• తాజా వార్తలు
 •  
 • వ‌న్‌ప్ల‌స్ 5 తో ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ల‌కు కాల్ చేయ‌లేక‌పోవ‌డానికి కారణం ఏమిటి ?

  వ‌న్‌ప్ల‌స్ 5 తో ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ల‌కు కాల్ చేయ‌లేక‌పోవ‌డానికి కారణం ఏమిటి ?

  వ‌న్‌ప్ల‌స్ లో ఇప్ప‌టివ‌రకు వ‌చ్చిన ఫోన్ల‌తో కంపేర్ చేస్తే వ‌న్‌ప్లస్‌5  యూజ‌ర్ల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.  భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఆ  స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీనికితోడు ఒక‌టి రెండు టెక్నిక‌ల్ ఇష్యూస్ కూడా వ‌చ్చాయి. జెల్లీ స్క్రోలింగ్ ఎఫెక్ట్‌పై మొద‌ట్లోనే కొంత మంది యూజ‌ర్లు కంప్ల‌యింట్ చేశారు. ఇప్పుడు మ‌రో ప్రాబ్ల‌మ్‌. ఈసారి ఇది కాస్త పెద్ద‌దే. అమెరికాలో ఎమ‌ర్జన్సీ...

 • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

  ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

  ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

 • విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డానికి హైద‌రాబాద్‌లో శాంసంగ్ డిజిట‌ల్ అకాడ‌మీ

  విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డానికి హైద‌రాబాద్‌లో శాంసంగ్ డిజిట‌ల్ అకాడ‌మీ

  విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైద‌రాబాద్ టెక్నాల‌జీలో ముంద‌డుగు వేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో టెక్ కంపెనీలు ఇక్క‌డ త‌మ క్యాంప‌స్‌లు ప్రారంభించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు నిర్వ‌హించాయి. త‌మ కంపెనీలు వేగంగా ఎదిగేందుకు ఇక్క‌డ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉండ‌డంతో టెక్ దిగ్గ‌జాలు ఒక్కొక్క‌టిగా హైద‌రాబాద్‌కు వ‌స్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్ ఇలా వ‌చ్చిన‌వే. తాజాగా విద్యార్థుల‌కు టైజెన్ ఇతర...

 • వీడియో ఎడిటింగ్ చేయ‌డానికి బెస్ట్ కంప్యూట‌ర్లు ఇవే!

  వీడియో ఎడిటింగ్ చేయ‌డానికి బెస్ట్ కంప్యూట‌ర్లు ఇవే!

  వీడియో ఎడిటింగ్ ఒక క‌ళ‌.. సాధార‌ణంగా చాలామంది వీడియోల‌ను తీసుకోవ‌డంతో పాటు వాటిని అందంగా చేసుకోవాల‌నే త‌ప‌న‌తో ఉంటారు. అయితే ఎక్కువ‌మంది వీడియోల‌ను అందంగా ఆక‌ర్ష‌ణీయంగా చేసుకోవ‌డంలో విఫ‌ల‌మవుతారు. దీనికి కార‌ణం వారు మంచి వీడియో ఎడిట‌ర్ సాఫ్ట్‌వేర్‌లు వాడ‌క‌పోవ‌డం, మంచి కంప్యూట‌ర్లు ఉప‌యోగించ‌క‌పోవడ‌మే. వీడియోల‌ను అద్భుతంగా త‌యారు చేయ‌డానికి మంచి వీడియో ఎడిట‌ర్‌కు మించి సాధ‌నం లేదు. అయితే ఒక...

 • రూ.6,499కే గూగుల్ నుంచి స‌రికొత్త హెడ్ సెట్ .. డే డ్రీమ్‌ వ్యూ

  రూ.6,499కే గూగుల్ నుంచి స‌రికొత్త హెడ్ సెట్ .. డే డ్రీమ్‌ వ్యూ

  ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ వీఆర్ టెక్నాల‌జీ డివైస్ తో టెక్ ప్రియుల‌ను ఆక‌ట్టుకునేందుకు ముందుకొచ్చింది. గూగుల్ 'డే డ్రీమ్ వ్యూ వీఆర్ హెడ్‌సెట్' పేరిట ఓ నూత‌న వీఆర్ హెడ్‌సెట్‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఈ కామ‌ర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో దీన్ని విక్ర‌యానికి పెట్టారు. ధ‌ర‌. రూ.6,499. ఏఏ ఫోన్ల‌కు ప‌నిచేస్తుంది.. కేవ‌లం గూగుల్ ఫోన్ల‌కే కాకుండా ప‌లు ఇత‌ర బ్రాండ్ల ఫోన్లకు కూడా ఇది...

