• వాట్స్ అప్ గ్రూప్ లో మీ మొబైల్ నెంబర్ హైడ్ చేయడం ఎలా ?

  వాట్స్ అప్ గ్రూప్ లో మీ మొబైల్ నెంబర్ హైడ్ చేయడం ఎలా ?

  ఈ మధ్య సోషల్ మీడియా లో ఒక జోక్ బాగా పాపులర్ అయింది. అదేంటంటే మీకు ఎవరిమీదైనా కోపం ఉంటే వాడిని ఒక పది వాట్స్ గ్రూప్ లలో యాడ్ చేస్తే చాలు వాడి తిక్క కుదురుతుంది అని. చూడడానికి ఇది జోక్ లా ఉన్నా వాట్స్ గ్రూప్ ల వలన యూజర్ లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేదానికి ఇది ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే ఎవరో ఒకరు మనలను ఎదో ఒక గ్రూప్ లో మన ప్రమేయం లేకుండానే యాడ్ చేస్తారు. ఆ గ్రూప్ లో మనతో పాటు...

 • మీ మొబైల్ లో డేటా బ్యాలన్స్ లేకపోయినా చాటింగ్, బ్రౌజింగ్ చేయడం ఎలా?

  మీ మొబైల్ లో డేటా బ్యాలన్స్ లేకపోయినా చాటింగ్, బ్రౌజింగ్ చేయడం ఎలా?

  విప్లవాత్మక రీతిలో మొబైల్ డేటా వినియోగం జరుగుతున్న ఈ రోజుల్లో రోజుకి 1 జిబి డేటా కూడా సరిపోవడం లేదు. అందుకే  దాదాపు అన్ని టెలికాం కంపెనీలు తమ తాజా ఆఫర్ లలో రోజుకి 1.5 జిబి మరియు 2 జిబి డేటా ప్యాక్ లను కూడా యాడ్ చేసాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మీరు విపరీతంగా డేటా వాడేశారు, ఆ రోజుకి కేటాయించిన డేటా అయిపొయింది అనుకోండి. ఇలాంటి పరిస్థితులలో ఇకపై చింతించవలసిన అవసరం లేదు. మీ మొబైల్ లో డేటా...

 • ట్రూ కాలర్ బ్యాక్ అప్ ఎలా పనిచేస్తుంది?

  ట్రూ కాలర్ బ్యాక్ అప్ ఎలా పనిచేస్తుంది?

  ట్రూ కాలర్ యాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ ల కోసం ఒక సరికొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. అదే ట్రూ కాలర్ బ్యాక్ అప్. ఈ ఫీచర్ సహాయంతో యూజర్ లు తమ ట్రూ కాలర్ ఎకౌంటు లను గూగుల్ డ్రైవ్ తో కనెక్ట్ చేసుకోవడం ద్వారా కాంటాక్ట్ లు, కాల్ హిస్టరీ, బ్లాక్ లిస్టు మరియు యాప్ సెట్టింగ్ లు లాంటి యాప్ సంబందిత డేటా ను గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవచ్చు. తాజాగా ఈ అప్ డేట్ ను అందించిన ట్రూ కాలర్ ఒక వారం రోజుల లోపు దాదాపు...

 • మీకు ఖచ్చితంగా తెలియని బెస్ట్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ పార్ట్ -2

  మీకు ఖచ్చితంగా తెలియని బెస్ట్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ పార్ట్ -2

  ఆండ్రాయిడ్ పరికరాలలో ఎవరికీ తెలియని బెస్ట్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ మరియు టిప్స్ గురించి క్రితం ఆర్టికల్ లో పార్ట్ -1 రూపం లో చదువుకునియున్నాము. మిగిలినవాటి గురించి ఈ రోజు పార్ట్-2 రూపం లో చూద్దాం. ట్రిక్ 6 ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డాక్యుమెంట్లను క్లియర్‌గా స్కాన్ చేయటం ఎలా..? గతంలో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ప్రస్తుతం లాంచ్ అవుతోన్న...

 • ఆధార్ తన చరిత్ర లో అతి పెద్ద టెస్ట్ ను ఈ రోజు ఫేస్ చేయనుందా ?

  ఆధార్ తన చరిత్ర లో అతి పెద్ద టెస్ట్ ను ఈ రోజు ఫేస్ చేయనుందా ?

