• తాజా వార్తలు
 •  
 • ఉచితంగా ఐపీఎల్ చూడడానికి బెస్ట్ యాప్స్ ఏవి?

  ఉచితంగా ఐపీఎల్ చూడడానికి బెస్ట్ యాప్స్ ఏవి?

  క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి సమయం వచ్చేసింది. ఈ రోజు నుండి వివో ఐపిఎల్ 2018 ప్రారంభo కానుంది. సాయంత్రం అయ్యిందంటే అన్ని కళ్ళు టీవీ సెట్ లకు అతుక్కుపోతాయి. అయితే టీవీ ప్రసారాలతో పాటు కొన్ని యాప్ లు కూడా ఈ ఐపిఎల్ మ్యాచ్ లను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నాయి. అలాంటి యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం. హాట్ స్టార్ వివో ఐపిఎల్ 2018 కు అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ గా హాట్ స్టార్...

 • జియో యాప్ లో ప్రైమ్ మెంబర్ షిప్ రెన్యూవల్ ఆప్షన్ కనపడలేదా? అయితే ఇలా చేయండి.

  జియో యాప్ లో ప్రైమ్ మెంబర్ షిప్ రెన్యూవల్ ఆప్షన్ కనపడలేదా? అయితే ఇలా చేయండి.

  రిలయన్స్ జియో యొక్క ప్రైమ్ మెంబర్ షిప్ యొక్క గడువు నిన్నటితో పూర్తి అయింది. అయితే ఇప్పటికే జియో ప్రైమ్ మెంబర్ లుగా సబ్ స్క్రైబ్ చేసుకున్నవారికి మరొక 12 నెలల పాటు ఉచితంగా మెంబర్ షిప్ ఉంటుందని జియో ప్రకటించింది. ఈ రెన్యూవల్ ప్రక్రియ ఆటోమాటిక్ గా ఉండదు. జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను మరొక సంవత్సరం పాటు పొడిగించుకోవడానికి అప్లై చేసుకోవలసి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవలసిందిగా మీ మై జియో యాప్...

 • అన్ని టెల్కో లుఇస్తున్న రూ 349/- ల ప్లాన్ లపై ఒక రివ్యూ

  అన్ని టెల్కో లుఇస్తున్న రూ 349/- ల ప్లాన్ లపై ఒక రివ్యూ

  భారత టెలికాం మార్కెట్ లో తీవ్ర పోటీ నెలకొని ఉన్న సంగతి మనకు తెలిసినదే.  ఈ పోటీలో భాగంగా ఎలాగైనా భారత టెలికాం మార్కెట్ లో సింహభాగాన్ని ఆక్రమించుకోవాలి అనే ఉద్దేశంతో దేశం లో ఉన్న టెలికాం కంపెనీలన్నీ ఆకర్షణీయమైన ధరలలో తమ యొక్క ఆఫర్ లను మరియు ప్లాన్ లను ప్రకటించేస్తున్నాయి. ఇందులో భాగంగా BSNL, ఎయిర్ టెల్ మరియు జియో ఈ మూడూ కూడా రూ 349/- ల విలువతో ఆకర్షణీయమైన ప్లాన్ ను అందిస్తున్నాయి. ఈ...

 • ఫోన్ కొనేవారికి ఫోన్ కండిషన్ చెక్ చేసి,క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చే యాప్- TESTM

  ఫోన్ కొనేవారికి ఫోన్ కండిషన్ చెక్ చేసి,క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చే యాప్- TESTM

  చాలామంది కొత్త ఫోన్లు కొన‌డం క‌న్నా పాత ఫోన్లు కొన‌డంపైనే ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. అన్ని ఫీచ‌ర్లు ఉండి.. త‌క్కువ ధ‌ర‌కు ఫోన్ వ‌స్తే చాలు అని అనుకుంటారు. జ‌స్ట్ ఆ ఫోన్‌ను పై పైన చూసి ఒకే చెప్పేసి డ‌బ్బులు ఇచ్చేసి ఫోన్ తెచ్చుకుంటారు. ఐతే ఆ ఫోన్ ప‌ని చేసేది కొన్ని రోజులు మాత్ర‌మే. ఆ త‌ర్వాత ఫోన్...

 • 40 GB కంటే ఎక్కువ డేటా ఇస్తున్న ప్లాన్ లలో ఏది బెస్ట్?

  40 GB కంటే ఎక్కువ డేటా ఇస్తున్న ప్లాన్ లలో ఏది బెస్ట్?

  ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ లు ప్రీ పెయిడ్ విభాగం లోనే గాక పోస్ట్ పెయిడ్ లోనూ ధరల విషయం లో రిలయన్స్ జియో తో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. రోజుకి 1 GB కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్రీ పెయిడ్ ప్లాన్ లను రూ 500/- ల లోపే తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. పోస్ట్ పెయిడ్ విషయం లో కూడా వీటి మధ్య డేటా విభాగం లో తీవ్ర పోటీ నెలకొని ఉన్న నేపథ్యం లో 40 GB అంతకంటే ఎక్కువ డేటా ఇస్తున్న పోస్ట్ పెయిడ్...