 • స‌చిన్‌లాగే స‌ల్మాన్‌ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేస్తోంది

  స‌చిన్‌లాగే స‌ల్మాన్‌ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేస్తోంది

  స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి సెల‌బ్రిటీలు వ‌చ్చేస్తున్నారు. ఇటీవ‌ల స‌చిన్ టెండూల్క‌ర్ స్మార్ట్రాన్ కంపెనీతో క‌లిసి స్మార్ట్రాన్ ఎస్ఆర్‌టీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ సుల్తాన్ స‌ల్మాన్‌ఖాన్ వంతు. సల్మాన్ నెల‌కొల్పిన బీయింగ్ హ్యూమ‌న్ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ బీయింగ్ స్మార్ట్‌ఫోన్ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. అతి త్వ‌ర‌లో బీయింగ్...

 • యాపిల్ కొత్త ఉత్పత్తుల ప్రకటన ఈ రోజు రాత్రికే.. అవేంటో తెలుసా?

  యాపిల్ కొత్త ఉత్పత్తుల ప్రకటన ఈ రోజు రాత్రికే.. అవేంటో తెలుసా?

  యాపిల్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాన్యువల్ డెవ‌ల‌ప‌ర్ స‌ద‌స్సుకు ముహూర్తం ఈ రోజే. కాలిఫోర్నియాలో జ‌ర‌గ‌నున్న 'వ‌ర‌ల్డ్‌వైడ్ డెవ‌ల‌ప‌ర్ కాన్ఫ‌రెన్స్ (WWDC) 2017'లో యాపిల్ తన కొత్త ఆవిష్కరణలను ప్రకటించబోతుండడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాపిల్ నుంచి ఇంకా ఏమేం కొత్తకొత్త ఉత్పత్తులు రానున్నాయి. ఏమేం టెక్నాలజీలను ఇంట్రడ్యూస్ చేయనుందనేది సాధారణ వినియోగదారుల నుంచి పోటీ...

 • ఐఫోన్‌, ఐపాడ్‌లను హార్డ్ రీబూట్‌, రిసెట్ చేసుకోవ‌డం ఎలా?

  ఐఫోన్‌, ఐపాడ్‌లను హార్డ్ రీబూట్‌, రిసెట్ చేసుకోవ‌డం ఎలా?

  ఎంత ఖ‌రీదు పెట్టి యాపిల్ ఫోన్లు కొన్నా.. ఒక్కోసారి వీటితో కూడా టెక్నిక‌ల్‌గా తిప్ప‌లు త‌ప్ప‌వు. అంటే డేటా ఎక్కువ అయిపోవ‌డం వ‌ల్లో లేక చాలా యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేయ‌డం వ‌ల్లో, వైర‌స్‌ల వ‌ల్లో ఐఫోన్‌, ఐపాడ్‌లు హ్యాంగ్ అయిపోతాయి. మ‌నం ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఇవి స్పందించ‌వు. క‌నీసం వీటిని స్విచ్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేద్దామ‌న్నా కుద‌ర‌దు. నిజానికి ఇది పెద్ద స‌మ‌స్యే. ట‌చ్ ప‌ని చేయ‌క‌పోతే మ‌న బాధ...

