• తాజా వార్తలు
 •  
 • ప్రపంచంలో ఇదే అత్యంత స్లిమ్ ల్యాప్ టాప్

  ప్రపంచంలో ఇదే అత్యంత స్లిమ్ ల్యాప్ టాప్

  తైవాన్ కు చెందిన ప్రముఖ ల్యాప్ టాప్ ల తయారీ సంస్థ ఆసుస్ ఒకేసారి మూడు ల్యాప్ టాప్ లను మార్కెట్లోకి రిలీజ్ చేసి దుమ్ము రేపింది. ఒక్కోటి ఒక్కో స్పెషలైజేషన్ తో తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ప్ర‌పంచంలో అత్యంత స్లిమ్ ల్యాపీని రిలీజ్ చేసింది. 'జెన్‌బుక్ ఫ్లిఫ్ ఎస్' పేరిట‌ విడుద‌ల చేసిన దీని థిక్ నెస్ కేవలం 10.9 ఎంఎం మాత్ర‌మే. అంతేకాదు దీని బ‌రువు కూడా త‌క్కువే. కేవ‌లం...

 • మనమేం చూశామో పక్కవాళ్ళకి తెలియకూడదా.. అయితే ఇన్ కాగ్నిటో మోడ్ బెటర్

  మనమేం చూశామో పక్కవాళ్ళకి తెలియకూడదా.. అయితే ఇన్ కాగ్నిటో మోడ్ బెటర్

  ఇంటర్నెట్లో మన బ్రౌజింగ్ హిస్టరీ, కీవర్డ్స్ ఇతరులకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి...? ఒక్కోసారి ఇలాంటి గోప్యత అవసరం అవుతుంది, కానీ, ఏం చేయాలో, ఇతరులు తెలుసుకోకుండా బ్రౌజ్ చేయడం ఎలానో అర్థం కాదు. కానీ... దీనికి పరిష్కారం వెరీ సింపుల్. ప్రైవేట్‌ బ్రౌజింగ్‌ ఆప్షన్‌ సహాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఏమిటీ ప్రైవేట్ బ్రౌజింగ్ బ్రౌజింగ్ సమాచారం ఇతరులకు తెలియకుండా ఉండేందుకు గాను అన్ని ప్రముఖ...

 • ల్యాప్‌టాప్ కొన‌డానికి ఏడు సూత్రాలు

  ల్యాప్‌టాప్ కొన‌డానికి ఏడు సూత్రాలు

  ఎల‌క్ట్రానిక్స్ డివైజ‌స్‌లో రాకెట్ స్పీడ్ తో మార్పులు వ‌స్తున్నాయి. నాలుగైదు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలోనే ఫీచ‌ర్ ఫోన్ల‌న్నీ దాదాపు క‌నుమ‌రుగయ్యాయి. వాటి ప్లేస్‌లో స్మార్ట్‌ఫోన్లు హ‌వా న‌డుస్తోంది. అలాగే ల్యాప్‌టాప్‌ల విష‌యంలోనూ బోల్డ‌న్ని మార్పులు వ‌చ్చేశాయి. మంచి ల్యాప్‌టాప్ కొనాలంటే ఈ ఏడింటి గురించి తెలుసుకోవాలి అంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు. అవేమిటో చూద్దాం ప‌దండి. ఫామ్ ఫాక్ట‌ర్స్‌...

 • మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుండా విండోస్ 10 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే...

  మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుండా విండోస్ 10 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే...

  ఏదైన్ విండోస్ వెర్ష‌న్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే క‌చ్చితంగా మైక్రోసాఫ్ట్ అకౌంట్ కావాలి. ఆ అకౌంట్ ద్వారా లాగిన్ అయిన త‌ర్వాతే ఏ వెర్ష‌న్ అయినా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకునే వీలుంటుంది. అయితే మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుండానే విండోస్ వెర్ష‌న్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా! విండోస్ లేటెస్ట్ వెర్ష‌న్ విండోస్ 10ను మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుండానే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఒక లోక‌ల్ అకౌంట్‌తో సైన్...

 • గూగుల్ మెయిల్ సైజ్ డబుల్ అయింది

  గూగుల్ మెయిల్ సైజ్ డబుల్ అయింది

   జీ మెయిల్ వినియోగదారులకు మరింత వెసులుబాటు లభించింది. ఇతర మెయిల్ సర్వీసుల నుంచి వచ్చే ఈమెయిల్ సైజును రెట్టింపు చేస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇకపై, ఇతర మెయిల్స్ నుంచి 50 ఎంబీ సైజు ఉన్న ఫైల్స్ ను జీ మెయిల్ వినియోగదారులు పొందవచ్చు. అంతకుముందు అయితే, అటాచ్ మెంట్లతో కలిపి జీమెయిల్ సైజు 25 ఎంబీ ఉండేది. 25ఎంబీ సైజు ఉన్న ఫైల్స్ మాత్రమే పొందేందుకు, పంపేందుకు అవకాశం ఉండేది.  తాజా మార్పు...

ముఖ్య కథనాలు

టిప్స్‌ అండ్ ట్రిక్స్‌- మ‌న జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లివే

టిప్స్‌ అండ్ ట్రిక్స్‌- మ‌న జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లివే

గూగుల్ మీద ఆధార‌ప‌డ‌ని వాళ్లు ఉండ‌రు. కంప్యూట‌ర్ మీద మ‌న‌కు ప‌ని ఉందంటే మొదట ఓపెన్ చేసేది గూగుల్‌నే. అయితే గూగుల్‌లో మ‌నం కొన్నిఆప్ష‌న్లు మాత్ర‌మే ఉప‌యోగిస్తాం. చాలా ఆప్ష‌న్ల‌ను మ‌నం అస‌లు...

ఇంకా చదవండి
డెస్క్‌టాప్ పీసీతో మీ గూగుల్ డ్రైవ్‌ను సింక్ చేయ‌డం ఎలా?

డెస్క్‌టాప్ పీసీతో మీ గూగుల్ డ్రైవ్‌ను సింక్ చేయ‌డం ఎలా?

డెస్క్‌టాప్‌లో అయినా, స్మార్ట్‌ఫోన్‌లో అయినా మ‌న విలువైన డేటాను భ‌ద్రప‌రుచుకోవ‌డంలో గూగుల్ కీల‌క‌పాత్ర పోషిస్తుంది. మ‌నకు సంబంధించిన ముఖ్య‌మైన ఫైల్స్‌, ఫొటోలు, వీడియోల‌ను మ‌నం గూగుల్ డ్రైవ్‌లు సేవ్...

ఇంకా చదవండి