• తాజా వార్తలు
 •  
 • రివ్యూ - నోకియా 7 ప్ల‌స్  

  రివ్యూ - నోకియా 7 ప్ల‌స్  

  హెచ్ఎండీ గ్లోబ‌ల్ నేతృత్వంలోకి వెళ్లాక నోకియా బ్రాండ్ నేమ్‌తో లాస్ట్ ఇయ‌ర్ నుంచి మ‌ళ్లీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్‌చేస్తోంది. ఇందులో భాగంగా నోకియా 7 ప్ల‌స్‌ను మార్కెట్లోకి తెచ్చింది.  25,999 రూపాయ‌ల ధ‌ర‌తో మార్కెట్లోకి వ‌చ్చిన నోకియా 7 ప్ల‌స్ కాంపిటీష‌న్‌కు త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌దా?...

 • మీ ఫోన్లో ఫొటోలు ఆటోమెటిక్‌గా బ్యాక్ అప్ కావ‌డానికి అన్ని మార్గాలు ఒకే గైడ్ లో

  మీ ఫోన్లో ఫొటోలు ఆటోమెటిక్‌గా బ్యాక్ అప్ కావ‌డానికి అన్ని మార్గాలు ఒకే గైడ్ లో

  స్మార్ట్‌ఫోన్‌ను మ‌నం కాల్స్, ఇంట‌ర్నెట్‌కు మాత్ర‌మే కాదు ఫొటోలు తీసుకోవ‌డానికి బాగా యూజ్ చేస్తాం. వీలైన‌న్ని ఎక్కువ ఫొటోలు మ‌న డివైజ్‌లో స్టోర్ చేస్తాం. అయితే ఒక్కోసారి ఈ ఫొటోలు డిలీట్ అయ్యే ప్ర‌మాదం కూడా ఉంది. మ‌రి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబ‌ట్టే ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోలు సేవ్ చేసుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో మ‌నం...

 • మీ ఆండ్రాయిడ్ ఫోన్ సేఫా కాదా 5 స్టెప్పుల్లో తెలుసుకోండి ఇలా..

  మీ ఆండ్రాయిడ్ ఫోన్ సేఫా కాదా 5 స్టెప్పుల్లో తెలుసుకోండి ఇలా..

  ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?  మీ ఫోన్ సెక్యూరిటీ ప‌రంగా ఎంత సేఫ్‌గా ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అస‌లు మీకు ఫోన్ అమ్మిన కంపెనీలు రెగ్యుల‌ర్‌గా మీ ఫోన్‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్ రిలీజ్ చేయాల‌ని, కంపెనీలు అవేవీ ప‌ట్టించుకోకుండా మీ ఫోన్ భ‌ద్ర‌త‌ను, దానిలో ఉన్న మీ డేటా భ‌ద్ర‌త‌ను గాలికి వ‌దిలేస్తున్నాయ‌ని...

 • రివ్యూ - త‌క్కువ ధ‌ర‌లో సూప‌ర్ క్వాలిటీతో ఎంఐ ఇయ‌ర్ ఫోన్స్  

  రివ్యూ - త‌క్కువ ధ‌ర‌లో సూప‌ర్ క్వాలిటీతో ఎంఐ ఇయ‌ర్ ఫోన్స్  

  ఏదైనా ఒక ప్రొడ‌క్ట్‌ను వాడ‌డం మొద‌లుపెట్ట‌గానే వావ్ అనిపించిందంటే చాలు.. ఆ ప్రొడ‌క్ట్ స‌క్సెస్ అయినట్లే. టెక్నాల‌జీ క్ష‌ణ‌క్ష‌ణానికి మారిపోతున్న ప‌రిస్థితుల్లో అలా ఒక ప్రొడ‌క్ట్ గురించి అద్భుతం అని అనుకోవ‌డం చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో జ‌రుగుతోంది. అయితే షియోమీ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఎంఐ...

 • షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

  షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

  షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్ల‌ర్‌. రెడ్‌మీ నుంచి వ‌చ్చే ప్ర‌తి మోడ‌ల్‌ను ఫ్లాష్ సేల్‌లో పెడితే జ‌నం ఎగ‌బ‌డి కొంటున్నారు. పైగా షియోమి త‌న ప్ర‌తి ఫోన్‌ను మొద‌ట కొన్ని రోజుల‌పాటు ఫ్లాష్ సేల్‌లోనే అమ్మ‌తుంది. రెండు మూడు రోజుల‌కోసారి జ‌రిగే ఈ ఫ్లాష్ సేల్ ఆన్‌లైన్‌లోనే కొనుక్కోవాలి. ప‌ట్టుమ‌ని ప‌ది నిముషాలు కూడా లేకుండానే అవుటాఫ్ స్టాక్ మెసేజ్ క‌నిపిస్తుంది. దీంతో ఆఫ్‌లైన్‌లో రెడ్‌మీ...

 • త్వరలో రానున్న జియో ఆల్వేస్ కనెక్టెడ్ 4 జి లాప్ టాప్ మరొక విద్వంసక ఆవిష్కరణ కానుందా !

  త్వరలో రానున్న జియో ఆల్వేస్ కనెక్టెడ్ 4 జి లాప్ టాప్ మరొక విద్వంసక ఆవిష్కరణ కానుందా !

  భారత టెలికాం రంగాన్ని గురించి చెప్పుకోవాలి అంటే జియో కి ముందు , జియో తర్వాత అని చెప్పుకోవాలేమో! అంతగా ఇండియన్ టెలికాం సెక్టార్ యొక్క ముఖ చిత్రాన్ని జియో మార్చి వేసింది. జియో యొక్క సంచలన రంగప్రవేశం తర్వాత భారత టెలికాం రంగంలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకోవాలి అంటే ఒకపుస్తకం రాయాలేమో! ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత టెలికాం రంగంలో ఒక విద్వంసక ఆవిష్కరణ గా రిలయన్స్ జియో ను చెప్పుకోవచ్చు. కేవలం మొబైల్...

 • గూగుల్ ప్రైవ‌సీ సెట్టింగ్స్‌కు మోస్ట్ ఎలాబొరేటివ్‌ గైడ్‌

  గూగుల్ ప్రైవ‌సీ సెట్టింగ్స్‌కు మోస్ట్ ఎలాబొరేటివ్‌ గైడ్‌

  ప్రైవ‌సీ పాల‌సీ అంటే ఏదైనా కంపెనీకి మ‌న‌కు మ‌ధ్య  ఒక ఒప్పందం.  ముఖ్యంగ పెద్ద టెక్నాల‌జీ కంపెనీలు త‌మ యూజర్ల‌తో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందుగానే నియ‌మ నిబంధ‌న‌లు మాట్లాడుకుంటాయి. దీనిలో భాగంగానే ప్రైవ‌సీ పాల‌సీని త‌ప్ప‌ని స‌రి చేస్తాయి. అంటే త‌మ కంపెనీల్లో ఉంచిన మ‌న డేటా సేఫ్ అని...

 • ఉచితంగా ఐపీఎల్ చూడడానికి బెస్ట్ యాప్స్ ఏవి?

  ఉచితంగా ఐపీఎల్ చూడడానికి బెస్ట్ యాప్స్ ఏవి?

  క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి సమయం వచ్చేసింది. ఈ రోజు నుండి వివో ఐపిఎల్ 2018 ప్రారంభo కానుంది. సాయంత్రం అయ్యిందంటే అన్ని కళ్ళు టీవీ సెట్ లకు అతుక్కుపోతాయి. అయితే టీవీ ప్రసారాలతో పాటు కొన్ని యాప్ లు కూడా ఈ ఐపిఎల్ మ్యాచ్ లను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నాయి. అలాంటి యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం. హాట్ స్టార్ వివో ఐపిఎల్ 2018 కు అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ గా హాట్ స్టార్...

