• తాజా వార్తలు
 •  
 • ప్రివ్యూ - ఏమిటీ ఆండ్రాయిడ్ ఆటో వైర్‌లెస్‌?

  ప్రివ్యూ - ఏమిటీ ఆండ్రాయిడ్ ఆటో వైర్‌లెస్‌?

  కార్లో వెళుతున్న‌ప్పుడు నావిగేష‌న్ కోస‌మో, బ్రౌజింగ్ కోస‌మే కార్‌లో ఉన్న సిస్ట‌మ్‌లో నెట్ వాడాలంటే ఏం చేస్తారు?  హాక్స్ కేబుల్ పెట్టి ఫోన్‌ను కార్ సిస్ట‌మ్‌కు క‌నెక్ట్ చేస్తారు. లేదంటే బ్లూటూత్‌తో పెయిర్‌చేసి వాడుకుంటారు. అయితే వీటిలో కేబుల్ పెట్టి వాడాలంటే మ‌న‌కు కాల్స్ వ‌స్తే ఇబ్బంది.  బ్లూటూత్...

 • షియోమీ ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ వేటికి వ‌స్తుందో తెలుసా?

  షియోమీ ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ వేటికి వ‌స్తుందో తెలుసా?

  ఆండ్రాయిడ్ కొత్త వెర్ష‌న్.. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఇంకా ఇండియాలో చాలా స్మార్ట్‌ఫోన్ల‌కు అందుబాటులోకి రాలేదు. గూగుల్ పిక్సెల్ లాంటి ఫోన్లు, నోకియా 7 ప్ల‌స్ లాంటి లేటెస్ట్ మోడ‌ల్స్ మాత్ర‌మే ఓరియో అప్‌డేట్‌తో ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. పాత ఫోన్ల‌కు ఒక్కొక్క‌టిగా ఈ ఓరియో అప్‌డేట్ వ‌స్తోంది.  ఇక ఇండియాలో ఇప్పుడు అత్యధికంగా...

 • రివ్యూ - నోకియా 7 ప్ల‌స్  

  రివ్యూ - నోకియా 7 ప్ల‌స్  

  హెచ్ఎండీ గ్లోబ‌ల్ నేతృత్వంలోకి వెళ్లాక నోకియా బ్రాండ్ నేమ్‌తో లాస్ట్ ఇయ‌ర్ నుంచి మ‌ళ్లీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్‌చేస్తోంది. ఇందులో భాగంగా నోకియా 7 ప్ల‌స్‌ను మార్కెట్లోకి తెచ్చింది.  25,999 రూపాయ‌ల ధ‌ర‌తో మార్కెట్లోకి వ‌చ్చిన నోకియా 7 ప్ల‌స్ కాంపిటీష‌న్‌కు త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌దా?...

 • వాట్సాప్‌ను మీ మాతృభాషలో వాడ‌డానికి టిప్స్‌

  వాట్సాప్‌ను మీ మాతృభాషలో వాడ‌డానికి టిప్స్‌

  వాట్సాప్‌.. ఈ పేరు తెలియ‌ని స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ప్ర‌పంచంలో లేరు. స‌మాచార మార్పిడిలో ఓకొత్త విప్ల‌వాన్ని సృష్టించిన ఈ మెసెంజ‌ర్ యాప్ నిర‌క్ష‌రాస్యుడిని కూడా చేరిపోయింది. భాష రాన‌క్క‌ర్లేదు. క‌నిపించిన దృశ్యాన్నిఫొటో తీసి సెండ్ చేసి కూడా త‌న భావాన్నివ్య‌క్త‌ప‌రిచే సౌక‌ర్యం వాట్సాప్ సొంతం. అందుకే వాట్సాప్...

 • ఇప్పటివరకూ మీరు డౌన్ లోడ్ చేసిన టోటల్ యాప్స్ వివరాలు తెలుసుకోవడం ఎలా?

  ఇప్పటివరకూ మీరు డౌన్ లోడ్ చేసిన టోటల్ యాప్స్ వివరాలు తెలుసుకోవడం ఎలా?

