• తాజా వార్తలు
 •  
 • IRCTC అకౌంట్ ని ఆధార్ తో లింక్ చేసి రూ 10,000/- లు గెలుచుకోవడం ఎలా?

  IRCTC అకౌంట్ ని ఆధార్ తో లింక్ చేసి రూ 10,000/- లు గెలుచుకోవడం ఎలా?

  అవును మీరు చదువుతున్నది నిజం! ప్రయాణికులను ఆకర్షించడానికి IRCTC సరికొత్త పతాకాన్ని ముందుకు తెచ్చింది. IRCTC కస్టమర్ లకు క్యాష్ రివార్డ్ లు అందిస్తుంది.ఇందులో భాగంగా మీకు రూ 10,000/- లు గెలుచుకునే అవకాశం ఉంది. దీనితో పాటు సమ్మర్ స్పెషల్ గా 42 సరికొత్త రైళ్ళను కూడా వివిధ మార్గాలలో తిప్పనుంది. వీటికి సంబందించిన విశేషాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం. మీ IRCTC ఎకౌంటు ఆధార్ తో లింక్ చేయండి. రూ 10,000/-...

 • వాట్సాప్‌ను లాక్ చేయ‌డానికి వ‌న్ అండ్ ఓన్లీ గైడ్‌

  వాట్సాప్‌ను లాక్ చేయ‌డానికి వ‌న్ అండ్ ఓన్లీ గైడ్‌

  మొబైల్ ఫోన్ యూజ‌ర్ల‌కు ఇప్పుడు వాట్సాప్‌ను మించిన స‌మాచార సాధనం లేదు.  కోట్ల మంది యూజ‌ర్లు వాట్సాప్‌తోనే నిత్యం ట‌చ్‌లో ఉంటున్నారు.  వాట్సాప్‌లో మీకొచ్చే మెసేజ్‌ల్లో వ్య‌క్తిగ‌త‌మైన‌వి ఉండొచ్చు, ఆఫీస్‌లో, వ్యాపారంలో వేరేవాళ్లు చూడకూడ‌ని ర‌హ‌స్యాలు అయి...

 • 232 దేశాల ఫోన్ నెంబ‌ర్లు వెరిఫై చేయ‌గ‌ల నంవెరిఫై

  232 దేశాల ఫోన్ నెంబ‌ర్లు వెరిఫై చేయ‌గ‌ల నంవెరిఫై

  ట్రూ కాల‌ర్‌తో మీరు ఫోన్ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఆ నెంబ‌ర్ ఎవ‌రి పేరు మీద‌యినా సేవ్ అయి ఉంటే ఆ పేరుతోనే మీకు క‌నిపిస్తుంది. కానీ 232 దేశాల ఫోన్ నెంబ‌ర్ల వివ‌రాలు చెప్పేయ‌గల ఓ వెబ్‌సైట్ ఉంది. దాని పేరు నంవెరిఫై (Numverify). ఇది ఒక ఫ్రీ గ్లోబ‌ల్ ఫోన్ నెంబ‌ర్ లుక్ అప్ వెబ్‌సైట్‌.   ...

 • పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం ఎలా?

  పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం ఎలా?

  మీకు పాన్ కార్డు ఉందా? పాన్ కార్డు అనేది ప్రస్తుతం మన దేశం లో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అయింది. ఆర్థిక పరమైన లావాదేవీలలో దాదాపుగా ప్రతీ దానికీ పాన్ కార్డు అవసరం అవుతుంది. ఇన్ కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికీ, రూ 50,000/- లు ఆ పైన పేమెంట్ లు చేయడానికీ ఇది తప్పనిసరి. అంతే గాక భారత పౌరులకూ, NRI లకు ఐడెంటిటీ ప్రూఫ్ గా కూడా ఉపయోగపడుతుంది. కొన్ని ఏజెన్సీ లు మరియు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పాన్...

 • ప్రివ్యూ - ఆధార్ వ‌ర్చువ‌ల్ ఐడీ ఇంకా తీసుకోలేదా ?..తొట్ట తొలి ప్రివ్యూ మీకోసం..

  ప్రివ్యూ - ఆధార్ వ‌ర్చువ‌ల్ ఐడీ ఇంకా తీసుకోలేదా ?..తొట్ట తొలి ప్రివ్యూ మీకోసం..