  నేడు మన భారత దేశం లో ప్రభుత్వం అందించే ప్రతీ సేవకూ ఆధార్ లింకింగ్ అనేది తప్పనిసరి అయింది. అయితే ఇలా ప్రతీదానికీ ఆధార్ ను లింక్ చేయడం లో ఉన్న నిబద్దత నూ, విశ్వసనీయత నూ మరియు సెక్యూరిటీ ని దృష్టిలో ఉంచుకుని ఆధార్ యొక్క వ్యాలిడిటీ ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు లో ఒక పిటిషన్ వేయడం జరిగింది. భారత చీఫ్ జస్టిస్ అయిన దీపక్ మిశ్రా నేతృత్వం లోని సుప్రీం కోర్ట్ బెంచ్ ఈ ఆధార్ కేసు కు సంబందించిన ...

 • ఫేస్ బుక్ ఫీడ్ లో వచ్చిన టాప్ 10 మార్పులను గమనించారా?

  ఫేస్ బుక్ ఫీడ్ లో వచ్చిన టాప్ 10 మార్పులను గమనించారా?

  ఫేస్ బుక్. ఇది ఒక అలవాటు అనండి, వ్యాపకం అనండి, ఎంటర్ టైన్ మెంట్ అనండి లేదా వ్యసనం అనండి. నేటి మానవ జేవితం లో ఇది ఒక నిత్యకృత్యం అయింది. అంతలా ఇది ఆధునిక జీవన శైలిని ప్రభావితం చేసింది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా చెప్పుకోవలసింది దీని అప్ డేట్ ల గురించి. ఇది మొదలైనప్పటినుండీ అనేక మార్లు అప్ డేట్ చేయబడింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ ల తో ముస్తాబవుతూ యూజర్ లకు సోషల్ మీడియా లో ఉన్న...

 • క్యారియర్స్, మాన్యుఫ్యాక్చరర్స్ కుమ్మక్కై ఫోన్ తొందరగా పాడయ్యేట్టు చేస్తున్నారు తెలుసా..?

  క్యారియర్స్, మాన్యుఫ్యాక్చరర్స్ కుమ్మక్కై ఫోన్ తొందరగా పాడయ్యేట్టు చేస్తున్నారు తెలుసా..?

  ఆండ్రాయిడ్ స్మార్ట్  ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ డివైస్‌లకు ఇంతలా ఆదరణ లభించటానికి ప్రధానమైన కారణం వాటిలోని యూజర్ ఫ్రెండ్లీ స్వభావమే. ఆండ్రాయిడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం కావటంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. ఈ అనుకూలతను ఆసరాగా చేసుకుని సెల్యులార్ క్యారియర్స్ దగ్గర నుంచి ఫోన్ తయారీదారుల వరకు తమకు కావల్సిన...

 • సడన్ గా గూగుల్ తేజ్ యాప్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం క్యాష్ బ్యాక్ లు, రివార్డ్ లు మాత్రమేనా ?

  సడన్ గా గూగుల్ తేజ్ యాప్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం క్యాష్ బ్యాక్ లు, రివార్డ్ లు మాత్రమేనా ?

  గూగుల్ ఇండియా లో ప్రవేశపెట్టిన UPI ఇంటర్ ఫేస్ తో కూడిన పేమెంట్ యాప్ అయిన  తేజ్ యాప్ సంచలనాలు సృష్టిస్తుంది. గత సెప్టెంబర్ లో లాంచ్ అయిన ఈ యాప్ మూడు నెలలు కూడా తిరగకముందే 12 మిలియన్ ల యూజర్ లనూ, 140 మిలియన్ ల ట్రాన్సక్షన్ లను సంపాదించింది. ప్రభుత్వ ఆధారిత యాప్ అయిన భీం యాప్ కూడా ఇలాగే లాంచ్ అయిన 10 రోజులకే 10 మిలియన్ ల యూజర్ లను సంపాదించగలిగింది కానీ ట్రాన్సక్షన్ ల విషయం లో మాత్రం తేజ్ యాప్...

 • ఎయిర్ టెల్ కస్టమర్ లు ఉచిత అమజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ పొందడం ఎలా ?

  ఎయిర్ టెల్ కస్టమర్ లు ఉచిత అమజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ పొందడం ఎలా ?