 • ట్విట్టర్ లో కొత్తగా 69 ఎమోజీలు

  ట్విట్టర్ లో కొత్తగా 69 ఎమోజీలు

  పాపులర్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్తగా 69 ఎమోజీలను చేర్చింది. సందేశాలు, పోస్టింగుల్లో భావాలకు అనుగుణంగా వీటిని వాడుకోవచ్చు. ఎమోజీ 5.0కు స‌పోర్ట్‌నివ్వడంతో ట్విట్ట‌ర్లో ఈ ఎమోజీలు కొత్తగా యాడ్ అయ్యాయి. అప్ డేట్ చేయకుండానే అందుబాటులోకి.. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ఫోన్లతోపాటు ట్విట్ట‌ర్‌ను డెస్క్‌టాప్ పీసీల‌పై వాడుతున్న వారు కూడా ఈ కొత్త ఎమోజీల‌ను పొంద‌వ‌చ్చు. అందుకు ఎలాంటి అప్‌డేట్...

 • వైయూ యురేకా మ‌ళ్లీ వ‌స్తోంది..

  వైయూ యురేకా మ‌ళ్లీ వ‌స్తోంది..

  ఇండియ‌న్ కంపెనీ మైక్రోమ్యాక్స్ స‌బ్సిడ‌రీగా స్మార్ట్‌ఫోన్లు తీసుకొచ్చిన వైయూ కొన్నాళ్లుగా సైలెంట‌యిపోయింది. దాదాపు ఏడాదిపైగా దీని నుంచి ఎలాంటి ఫోన్లూ రిలీజ్ కాలేదు. అయితే మ‌ళ్లీ రంగంలోకి వ‌స్తున్న‌ట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. జూన్ 1 న వైయూ యురేకా బ్లాక్‌ను తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రెండేళ్లలో 9 మోడల్స్ మైక్రోమ్యాక్స్ స‌బ్సిడ‌రీ కంపెనీ వైయూ టెలీవెంచ‌ర్స్ మూడేళ్ల క్రితం...

 • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్రీ స్టోరేజ్ స్పేస్ కోసం చిట్కాలివే..

  మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్రీ స్టోరేజ్ స్పేస్ కోసం చిట్కాలివే..

  ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే చాలు మ‌నం ఇష్ట‌మొచ్చిన‌ట్లు యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌ల‌తో నింపేస్తాం. ఫొటోలు, వీడియోలు అయితే లెక్కేలేదు. మ‌నం ఫోన్ కొన్న కొన్ని రోజుల‌కే స్టోరేజ్ మొత్తం నిండిపోతుంది.మెమెరీ కార్డ్‌తో ఎక్సాపాండ్ చేసుకున్నా లాభం లేదు. అది కూడా నిండిపోతుంది. ఈ నేప‌థ్యంలో మ‌న ఆండ్రాయిడ్ ఫోన్‌లో కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఐతే కీల‌క స‌మ‌యాల్లో ఏమైనా యాప్‌లు డౌన్‌లోడ్...

 • ఈ యాప్ లతో మీ లైఫ్ సో ఈజీ!

  ఈ యాప్ లతో మీ లైఫ్ సో ఈజీ!

  మ‌నిషి జీవితం ఎల‌క్ట్రానిక్ ప్ర‌పంచం చుట్టూ తిరుగుతోంది. రోజురోజుకూ ఈ బంధం ఎక్కువ‌తోందే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. కేవ‌లం సెల్‌ఫోన్లు మాత్ర‌మే కాదు మ‌నం చేసే ప్ర‌తి ప‌నిలోనూ ఉప‌యోగ‌ప‌డేందుకు ఎన్నో గాడ్జెట్లు మార్కెట్లోకి వ‌చ్చాయి. మ‌న ప‌నిని మ‌రింత వేగ‌వంతం చేసేందుకు, మ‌న ఎన‌ర్జీని సేవ్ చేసేందుకు ఈ గాడ్జెట్లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. మ‌రి మ‌న‌కు అలా ఉప‌యోగ‌ప‌డే ఐదు గాడ్జెట్ల‌ను చూద్దామా.. కార్ ఐక్యూ...

ముఖ్య కథనాలు

టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

మైక్రోసాఫ్ట్‌, యాపిల్ లాంటి పెద్ద పెద్ద టెక్నాల‌జీ కంపెనీల కాల్ సెంట‌ర్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ వ‌చ్చే టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ ఇప్పుడు యూజ‌ర్ల‌ను...

ఇంకా చదవండి