  మీ స్మార్ట్ ఫోన్ లో ఇప్పటివరకూ ఎన్ని యాప్ లు డౌన్ లోడ్ చేసారో మీకు తెలుసా? మీరు ఫోన్ కొన్నదగ్గరనుండీ చాలా యాప్ లు డౌన్ లోడ్ చేసి వాటిని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని ఉంటారు. అవసరం లేదు అనుకున్న వాటిని అన్ ఇన్ స్టాల్ కూడా చేసుకుని ఉంటారు. వాటిలో అన్నింటినీ గుర్తు ఉంచుకోవడం చాలా కష్టం. అయితే ఇకపై ఆ బెంగ లేదు. మీరు మీ ఫోన్ ను కొన్న దగ్గరనుండీ ఎన్ని యాప్ లను ఇన్ స్టాల్ చేసుకున్నారు? అవి ఏవి?...

 • ఏరోప్లేన్ మోడ్‌లో చేయ‌గ‌ల ట్రిక్స్ ఇన్న‌న్ని కాద‌యా!

  ఏరోప్లేన్ మోడ్‌లో చేయ‌గ‌ల ట్రిక్స్ ఇన్న‌న్ని కాద‌యా!

  మ‌న సెల్‌ఫోన్లు అన్నింటిలోనూ ఏరో ప్లేన్ మోడ్ ఉంటుంది. రెగ్యుల‌ర్ సెట్టింగ్స్‌లో క‌నిపించే ఈ ఏరో ప్లేన్ మోడ్ మ‌నం ఉప‌యోగించ‌డ‌మే చాలా త‌క్కువ‌. అస‌లు ఈ ఏరోప్లేన్ మోడ్ కథేంటి? ఏరోప్లేన్ మోడ్‌లో చేయ‌గ‌లిగిన ట్రిక్స్ ఏంటో చూద్దాం రండి.. ఏరోప్లేన్ మోడ్ అంటే.. ఏరోప్లేన్ మోడ్ అంటే మీ సిగ్న‌ల్స్...

 • ప్రివ్యూ - క్రిప్టో క‌రెన్సీ ఫ్యాన్స్ కోసం బ్లాక్ చైన్ ప‌వ‌ర్డ్ స్మార్ట్‌ఫోన్‌- ఫిన్నె

  ప్రివ్యూ - క్రిప్టో క‌రెన్సీ ఫ్యాన్స్ కోసం బ్లాక్ చైన్ ప‌వ‌ర్డ్ స్మార్ట్‌ఫోన్‌- ఫిన్నె

  గ‌త కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ల‌లో విపరీత‌మైన మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఆకారంలోనే కాదు బ‌రువు, సాఫ్ట్‌వేర్‌, కెమెరా, ర్యామ్ ఇలా ప్ర‌తి స్పెసిఫికేష‌న్లోనూ ఏ ఫోన్‌కు ఆ ఫోనే ప్ర‌త్యేకంగా త‌యారవుతున్నాయి. కొన్ని కంపెనీలైతే ఇంకా ముందుకెళ్లి భిన్నంగా ఆలోచిస్తున్నాయి. హువీయ్ కంపెనీ ఇటీవ‌లే పీ20 ప్రొ అనే ఫోన్‌ను విడుద‌ల...

 • విజయవాడ లో ట్రూ కాలర్ మోసం

  విజయవాడ లో ట్రూ కాలర్ మోసం

  స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ట్రూ కాలర్ యాప్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. మనకు తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చినపుడు  ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకునే వీలు కల్పించేదే ఈ ట్రూ కాలర్ యాప్. అయితే ఈ ట్రూ కాలర్ యాప్ ను చాలా చాకచక్యంగా ఉపయోగించి మోసానికి పాల్పడిన సంఘటన నవ్యాంధ్ర రాజధాని విజయవాడ లో జరిగింది. ఆ విశేషాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం. ఏం జరిగింది? విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి...

 • రెడ్‌మీ5 ఫోన్ గురించి మీకు క‌చ్చితంగా తెలియ‌ని సూప‌ర్ ట్రిక్స్‌

  రెడ్‌మీ5 ఫోన్ గురించి మీకు క‌చ్చితంగా తెలియ‌ని సూప‌ర్ ట్రిక్స్‌

  షియోమి.. త‌న రెడ్‌మీ సిరీస్ ఫోన్ల‌లో భాగంగా రీసెంట్‌గా లాంచ్ చేసిన రెడ్‌మీ 5 యూజ‌ర్లను బాగానే ఆక‌ట్టుకుంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ ఫోన్ల‌లో ఫీచ‌ర్లు అప్‌డేట్ చేస్తున్న షియోమి..రెడ్‌మీ 5లోనూ చాలా కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అవేంటో ఓ లుక్కేద్దాం రండి.    యాప్స్‌కి ఫుల్ స్క్రీన్ మోడ్...

ముఖ్య కథనాలు