  మొబైల్ క‌నెక్ష‌న్‌, గ్యాస్ క‌నెక్ష‌న్‌, పాన్‌కార్డ్‌, బ్యాంక్ అకౌంట్‌, గ‌వ‌ర్న‌మెంట్ స్కీమ్స్ అన్నింటికీ ఆధార్ కార్డే ఆధారం అంటోంది ప్ర‌భుత్వం. మ‌రోవైపు ఆధార్ కార్డ్ స‌మాచారం దుర్వినియోగం అవుతుంటూ నిత్యం విమ‌ర్శ‌లు.  కోర్టుల్లో కేసులు.  ఆధార్ స‌మాచారం మార్కెట్లో ఎంత చౌక‌గా దొరుకుతుందో...

 • స్కూల్‌ పిల్ల‌ల కోసం చ‌వ‌గ్గా ఐప్యాడ్ తెచ్చిన యాపిల్ 

  స్కూల్‌ పిల్ల‌ల కోసం చ‌వ‌గ్గా ఐప్యాడ్ తెచ్చిన యాపిల్ 

  ఎలక్ట్రానిక్ దిగ్గ‌జం యాపిల్‌.. స్కూల్ పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని 9.7 అంగుళాల ఐప్యాడ్‌ను లాంచ్ చేసింది. ఐ10 ఫ్యూజ‌న్ చిప్‌సెట్ వ‌చ్చే ఈ ఐప్యాడ్ యాపిల్ పెన్సిల్ స‌పోర్ట్‌తో కూడా ప‌ని చేస్తుంది. చికాగోలో జ‌రిగిన ఓ స్పెష‌ల్ ఈవెంట్‌లో ఈ కొత్త ఐప్యాడ్‌ను యాపిల్ లాంచ్‌చేసింది.  ఇవీ కీల‌క ఫీచ‌ర్లు *...

 • పేటీఎం కేవైసీ చేయ‌లేదా? అయితే మీరేం చేయ‌గ‌ల‌రు? ఏం చేయ‌లేరు?

  పేటీఎం కేవైసీ చేయ‌లేదా? అయితే మీరేం చేయ‌గ‌ల‌రు? ఏం చేయ‌లేరు?

  రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధ‌న‌ల ప్ర‌కారం పేటీఎం లాంటి డిజిట‌ల్ వాలెట్ల‌న్నీ కేవైసీ (నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌)ని త‌ప్పనిస‌రిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. పేటీఎం ఒక్క‌టే కాదు జియోమ‌నీ, వొడాఫోన్ ఎంపైసా, హెచ్‌డీఎఫ్‌సీ పేజాప్‌, అమెజాన్ పే ఇలా అన్ని డిజిట‌ల్ వాలెట్లు, ప్రీపెయిడ్ పేమెంట్ సంస్థ‌లు...

 • జియో ఫెన్సింగ్ గురించి సంపూర్ణ గైడ్‌

  జియో ఫెన్సింగ్ గురించి సంపూర్ణ గైడ్‌

  మీరు ఏ వాకింగో, జాగింగో చేస్తున్న‌ప్పుడు  మీ మొబైల్‌లో లొకేష‌న్ బేస్డ్ పాప్ అప్ అల‌ర్ట్స్ వ‌స్తున్నాయా?  అయితే మీరు జియో ఫెన్సింగ్ లొకేష‌న్‌లో ఉన్న‌ట్లే.  అస‌లేంటి ఈ జియో ఫెన్సింగ్ అనుకుంటున్నారా? అదే ఆ డౌట్స్ తీర్చేయ‌డానికే ఈ ఆర్టిక‌ల్‌. జియో ఫెన్సింగ్ గురించి స‌మ‌గ్ర స‌మాచారం తెలియాలంటే ఓ లుక్కేసేయండి.....

 • ఎయిర్ టెల్, బి.ఎస్.ఎన్.ఎల్ యూజర్లు ఆధార్ తో లింక్ అయిన ఫోన్ నంబర్లు తెలుసుకోవడం ఎలా ?

  ఎయిర్ టెల్, బి.ఎస్.ఎన్.ఎల్ యూజర్లు ఆధార్ తో లింక్ అయిన ఫోన్ నంబర్లు తెలుసుకోవడం ఎలా ?