 • మీ ఐపీ అడ్ర‌స్‌ను హైడ్ చేయాలా ? ఐతే ఈ చిట్కాలు మీకోసం

  మీ ఐపీ అడ్ర‌స్‌ను హైడ్ చేయాలా ? ఐతే ఈ చిట్కాలు మీకోసం

  కంప్యూట‌ర్‌లో ఐపీ అడ్ర‌స్ చాలా కీల‌క‌మైంది. మ‌నం ఏ కంప్యూట‌ర్ నుంచి ప‌ని చేస్తున్నామో.. ఆ కంప్యూట‌ర్ ఎక్క‌డ ఉందో తెలిపే కీల‌క ఆధార‌మే ఐపీ అడ్రెస్‌. ప్ర‌తి కంప్యూట‌ర్‌కు ఐపీ అడ్ర‌స్ మ‌స్ట్‌గా ఉంటుంది. చాలా ముఖ్య‌మైన సైబ‌ర్ కేసుల్లో ఐపీ అడ్ర‌స్ ఆధారంగా దోషుల‌ను ప‌ట్టుకున్న...

 • ఫాంట‌సీ క్రికెట్ ఆడి ఐపీఎల్ ఐపీఎల్ టిక్కెట్లు సంపాదించ‌డం ఎలా?

  ఫాంట‌సీ క్రికెట్ ఆడి ఐపీఎల్ ఐపీఎల్ టిక్కెట్లు సంపాదించ‌డం ఎలా?

  త్వ‌ర‌లో ఐపీఎల్ వ‌స్తోంది. మ‌రి మ్యాచ్‌ల‌ను చూడాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. టీవీల్లో మ్యాచ్‌లు చూడ‌డం వేరు. స్టేడియానికి వెళ్లి నేరుగా మ్యాచ్‌ల‌ను చూస్తూ ఆస్వాదించ‌డం వేరు. మ‌రి ఐపీఎల్ టిక్కెట్లు సంపాదించ‌డం ఎలా? ప‌్ర‌స్తుతం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే ఐపీఎల్ టిక్కెట్లు మీకు ఉచితంగా...

 • ఏ 4జీ ఫోన్ కొన్నా రూ.2 వేలు క్యాష్‌బ్యాక్ ఇస్తున్న ఐడియా! నిజ‌మేనా?

  ఏ 4జీ ఫోన్ కొన్నా రూ.2 వేలు క్యాష్‌బ్యాక్ ఇస్తున్న ఐడియా! నిజ‌మేనా?

  టెలికాం రంగంలో యుద్ధం న‌డుస్తోంది ఇప్పుడు. ఎందుకంటే రియ‌ల‌న్స్ జియో మార్కెట్లోక వ‌చ్చిన త‌ర్వాత ఏ ఆఫ‌ర్లు మార్కెట్లోకి వ‌స్తున్నాయో కూడా జ‌నాల‌కు తెలియ‌ట్లేదు. జియో ఉచితంగా నెట్, కాల్స్ ఇచ్చేయ‌డంతో ఆరంభం నుంచే  ఎయిర్‌టెల్‌, ఐడియా లాంటి దిగ్గ‌జ సంస్థ‌లు రేసులో వెన‌క‌బ‌డిపోయాయి. అయితే జియో కూడా...

 • వాట్స‌ప్‌తో స‌హా అన్ని యాప్‌ల‌కు ఆటో రిప్లేలు సెట్ చేయ‌డం ఎలా?

  వాట్స‌ప్‌తో స‌హా అన్ని యాప్‌ల‌కు ఆటో రిప్లేలు సెట్ చేయ‌డం ఎలా?

  మీరు ఏదో సెల‌వులో ఉంటారు.. లేదా ఏదైనా మీటింగ్‌లో ఉంటారు.. ఇంకేదో ప‌నిలో ఉంటారు. కానీ వాట్స‌ప్‌, మెయిల్స్‌కు నోటిఫికేష‌న్లు వ‌స్తూనే ఉంటాయి. వ‌చ్చిన ప్ర‌తిసారీ మ‌న‌కు అదో పెద్ద డిస్ట‌ర్‌బెన్స్‌లా ఉంటుంది. వీటిలో మ‌న‌కు అవ‌స‌ర‌మైన మెయిల్స్‌, కాల్స్ కూడా ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇలాంటి...

ముఖ్య కథనాలు

జియో రీఛార్జ్ చేయ‌కుండానే అన్‌లిమిటెడ్ ఫ్రీ ఇంట‌ర్నెట్ పొంద‌డ‌మెలా!

జియో రీఛార్జ్ చేయ‌కుండానే అన్‌లిమిటెడ్ ఫ్రీ ఇంట‌ర్నెట్ పొంద‌డ‌మెలా!

సాధాణంగా జియో ఇంట‌ర్నెట్ సేవ‌లు పొందాలంటే క‌చ్చితంగా రీఛార్జ్ చేయ‌డం అవ‌స‌రం.  దీని కోసం ఆ సంస్థ ఎన్నో ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తోంది. మారుమూల...

ఇంకా చదవండి