  ఎయిర్ టెల్ తన పోస్ట్ పెయిడ్ మరియు వి- ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ లకోసం ఒక సంవత్సరం పాటు ఉచిత అమజాన్ ప్రైమ్ సర్వీస్ ను అందిస్తుంది. ఎయిర్ టెల్ టీవీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా దీనిని పొందవచ్చు. ఇది ఇంతకుముందు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ప్రస్తుతం ఈ ప్రమోషనల్ ఆఫర్ తన యూజర్ లకు మూవీ లను మరియు టీవీ షో లను చూపించే మరొక ఫ్లాట్ ఫాం ను అందించడమే గాక మూవీ స్ట్రీమింగ్ మరియు లైవ్...

 • ఆధార్-సిమ్ లింక్ చేసినందుకు రూ 1,10,000/- లు నష్టమా?

  ఆధార్-సిమ్ లింక్ చేసినందుకు రూ 1,10,000/- లు నష్టమా?

  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మీ ఆధార్ తో సిమ్ ను అనుసంధానం చేయడం అనే ప్రక్రియ కు విపరీతమైన ప్రచారం జరుగుతుంది. చాలా మంది కస్టమర్ లు స్వచ్చందం గా తమ ఆధార్ ను సిమ్ తో లింక్ చేసుకుంటున్నారు. అయితే తన సిమ్ ను ఆధార్ తో లింక్ చేయబోయినందుకు ఒక వ్యక్తి రూ 1,10,000/- లు నష్టపోయిన సంగతి జైపూర్ లో జరిగింది. బాదితుడు జైపూర్ లోని బాపు నగర్, జనతా స్టోర్ నివాసి. అతని పేరు sk. బ్రిజ్వాని. ఒక యువకుడు తానూ...

 • టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

  టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

  మైక్రోసాఫ్ట్‌, యాపిల్ లాంటి పెద్ద పెద్ద టెక్నాల‌జీ కంపెనీల కాల్ సెంట‌ర్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ వ‌చ్చే టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ ఇప్పుడు యూజ‌ర్ల‌ను కంగారు పెడుతున్నాయి. ఈ సైబ‌ర్ క్రైమ్స్ రెండు సంవ‌త్స‌రాలుగా బాగా పెరిగాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటివ‌ర‌కు ఇలాంటివి 3ల‌క్ష‌ల‌కు పైగా...

 •  ఫైల్స్ షేరింగ్ యాప్‌ ఎంఐ డ్రాప్ కి వ‌న్ అండ్ ఓన్లీ గైడ్

   ఫైల్స్ షేరింగ్ యాప్‌ ఎంఐ డ్రాప్ కి వ‌న్ అండ్ ఓన్లీ గైడ్

  ఫైల్స్ షేరింగ్ కోసం షేరిట్ మ‌న‌కంద‌రికీ తెలుసు.  షేర్ ఇట్ ఎంత పాపుల‌ర్ అయిందంటే దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ల‌లోనూ ఈ ఫైల్ షేరింగ్ యాప్‌ను యూజ‌ర్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అలాగే షియోమీ కూడా త‌న సొంత షేరింగ్ యాప్ ఎంఐ డ్రాప్‌ను లాంచ్ చేసింది.   న‌వంబ‌ర్‌లో MIUI 9 లాంచింగ్ స‌మయంలోనే దీన్ని కూడా...

ముఖ్య కథనాలు

గూగుల్ డుయో యాప్ లేనివాళ్ల‌కు కూడా కాల్ చేయ‌డం ఎలా?

గూగుల్ డుయో యాప్ లేనివాళ్ల‌కు కూడా కాల్ చేయ‌డం ఎలా?

కాలింగ్ యాప్స్ రేస్‌లో గూగుల్ రోజుకో కొత్త ఫెసిలిటీ తెస్తోంది. ఇప్ప‌టికే గూగుల్ అలో, డుయోలు వాయిస్ కాల్స్ కోసం, చాట్ అండ్ మీట్ కోసం హ్యాంగ‌వుట్స్‌ను తీసుకొచ్చిన గూగుల్ ఇప్పుడు...

ఇంకా చదవండి
ప్రివ్యూ - పేటీఎం రూపే డెబిట్ కార్డ్..

ప్రివ్యూ - పేటీఎం రూపే డెబిట్ కార్డ్..

గ‌ల్లీలో పాల బూత్ నుంచి ఢిల్లీలో హోట‌ల్ వ‌ర‌కు పేటీఎం ఇప్పుడు అంద‌రూ యాక్సెప్ట్ చేస్తున్న పేమెంట్ సిస్టం పేటీఎం.  అందుకే పేటీఎంను ఇప్ప‌టివ‌ర‌కు 10కోట్ల...

ఇంకా చదవండి