీడ్ లో గానీ పెర్ఫార్మెన్స్ లో గానీ ఏ మాత్రం చిన్న కంప్లయింట్ వచ్చినా మనం చాలా అసంతృప్తి కి గురి అవుతాము. కంప్యూటర్ పనితీరులో వచ్చే చిన్న చిన్న లోపాలకే వాటిని అమ్మివేసి కొత్త సిస్టం లను తీసుకోవడం లాంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాము. ల్యాప్ ట్యాప్ ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుండడం గమనార్హం....

 • అస‌లు బ్యాట‌రీ ఛార్జింగ్ చేసే విధానానికి కంప్లీట్ గైడ్ మీకోసం..

  అస‌లు బ్యాట‌రీ ఛార్జింగ్ చేసే విధానానికి కంప్లీట్ గైడ్ మీకోసం..

  సెల్ ఫోన్ ఇండియాలోకి వచ్చి ఎన్నాళ్లయినా గత ఐదారేళ్లుగా అందరికీ అందివచ్చేసింది.  స్మార్ట్ ఫోన్ల రాకతో చాలా మందికి ఫోనే ప్రపంచమైపోయింది. మొబైల్ నెట్ వర్క్ కంపెనీల పోటీ పుణ్యమా అని డేటా చౌకవడంతో చేతిలో ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెఓన్ ఉంటే చాలు దాదాపు అన్ని పనులూ చక్కబెట్టేసుకోగలుగుతున్నాం.  కానీ ఎంత గొప్ప సెల్ కొన్నా మనల్ని అవతలి వ్యక్తి అడిగే మొదటి ప్రశ్న‌.. బ్యాట‌రీ...

 • మీ ఫోన్ నీళ్ళల్లో పడిందా? అయితే వెంటనే చేయాల్సిన పనులు ఇవే !

  మీ ఫోన్ నీళ్ళల్లో పడిందా? అయితే వెంటనే చేయాల్సిన పనులు ఇవే !

  ఇది దాదాపుగా అందరికీ అనుభవం లో ఉండే విషయమే. ఫీచర్ ఫోన్ అయినా లేక స్మార్ట్ ఫోన్ అయినా మన వద్ద ఉండే ఫోన్ నీళ్ళల్లో పడడం అది ఇక పనిచేయకుండా పోవడం మనకు తెలిసిన విషయమే. మరి ఫోన్ అలా నీళ్ళలో పడినపుడు మనం ఏమి చేస్తాము? ఏముంది , సర్వీస్ సెంటర్ కి తీసుకు వెళ్తాము. మన బడ్జెట్ లో అది బాగవుతుంది అనుకుంటే బాగు చేయిస్తాము లేదా రీ ప్లేస్ మెంట్ కు గానీ , కొత్త ఫోన్ కొనుక్కోవడానికి గానీ మొగ్గు చూపుతాము. అయితే...

 • 2017 లో వచ్చిన స్లిమ్మెస్ట్ ల్యాప్ ట్యాప్ లు, కన్వర్టబుల్స్ లో బెస్ట్ మీకోసం

  2017 లో వచ్చిన స్లిమ్మెస్ట్ ల్యాప్ ట్యాప్ లు, కన్వర్టబుల్స్ లో బెస్ట్ మీకోసం

  చాలామంది ప్రొఫెషనల్ లకు పెద్ద సైజు లో ఉండే లాప్ ట్యాప్ లను వాడాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానిని వాడడంలోనూ ఎక్కడికైనా క్యారీ చేయడం లోనూ కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. స్లిమ్ ల్యాప్ ట్యాప్ కానీ లేదా కన్వర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ గానీ అయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా మామూలు ల్యాప్ ట్యాప్ ల కంటే స్లిమ్ ల్యాప్ ట్యాప్ లే ఉత్తమమైనవి. ఇక ఈ సంవత్సరం చూసుకుంటే ఇప్పటివరకూ మనం...

ముఖ్య కథనాలు