• సైబ‌ర్ క్రైమ్‌లో కొత్త ర‌కం.. టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ క‌థేంటో తెలుసా?

  సైబ‌ర్ క్రైమ్‌లో కొత్త ర‌కం.. టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ క‌థేంటో తెలుసా?

  మైక్రోసాఫ్ట్‌, యాపిల్ లాంటి పెద్ద పెద్ద టెక్నాల‌జీ కంపెనీల కాల్ సెంట‌ర్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ వ‌చ్చే టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ ఇప్పుడు సైబ‌ర్ క్రైమ్‌లో కొత్త డెవ‌ల‌ప్‌మెంట్‌. ఫ‌లానా కంపెనీ కాల్ సెంట‌ర్  నుంచి కాల్ చేస్తు్న్నాం.  మీ సిస్టంలో వైర‌స్ ఉంది..  మాల్‌వేర్స్ ఎక్కువ‌గా ఉన్నాయి....

 • అస‌లు బ్యాట‌రీ ఛార్జింగ్ చేసే విధానానికి కంప్లీట్ గైడ్ మీకోసం..

  అస‌లు బ్యాట‌రీ ఛార్జింగ్ చేసే విధానానికి కంప్లీట్ గైడ్ మీకోసం..

  సెల్ ఫోన్ ఇండియాలోకి వచ్చి ఎన్నాళ్లయినా గత ఐదారేళ్లుగా అందరికీ అందివచ్చేసింది.  స్మార్ట్ ఫోన్ల రాకతో చాలా మందికి ఫోనే ప్రపంచమైపోయింది. మొబైల్ నెట్ వర్క్ కంపెనీల పోటీ పుణ్యమా అని డేటా చౌకవడంతో చేతిలో ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెఓన్ ఉంటే చాలు దాదాపు అన్ని పనులూ చక్కబెట్టేసుకోగలుగుతున్నాం.  కానీ ఎంత గొప్ప సెల్ కొన్నా మనల్ని అవతలి వ్యక్తి అడిగే మొదటి ప్రశ్న‌.. బ్యాట‌రీ...

 • 500 రూపాయ‌ల్లోపు 4జీ ప్లాన్స్‌లో బెస్ట్ వాల్యూ  ఫ‌ర్ మ‌నీ ఆఫ‌ర్స్ మీకోసం..

  500 రూపాయ‌ల్లోపు 4జీ ప్లాన్స్‌లో బెస్ట్ వాల్యూ  ఫ‌ర్ మ‌నీ ఆఫ‌ర్స్ మీకోసం..

  ఏడాదిన్న‌ర కాలంగా టెలికం ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న పోటీ వినియోగ‌దారుడికి ఎంతో మేలు చేసింది. కేబీలు, ఎంబీలు లెక్క చూసుకుని ఈరోజు ఒక జీబీ డేటాను వాడుకోగ‌లుగుతున్నారంటే జియో తీసుకొచ్చిన విప్ల‌వ‌మే కార‌ణం. జియో  ఆఫ‌ర్ల‌ను తట్టుకోవ‌డానికి అన్ని కంపెనీలు రేట్లు త‌గ్గించాయి. పోటీలో రోజురోజూ త‌గ్గించుకుంటూనే వెళుతున్నాయి....

 • మీ ఆధార్ నంబర్ తెలిసిన వారెవరైనా మీ ఎకౌంటు ఏ బ్యాంకు లో ఉందో తెలుసుకోవచ్చు ఇలా !

  మీ ఆధార్ నంబర్ తెలిసిన వారెవరైనా మీ ఎకౌంటు ఏ బ్యాంకు లో ఉందో తెలుసుకోవచ్చు ఇలా !

  ఆధార్ ను జారీ చేసే అథారిటీ అయిన UIDAI తన యొక్క మ్యాపర్ వెబ్ సైట్ ద్వారా ప్రజలు తమ ఆదార్ నెంబర్ బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిందా లేదా? అయితే ఏ బ్యాంకు కు లింక్ అయింది తదితర విషయాలను తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. యూజర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక OTP ని పంపుతారు. ఆ OTP ని ఎంటర్ చేస్తే మీ ఆదార్ లింకింగ్ యొక్క వివరాలు తెలుస్తాయి. అయితే అదృష్టమో, దురదృష్టమో గానీ ఈ OTP ద్వారా కాకుండా...