 • మీ పీసీని చల్ల‌ప‌ర‌డానికి అల్టిమేట్ గైడ్ ఇదే

  మీ పీసీని చల్ల‌ప‌ర‌డానికి అల్టిమేట్ గైడ్ ఇదే

  మ‌న ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ వేడెక్కి పొగ‌లు వ‌చ్చేస్తుంటుంది చాలాసార్లు. దీనికి కార‌ణం మ‌న వాడ‌క‌మే. ఎన్నో ఆప‌రేషన్లు...ఎన్నో ఫైల్స్, ఎన్నో వీడియోలు.. వీట‌న్నిటి ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇలా నిరంత‌రాయంగా ప‌ని చేయ‌డం వ‌ల్ల కంప్యూట‌ర్ వేడెక్కిపోతుంది. ఇలాగే ప‌ని చేస్తూ పోతే ఏదో ఒక‌రోజు ప‌ని...

 • 232 దేశాల ఫోన్ నెంబ‌ర్లు వెరిఫై చేయ‌గ‌ల నంవెరిఫై

  232 దేశాల ఫోన్ నెంబ‌ర్లు వెరిఫై చేయ‌గ‌ల నంవెరిఫై

  ట్రూ కాల‌ర్‌తో మీరు ఫోన్ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఆ నెంబ‌ర్ ఎవ‌రి పేరు మీద‌యినా సేవ్ అయి ఉంటే ఆ పేరుతోనే మీకు క‌నిపిస్తుంది. కానీ 232 దేశాల ఫోన్ నెంబ‌ర్ల వివ‌రాలు చెప్పేయ‌గల ఓ వెబ్‌సైట్ ఉంది. దాని పేరు నంవెరిఫై (Numverify). ఇది ఒక ఫ్రీ గ్లోబ‌ల్ ఫోన్ నెంబ‌ర్ లుక్ అప్ వెబ్‌సైట్‌.   ...

 • రూ 200/- ల లోపు ప్రీ పెయిడ్ ప్లాన్స్ అన్నీ మీ కోసం

  రూ 200/- ల లోపు ప్రీ పెయిడ్ ప్లాన్స్ అన్నీ మీ కోసం

  మన దేశం లోని టెలికాం కంపెనీలు అయిన భారతి ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ తదితర కంపెనీలు నిరంతరం తమ యొక్క టారిఫ్ ప్లాన్ లను మారుస్తూ యూజర్ లకు ఆకర్షణీయమైన ఆఫర్ లను అందిస్తూ ఉంటాయి. వీటిమధ్య ఉన్న పోటీ వలన వినియోగదారుడు భారీ స్థాయి లో లాభపడుతున్నాడు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా ఆఫర్స్, ఉచిత sms లు ఇలా అన్నిరకాల సౌకర్యాలూ దాదాపుగా అన్ని టారిఫ్ లలోనూ లభిస్తున్నాయి. అన్ని టెల్కో లు రూ 200/- లలోపు...

 • రివ్యూ - వివో వీ9

  రివ్యూ - వివో వీ9

  ప్ర‌స్తుతం భార‌త మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఫోన్లు యాపిల్ కంపెనీ ఫోన్ల‌ను కాపీ కొట్ట‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నాయి. యాపిల్ ఐ ఫోన్ త‌ర‌హాలోనే చాలా ఫోన్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. సేమ్ డిజైన్‌, సేమ్ స్ట్ర‌క్చ‌ర్‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. యాపిల్ తాజా మోడ‌ల్ ఐఫోన్ ఎక్స్...

ముఖ్య కథనాలు

అలారం కాదు వ‌చ్చేసింది గ‌లారం

అలారం కాదు వ‌చ్చేసింది గ‌లారం

సాధార‌ణంగా మ‌నం ఏదైనా స‌మ‌యానికి నిద్ర లేవాలంటే ఏం చేస్తాం వెంటనే స్మార్ట్‌ఫోన్లో అలారం పెట్టుకుంటాం. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ ప‌క్క‌నే ఉంట‌ది...

ఇంకా చదవండి