  మొబైల్ వినియోగదారులందరూ తమ మొబైల్ నెంబర్ ను మార్చి31 వ తేదీలోగా  ఆధార్ తో లింక్ చేసుకోవాలి అనే గడువును భారత సుప్రీంకోర్టు నిరవధికంగా వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసినదే. దీని అర్థం ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాదు అని కాదు. కాకపొతే గడువుతేదీ ఏదీ లేదు. ఎప్పటికైనా మన మొబైల్ నెంబర్ ను ఆధార్ తో లింక్ చేయాల్సిందే. ఈ నేపథ్యం లో అసలు మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ తో లింక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా?...

 • ఆన్‌లైన్‌లో ఓట‌ర్ కార్డ్ అప్లై చేయ‌డం ఎలా? 

  ఆన్‌లైన్‌లో ఓట‌ర్ కార్డ్ అప్లై చేయ‌డం ఎలా? 

  ఎల‌క్ష‌న్లు ద‌గ్గ‌ర‌కొచ్చేస్తున్నాయి. ఇండియాలో ఓటేయాలంటే ఓట‌ర్ కార్డ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. ఇప్ప‌టికీ మీకు ఓట‌ర్ కార్డ్ లేక‌పోతే దాన్ని ఆన్‌లైన్‌లో కూడా అప్ల‌యి చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో ఓట‌ర్‌ కార్డ్ అప్ల‌యి చేయ‌డం ఎలా?   దానికి ఏం కావాలో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకోండి....

 • తేజ్ యాప్‌తో మ్యాగ్జిమం లాభం పొంద‌డానికి టిప్స్ పార్ట్ -2

  తేజ్ యాప్‌తో మ్యాగ్జిమం లాభం పొంద‌డానికి టిప్స్ పార్ట్ -2

  గూగుల్ పేమెంట్ యాప్స్ తేజ్ యూజ‌ర్ల‌కు భారీగా ఆఫ‌ర్లు ఇస్తోంది.  బిల్ పేమెంట్‌, మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌తోపాటు రెంట్ పే చేసినా కూడా క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు ఇస్తుంది. ఈ తేజ్ యాప్‌తో మ్యాగ్జిమం లాభం పొంద‌డానికి కొన్ని టిప్స్ గురించి గతంలో ఓ ఆర్టిక‌ల్లో చెప్పుకున్నాం. అలాంటివే మ‌రికొన్ని ఆఫ‌ర్ల గురించి ఈ ఆర్టిక‌ల్‌లో...

 • గూగుల్ తేజ్ యాప్‌తో మ్యాగ్జిమం లాభం పొంద‌డానికి టిప్స్ & ట్రిక్స్

  గూగుల్ తేజ్ యాప్‌తో మ్యాగ్జిమం లాభం పొంద‌డానికి టిప్స్ & ట్రిక్స్

  పేమెంట్ యాప్ గూగుల్ తేజ్ వ‌చ్చీ రాగానే యూజర్ల‌కు బోల్డ‌న్ని ఆఫ‌ర్లు తెచ్చింది. యూపీఐలు, వాలెట్లు అవ‌స‌రం లేకుండా నేరుగా యూజ‌ర్ బ్యాంక్ అకౌంట్‌లోనే మ‌నీ వేయ‌గ‌లిగే సౌక‌ర్యం దీని సొంతం. అంతేకాదు తేజ్‌లో చాలా ఆఫ‌ర్లు ఉన్నాయి. వాటి ద్వారా మ్యాగ్జిమం లాభం పొంద‌డం ఎలాగో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం. సైన్ అప్ అండ్...

ముఖ్య కథనాలు

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఎక్స్‌పోర్ట్ చేయ‌డం ఎలా?

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఎక్స్‌పోర్ట్ చేయ‌డం ఎలా?

ఫేస్‌బుక్‌లో మీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు? వ‌ంద‌ల్లో ఉంటారు. కాస్త ప‌బ్లిక్ రిలేష‌న్స్ మెయింటెయిన్ చేయాల‌నుకునేవాళ్ల‌కు వేల‌ల్లో కూడా ఫ్రెండ్స్...

ఇంకా చదవండి