 • మ‌న ప్రైవ‌సీని బ్లాక్‌క్యాట్ కమెండోలా కాపాడే మొబైల్ ఆప‌రేటింగ్ సిస్టం ఈలో 

  మ‌న ప్రైవ‌సీని బ్లాక్‌క్యాట్ కమెండోలా కాపాడే మొబైల్ ఆప‌రేటింగ్ సిస్టం ఈలో 

  కొత్త సంవ‌త్స‌రంలో టెక్నాల‌జీలో కొత్త కొత్త మార్పులు వ‌స్తున్నాయి.  మొబైల్ ఫోన్ల‌కు ఓపెన్ సోర్స్ ఆప‌రేటింగ్ సిస్టం కూడా అందుబాటులోకి రాబోతోంది. అంటే మ‌నం పీసీ లేదా ల్యాపీ కొనుక్కుని ఓఎస్ లోడ్ చేసుకున్న‌ట్లే ఫోన్ కొనుక్కుని ఓఎస్‌ను మ‌నం ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌.  యూర‌ప్ బేస్డ్ ఈలో కంపెనీ దీన్ని...

 • ఇంట‌ర్నెట్ లేకుండానే ఫ్రీ కాల్స్ చేసుకోవ‌డం ఎలా ?

  ఇంట‌ర్నెట్ లేకుండానే ఫ్రీ కాల్స్ చేసుకోవ‌డం ఎలా ?

  మీ ఆండ్రాయిడ్ మొబైల్‌తో ఫ్రీ కాల్స్ చేయాలంటే ఎలా? స‌్కైప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వాట్సాప్ వాయిస్ కాలింగ్‌..ఇలా ఆప్ష‌న్స్ లిస్ట్ చ‌దివేస్తున్నారా? ఆగండాగండి..అవ‌న్నీఇంట‌ర్నెట్ ఉంటేనే ప‌నిచేస్తాయి. ఇంట‌ర్నెట్ లేక‌పోయినా కూడా ఫ్రీకాల్స్ చేసుకోవ‌చ్చు. అదెలాగో ఓ లుక్కేయండి స్పీక్ ఫ్రీ యాప్  ఇంట‌ర్నెట్ లేకుండా...

 • ఉచిత వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లలో టాప్ 5 మీ కోసం

  ఉచిత వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లలో టాప్ 5 మీ కోసం

  ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లలో టాప్ 5 సర్వీస్ లను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ఉపయోగించి మీరు మీ టీం తో వీడియో కాన్ఫరెన్సింగ్ సెషన్ లను నిర్వహించుకోవచ్చు. ఇవి మీకు ఒక ప్రైవేటు రూమ్ ను ఏర్పాటు చేయడం ద్వారా మీ టీం మెంబర్ లను ఇన్వైట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తాయి. ఇవి పూర్తిగా వెబ్ ఆధారిత సర్వీసు లు. అంటే వీటికోసం ఏ విధమైన ప్లగ్ ఇన్ లు, సాఫ్ట్ వేర్ లు మరియు బ్రౌజర్...

 •  ఆధార్‌, మొబైల్ లింకేజి ఐవీఆర్ ద్వారా చేసుకోవ‌డం ఎలా?

   ఆధార్‌, మొబైల్ లింకేజి ఐవీఆర్ ద్వారా చేసుకోవ‌డం ఎలా?

  మొబైల్  నెంబ‌ర్‌కు ఆధార్‌తో లింక్ తప్ప‌నిస‌రిచేసింది ప్ర‌భుత్వం. దీనికి మ‌రో రెండు నెల‌లు మాత్ర‌మే గ‌డువుంది.  అయితే ఈ ప్రాసెస్‌ను ఈజీ చేసేందుకు ఐవీఆర్ బేస్డ్ వెరిఫికేష‌న్ సిస్ట‌మ్‌ను తీసుకొచ్చింది. ఏ మొబైల్ నెట్‌వ‌ర్క్ వాడుతున్న‌వారయినా ఈ సౌక‌ర్యాన్ని వాడుకోవ‌చ్చు. మొబైల్ కంపెనీల...

 • గైడ్ - కొత్త ఏడాదిలో జియో ఇస్తున్న ఆఫ‌ర్లు అన్నీ ఒక గైడ్ లో

  గైడ్ - కొత్త ఏడాదిలో జియో ఇస్తున్న ఆఫ‌ర్లు అన్నీ ఒక గైడ్ లో

  జియో టారిఫ్‌లు రివైజ్ చేసింది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు కూడా కొత్త టారిఫ్‌లు తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌, ఎస్ఎంస్‌ల‌తోపాటు కొంత డేటా కూడా ఆఫ‌ర్ చేసే కాంబో ప్యాక్స్‌నే జియో  మొద‌టి నుంచి అందిస్తోంది. ఇందులో ఒక్క‌రోజు వ్యాలిడిటీతో ఉండే 19 రూపాయ‌ల ప్లాన్ నుంచి 390 రూపాయ‌ల వ్యాలిడిటీ ఉండే...

