• మీ ఫోన్ నీళ్ళల్లో పడిందా? అయితే వెంటనే చేయాల్సిన పనులు ఇవే !

  మీ ఫోన్ నీళ్ళల్లో పడిందా? అయితే వెంటనే చేయాల్సిన పనులు ఇవే !

  ఇది దాదాపుగా అందరికీ అనుభవం లో ఉండే విషయమే. ఫీచర్ ఫోన్ అయినా లేక స్మార్ట్ ఫోన్ అయినా మన వద్ద ఉండే ఫోన్ నీళ్ళల్లో పడడం అది ఇక పనిచేయకుండా పోవడం మనకు తెలిసిన విషయమే. మరి ఫోన్ అలా నీళ్ళలో పడినపుడు మనం ఏమి చేస్తాము? ఏముంది , సర్వీస్ సెంటర్ కి తీసుకు వెళ్తాము. మన బడ్జెట్ లో అది బాగవుతుంది అనుకుంటే బాగు చేయిస్తాము లేదా రీ ప్లేస్ మెంట్ కు గానీ , కొత్త ఫోన్ కొనుక్కోవడానికి గానీ మొగ్గు చూపుతాము. అయితే...

 • మీ ఆధార్ నంబర్ తెలిసిన వారెవరైనా మీ ఎకౌంటు ఏ బ్యాంకు లో ఉందో తెలుసుకోవచ్చు ఇలా !

  మీ ఆధార్ నంబర్ తెలిసిన వారెవరైనా మీ ఎకౌంటు ఏ బ్యాంకు లో ఉందో తెలుసుకోవచ్చు ఇలా !

  ఆధార్ ను జారీ చేసే అథారిటీ అయిన UIDAI తన యొక్క మ్యాపర్ వెబ్ సైట్ ద్వారా ప్రజలు తమ ఆదార్ నెంబర్ బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిందా లేదా? అయితే ఏ బ్యాంకు కు లింక్ అయింది తదితర విషయాలను తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. యూజర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక OTP ని పంపుతారు. ఆ OTP ని ఎంటర్ చేస్తే మీ ఆదార్ లింకింగ్ యొక్క వివరాలు తెలుస్తాయి. అయితే అదృష్టమో, దురదృష్టమో గానీ ఈ OTP ద్వారా కాకుండా...

 • మ‌న ప్రైవ‌సీని బ్లాక్‌క్యాట్ కమెండోలా కాపాడే మొబైల్ ఆప‌రేటింగ్ సిస్టం ఈలో 

  మ‌న ప్రైవ‌సీని బ్లాక్‌క్యాట్ కమెండోలా కాపాడే మొబైల్ ఆప‌రేటింగ్ సిస్టం ఈలో 

  కొత్త సంవ‌త్స‌రంలో టెక్నాల‌జీలో కొత్త కొత్త మార్పులు వ‌స్తున్నాయి.  మొబైల్ ఫోన్ల‌కు ఓపెన్ సోర్స్ ఆప‌రేటింగ్ సిస్టం కూడా అందుబాటులోకి రాబోతోంది. అంటే మ‌నం పీసీ లేదా ల్యాపీ కొనుక్కుని ఓఎస్ లోడ్ చేసుకున్న‌ట్లే ఫోన్ కొనుక్కుని ఓఎస్‌ను మ‌నం ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌.  యూర‌ప్ బేస్డ్ ఈలో కంపెనీ దీన్ని...

 • ఇంట‌ర్నెట్ లేకుండానే ఫ్రీ కాల్స్ చేసుకోవ‌డం ఎలా ?

  ఇంట‌ర్నెట్ లేకుండానే ఫ్రీ కాల్స్ చేసుకోవ‌డం ఎలా ?

  మీ ఆండ్రాయిడ్ మొబైల్‌తో ఫ్రీ కాల్స్ చేయాలంటే ఎలా? స‌్కైప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వాట్సాప్ వాయిస్ కాలింగ్‌..ఇలా ఆప్ష‌న్స్ లిస్ట్ చ‌దివేస్తున్నారా? ఆగండాగండి..అవ‌న్నీఇంట‌ర్నెట్ ఉంటేనే ప‌నిచేస్తాయి. ఇంట‌ర్నెట్ లేక‌పోయినా కూడా ఫ్రీకాల్స్ చేసుకోవ‌చ్చు. అదెలాగో ఓ లుక్కేయండి స్పీక్ ఫ్రీ యాప్  ఇంట‌ర్నెట్ లేకుండా...

 • మీ సొంత ఫాంట్ ఉచితంగా క్రియేట్ చేసుకోవడానికి గైడ్

  మీ సొంత ఫాంట్ ఉచితంగా క్రియేట్ చేసుకోవడానికి గైడ్

  మీ అంతట మీరే సొంతంగా ఫాంట్ లను ఉచితంగా క్రియేట్ చేసుకోవడానికి ఉన్న వెబ్ టూల్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఉపయోగించి మీరు గ్లిఫ్స్ ను డిజైన్ చేసుకోవచ్చు, టైప్ ఫేసెస్ ను క్రియేట్ చేయవచ్చు మరియు ఫాంట్ లను బిల్డ్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం . ఫాంట్ స్ట్రక్ట్ ఇది చాలా సూటిగా ఉండే ఆన్ లైన్ ఫాంట్ క్రియేటర్ వెబ్ టూల్. దీనిని ఉపయోగించాలి అంటే ముందుగా మీరు ఒక ఎకౌంటు ను...

 • ఫోటోలలో అనవసర ఆబ్జెక్ట్ లను చిటికెలో రిమూవ్ చేసే ఉచిత వెబ్ సైట్ మీకోసం

  ఫోటోలలో అనవసర ఆబ్జెక్ట్ లను చిటికెలో రిమూవ్ చేసే ఉచిత వెబ్ సైట్ మీకోసం

  అందంగా ఫోటో లను తీయడం మీ హాబీ నా ? మీరు తీస్తున్న ఫోటో లను మరింత అందంగా మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. మనం ఏదైనా ఫోటో తీసేటపుడు ఆ ఫోటో లో అనవసరమైన వస్తువులు కూడా క్యాప్చర్ అవుతాయి. అవి ఉంటే మీరు తీసిన ఫోటో లు అంత అందంగా కనిపించవు. ఉదాహరణకు మీరు ఏదైనా ప్రముఖ ప్రదేశాన్ని కానీ కట్టడాన్ని కానీ ఫోటో తీస్తున్నారు అనుకోండి. ఆ ఫోటో లో వాటితో పాటు టూరిస్టులు కూడా క్యాప్చర్...

ముఖ్య కథనాలు

ఫేస్ బుక్ ఫీడ్ లో వచ్చిన టాప్ 10 మార్పులను గమనించారా?

ఫేస్ బుక్ ఫీడ్ లో వచ్చిన టాప్ 10 మార్పులను గమనించారా?

ఫేస్ బుక్. ఇది ఒక అలవాటు అనండి, వ్యాపకం అనండి, ఎంటర్ టైన్ మెంట్ అనండి లేదా వ్యసనం అనండి. నేటి మానవ జేవితం లో ఇది ఒక నిత్యకృత్యం అయింది. అంతలా ఇది ఆధునిక జీవన శైలిని ప్రభావితం చేసింది. దీనికి అనేక...

ఇంకా చదవండి