 • విండోస్ 10 ఓఎస్‌ను ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవ‌డానికి ఈ రోజే లాస్ట్ ఛాన్స్‌!

  విండోస్ 10 ఓఎస్‌ను ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవ‌డానికి ఈ రోజే లాస్ట్ ఛాన్స్‌!

  విండోస్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్... ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించే ఓఎస్‌ల‌లో ఇదొక‌టి. అయితే ఇప్పుడు విండోస్‌లో ఎన్నో మార్పులు వ‌చ్చాయి. ఇప్ప‌టికీ విండోస్ 6, 7 వాడుతున్న‌వాళ్లే ఎక్కువ‌మంది ఉన్నారు. కానీ విండోస్‌లో ఇప్పుడు 10 వెర్ష‌న్ న‌డుస్తోంది. రేపో మాపో ఇది కూడా అప్‌గ్రేడ్ కావొచ్చు. కావాలంటే మ‌నం...

 •            MS ఆఫీస్ డెస్క్ టాప్ vs వెబ్ vs మొబైల్ యాప్స్

  MS ఆఫీస్ డెస్క్ టాప్ vs వెబ్ vs మొబైల్ యాప్స్

  వివిధ రకాల ఆఫీస్ ప్రోగ్రాం లను ఉపయోగించడానికి మైక్రో సాఫ్ట్ అనేక రకాల వెర్షన్ లను అందిస్తుంది. డెస్క్ టాప్ యాప్ లు, మొబైల్ యాప్ లు, ఆన్ లైన్ వెబ్ బ్రౌజర్ లు వీటికి ఉదాహరణలు. డెస్క్ టాప్ వెర్షన్ ల తో పోలిస్తే ఆన్ లైన్ వెబ్ మరియు మొబైల్ యాప్ వెర్షన్ లు అంత సమర్థవంతమైనవి కానప్పటికీ వేటికుండే ఉపయోగం వాటికి ఉంటుంది. మనలో కొంతమందికి ఈ మూడింటి తోనూ అవసరం ఉంటుంది. వీటిలో ఏవి ఉత్తమమైనవి? వేటిని వాడాలి ?...

 • గూగుల్ ఇమేజెస్‌కి ఏడు బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌త్యామ్నాయాలు

  గూగుల్ ఇమేజెస్‌కి ఏడు బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌త్యామ్నాయాలు

  ఒక్క చిత్రం వెయ్యి మాట‌ల‌కు స‌మానం అంటారు. అందుకే న్యూస్‌పేప‌ర్లు, టీవీ ఛాన‌ల్స్‌నుంచి సోష‌ల్ మీడియాలో చిట్‌చాట్స్ వ‌ర‌కూ అన్నింటికీ ఇమేజెస్ అంత కీల‌కంగా మారాయి. సాధార‌ణంగా మ‌న‌కు ఇమేజ్ కావాలంటే గూగుల్ ఇమేజ్‌లోకి  వెళ్లి కీవ‌ర్డ్ టైప్ చేసి సెర్చ్ చేసేస్తాం. కానీ గూగుల్‌తో స‌మానంగా మంచి...

ముఖ్య కథనాలు

వాట్స్ అప్ గ్రూప్ లో మీ మొబైల్ నెంబర్ హైడ్ చేయడం ఎలా ?

వాట్స్ అప్ గ్రూప్ లో మీ మొబైల్ నెంబర్ హైడ్ చేయడం ఎలా ?

ఈ మధ్య సోషల్ మీడియా లో ఒక జోక్ బాగా పాపులర్ అయింది. అదేంటంటే మీకు ఎవరిమీదైనా కోపం ఉంటే వాడిని ఒక పది వాట్స్ గ్రూప్ లలో యాడ్ చేస్తే చాలు వాడి తిక్క కుదురుతుంది అని. చూడడానికి ఇది జోక్ లా ఉన్నా...

ఇంకా చదవండి
మీ మొబైల్ లో డేటా బ్యాలన్స్ లేకపోయినా చాటింగ్, బ్రౌజింగ్ చేయడం ఎలా?

మీ మొబైల్ లో డేటా బ్యాలన్స్ లేకపోయినా చాటింగ్, బ్రౌజింగ్ చేయడం ఎలా?

విప్లవాత్మక రీతిలో మొబైల్ డేటా వినియోగం జరుగుతున్న ఈ రోజుల్లో రోజుకి 1 జిబి డేటా కూడా సరిపోవడం లేదు. అందుకే  దాదాపు అన్ని టెలికాం కంపెనీలు తమ తాజా ఆఫర్ లలో రోజుకి 1.5 జిబి మరియు 2 జిబి డేటా...

ఇంకా చదవండి